Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఈ నింగి ఈ నేల నువ్వు నేనూ...by kamalkishan
#8
ఓం శ్రీ మహాగణపతయే నమ:

మిత్రులకి అభివాదం

పైన పిక్ లో చూశారు కదా

ఒక అందంగా ఉన్న కుర్రాడికి ఏనుగు ముఖం పెట్టాం.

అందులో కూడా ఒక దంతం విరిగింది.

మనకందరికీ తెలుసు శ్రీ గణేషుని రూపం

రోజూ మంత్రం కూడా చదువుతాం ఓం శ్రీ గజాననాయ నమ: అంటూ

అయితే ఏంటి ఇప్పుడు అని మీరు అడగవచ్చు.

జగత్తుకి తల్లి తండ్రి పరమేశ్వరుడు, పరమేశ్వరి

వారి కుమారుడు శ్రీ గణేశుడు.

మీ బిడ్డకి అంత అందమైన రూపానికి ఏనుగు తల పెడతామంటే..............మీరు ఒప్పుకుంటారా?

ఒప్పుకోరు.

కానీ పార్వతీ మాత అంగీకరించింది. పరమేశ్వరుడు మనసు చంపుకుని తన బిడ్డ తలనే లోకం కోసం త్రుంచేశాడు.

పరమేశ్వరుడు వశంకరుడు ఎవ్వరికి భక్తులకి భక్తవశంకరుడు

అయ్యాడు.

ఏనుగుతలతో బజారులో తిరగడమే కష్టంగా ఉంటుంది కదరా బాబూ అంటే.............పై దిక్కెళ్ళి డ్యూటీ ఒకటి.

గణాధ్యక్షుడు..అయ్యాడు కదా....

ప్రధమ పూజ కూడా చేస్తాం. చేస్తాం అంటే మాములుగానా..........శ్రావణమాసం వర్షాకాలం

మనం విత్తనాలు చల్లుకోవడానికి (వరి విత్తనాలు...వారి వారి విత్తనాలు కాదు) ఆయనను వర్షం పడగానే భాద్రపద

అమావాస్య ఇటు తిరిగిందో లేదో అటు వెంటనే చతుర్ధి నాడు ఆయనను, మట్టి తీసుకుని వచ్చి బొమ్మను చేసి

కుడుములు, ఉండ్రాళ్ళూ, మోదకాలూ పెట్టడం.

అవి అరగాలి కదా నాన్నా........దాంతో లంభోదరం

మనందరికోసం ఇవ్వన్ని భరిస్తున్నాడు చూడండి. ఆయనకీ వేన వేన నమస్కారాలు.

ఇంకో విశేషం ఆయన వెహికల్ TVS స్కూటీ కూడా కాదు.!!!!

ఎలుకండి బాబూ.

అదెక్కడ ఆయనను వదిలి ఏ కలుగులో దూరుతుందో ఏమో.......???!

ఇటువంటి రూపాన్ని ఆ తల్లి తండ్రి ఆప్యాయంగా స్వీకరిస్తున్నారు.

మనం చిన్న లోపం ఉందనో?!................ఇంకేదో కష్టం కలిగిందనో.............?!

మన స్వార్ధం కోసమో.....?! ........ఇంకో అందం కోసమో

మనల్ని మనం అంగీకరించలేకపోతున్నాం.

' నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నిల్చుటకు '

ఈ మాటలో

ఆ నీ కోసం నువ్వే ఎందుకు కాకూడదు. నీ కన్నా గొప్ప ప్రేమికుడు నిన్ను ప్రేమించేవాడు నీ కన్నా ఎవ్వరుంటారు?.

గణేశుడు, ఆంజనేయుడు వానరాణామధీశం; స్వయం గా వానర ముఖుడు శ్రీ ఆంజనేయస్వామి.

శ్రీ రాముడు నీలమేఘశ్యాముడు అంటే ఇంచుమించు నల్లగా ఉంటాడు.

శ్రీ కృష్ణ దేవుడు నల్లని వాడు పద్మనయనమ్ముల వాడు. ఈయన అయితే స్వయంగా నల్లనయ్య

వీళ్ళలో అందం రంగు రూపం ఇవేవీ అడ్డం రాలేదు మహనీయులుగా నిలవడానికి.!!!

