Thread Rating:
  • 3 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఈ నింగి ఈ నేల నువ్వు నేనూ...by kamalkishan
#9
నేటి శిష్యుడు అవుతాడు రేపు గురువు
నేటి గురువు ఒకప్పటి శిష్యుడే....

నేడు కష్టపడితే
రేపు సుఖపడతావ్.

జీవితం అంతా కష్టపడే రాతే ఉంటే............అందులో కూడా సుఖాన్ని వెదుక్కో....
ఇంకా నీకు కష్టమే ఉండదు.

చిన్న పిల్లాడు నడుస్తూ ఉంటే తండ్రి జాగ్రత్తలు చెబుతాడు. నీ తండ్రి చెప్పేది నీకోసమే...

నువ్వు రోడ్ దాటుతూ ఉంటే నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తారు. నువ్వు నడవలేవని కాదు.

నువ్వు తీసుకున్న సబ్జెక్టులను గురించి ఫ్రెండ్స్ సలహా ఇస్తూ ఉంటారు. ప్రొఫెస్సొర్స్ సలహాలు ఇస్తూ ఉంటారు. అదీ మనకోసమే.

ఉద్యోగం గురించి తల్లి, తండ్రి, ప్రియురాలు, మిత్రులు అందరూ చెబుతారు. వినాల్సి వస్తుంది.

ఉద్యోగం నుండి ప్రేమ పెళ్ళి గురించి అందరూ చెబుతూ ఉంటారు. విందాం

వెహికల్ వేల్లసినదారి గురించి సెక్యూరిటీ అధికారి constable చెబుతాడు. one way కావచ్చు. హెల్మెట్ పెట్టుకోమని సెక్యూరిటీ అధికారి వాళ్ళు చెప్పచ్చు మనకోసం.


ఇన్ని విశేషాలలో నీ మనసు, ఏ సబ్జెక్టు గురించి చెబుతుందో నీకు ఇష్టం దేనిలో ఉందొ, ఎందులో నువ్వు
బాగా చదవగలవు ఆ సబ్జెక్టు గురించి పూర్తి వివరాలు, కెరీర్ ఆ పైన ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు.
B.P.C తీసుకునే కారణం డాక్టర్ కావాలని
ఒక ల్యాబ్ Tech కావాలని
మంచి ఫర్మసిస్ట్ కావాలని (Pharmacology)
మెడికల్ transcript కావాలని

ఇలా అనేకం కెరీర్ లో ఉంటాయి.

అయితే గవర్నమెంట్ రాబోయే 5 ఏళ్లలో ల్యాబ్ లో recruitment చేస్తోందంటే.........


ఇవ్వేనా జాబ్స్ ఇంకేమీ లేవా?

ఉన్నాయి నాయినా..........M.Sc -lecturer,
Foreign education may be in Pharma or any related

so find out the possibilities.

Let's try for some of genuineness tomorrow...


______________________________
Like Reply


Messages In This Thread
RE: ఈ నింగి ఈ నేల నువ్వు నేనూ...by kamalkishan - by Milf rider - 19-10-2019, 06:50 PM



Users browsing this thread: 1 Guest(s)