Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఈ నింగి ఈ నేల నువ్వు నేనూ...by kamalkishan
#10
మా ఆఫీస్ కు బస్సు లో వెళ్ళేటప్పుడు సీట్ దొరక్క నిలబడేవాడిని అయితే కాలేజీ అమ్మాయి ఒక ఆమె బాగుండేది ఆ అమ్మాయి కొంచెం చామన ఛాయ.,
కానీ చాలా అందంగా ఉండేది. కళ్ళ జోడు., అందంగా అమరి స్టైల్ గా ఉండేది. MCA చేసేది.
చేతిలో బుక్స్ పక్కన కూర్చున్న వాళ్లకి ఇచ్చేది. అయితే మొదట్లో ఆమె అర్ధం కాలేదు. తరువాత నేను ఐరన్ రాడ్ కు ఆనుకుని ఉంటే.......తను కూడా నా భుజానికి ఆనుకుని నిలబడేది. సీట్ దొరికినా అలానే నిలబడేది మనడెం పోయింది అంత అందం గా ఉండే అమ్మాయి వీపుకు రాసుకుంటూ ఉంటే...అదో ఆనందం కదా.....నేను కూడా నిమ్మదిగా మోచేతులు వ్రాసేవాడిని. అలా మేము మా నంబర్స్ ఎక్స్చేంజి చేసుకున్నాం కూడా.
అయితే మాతో పాటూ బస్సు లో ప్రయాణం చేసే ఎంప్లాయ్. రెగ్యులర్ గా అదే బస్సు కు వచ్చేవాడు అతను నెమ్మదిగా నాకు ఆమె మంచిది కాదు వద్దు అంటూ ఆ అమ్మాయి వాళ్ళ ఊరు అనంతపురం వాళ్ళు నరికేస్తారు. ఇలా చెప్పడం మొదలు పెట్టాడు. వేరే వాడు కూడా అలా చెప్పడం తో నేను అప్పటి నుండీ బస్సు వదిలి బైక్ లో వెళ్ళుతూ ఉండేవాడిని. ఒకటీ రెండు సార్లు ఫోన్ చేసింది ఒక సారి డైరెక్ట్ గా మా ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తూ కనపడింది. నేను తప్పుకుని వెళ్ళిపోయాను.

ఇది ఎందుకు చెబుతున్నానంటే. చూతే లంజకోడుకులను నమ్మకండి.

వాని అయ్యా

నువ్వు బ్రాహ్మడివా...............నువ్వు O.............C నా ఏసినా అన్నది అనవసరం.

జీవితం చాలా చిన్నది అందులో యవ్వనం ఇంకా చిన్నది అనుభవించు.

ఎవ్వడైనా అడ్డం పడితే పుంగి పగలగొట్టు.................వాడు ఎవ్వడని అనవసరం. కాకుంటే కొద్దిగా తెలివిగా చేతికి మట్టి అంటకుండా చేసుకో....................

నచ్చిన అమ్మాయి లోకంలో; మనం మెచ్చిన అమ్మాయి మనకు దొరకడం అసాధ్యం దొరికిందా నీ అంత అదృష్టవంతుడు లేడు. కాబట్టి కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.

సాధించు
ఎవ్వడినయినా కొట్టాలనుకుంటే కొట్టెయ్.
ఏదన్నా చెయ్యాలనుకుంటే చేసేయ్.
ఏమన్నా అనుభవించాలనుకుంటే అనుభవించేయ్.

నీకన్నా తోపు ఎవ్వడూ లేడు ఇక్కడ.


______________________________
సంఘ క్షేమం కోరుకోవడం మంచిదే కానీ స్వ క్షేమం కూడా ముఖ్యమే..
Like Reply


Messages In This Thread
RE: ఈ నింగి ఈ నేల నువ్వు నేనూ...by kamalkishan - by Milf rider - 19-10-2019, 06:52 PM



Users browsing this thread: 1 Guest(s)