మరి మనలోని చిన్న చిన్న లోపాలకే ఎందుకు జావగారిపోతాం????.

నీ కన్నా తురుం ఖాన్ లేడు. ఆలోచించు.

నీవు ఒక్కడివే.....

ఒక్కడివి కాదు.

కృష్ణుని లా నల్లని వాడివి

కానీ విశ్వరూపం చూపించగలవు.


శ్రీ రామునిలా నువ్వు కేవలం మానవ మాతృడివే......

కానీ ప్రపంచాన్ని గడగడలాడించిన రావణుని వాడి ఇంటికి వెళ్ళి; మనుషుల సహాయం తో కాదు.., వానరాల సహాయం తో మట్టుపెట్టాడు.

గణపతి తన బాధలను తాను అనుభవిస్తూనే మనకు అవిఘ్నాన్ని, విజయాన్ని ఇస్తున్నాడు.

అంజనేయుని వంటి మిత్రుడు లేడు; బంటూ లేడు అని శ్రీ రాముడే చెప్పాడు.

వానరాణామధీశం, రఘుపతి ప్రియభక్తాం.

నిన్ను నువ్వు గుర్తించు

నీవు ఒక అకాశానివి, నిన్ను నువ్వు చూసుకో

నువ్వు ఒక హద్దు నీ కిందే ఈ ప్రపంచం ఉంది.

నీ ప్రపంచం నువ్వు అనుకున్న దానికన్నా చిన్నది.

జయించలేవా?.................జయించగలవు.

నీవే ఒక శక్తివి నీవే ఒక అందమైన మనసువు.

నీవే ప్రపంచానివి.

నన్ను నీలో చూసుకోనివ్వు.

నీ ప్రపంచం సర్వదా శుభాస్కరమైనది.

శోభాస్కరమైనది సాదించు.

కష్టం వస్తే...................రానీ


నువ్వేంటో తెలుసుకోవడానికి నీ కష్టమే నీకు ఆలంబన.

సాధించు.



శ్రీ గణేశా పాహిమాం. శరణు గణేశ
______________________________
సంఘ క్షేమం కోరుకోవడం మంచిదే కానీ స్వ క్షేమం కూడా ముఖ్యమే..
నీవు నీ కన్నా గొప్ప మనిషిని వేడుకుతున్నావ్.
నీ కన్నా గొప్ప గుణాలు ఎదుటివారిలో వెదుకుతూన్నావ్.
నీ కన్నా గొప్ప గుణం మనిషిలో వెదుకుతే....అది దైవత్వం
సుగుణాలు ఒకరిలో ఉంటే అతడు భగవంతుడు
దైవత్వం వెదుకుతూ వెళ్ళితే అదే సృష్టికై అన్వేషణ
సృష్టి ఏ గుణమూల మీద ఏర్పడిందో...అదే స్థితి
ఆ స్థితిని జీవుడు చూడగలిగితే అదే నీలోని పరమరహస్యం అదే బ్రహ్మపదార్ధం
చూడలేకపోతే అదే అజ్ఞ్యానం
అంటే వెలుగు చీకటి మనలోనే ఉన్నాయి.

నీ కన్నా గొప్ప ఆనందం లేదు.
నీ కన్నా గొప్ప సృష్టి ఈ సృష్టిలో లేదు.
నీ కన్నా గొప్ప సృష్టి లేదని నిన్ను సృష్టించిన భగవంతునికి ప్రతి రోజూ గర్వంగా ఉంటోంది.

అంతటి గర్వాన్ని 'feeling proud of your self and selflessness' నీలో చూడాలనే ఆ దివ్యత్వాన్ని చూస్తున దేవుడు ఎదురు చూస్తున్నాడు.

నీలో వెలుగు; దివ్యత్వం...........సదా నీ శ్వాసలో విజయమై ఉండాలి అని కోరుకుందాం.

నేనూ, నువ్వు, దేవుడు అందరూ అందరే...............

[Image: banghead.gif] [Image: banghead.gif] [Image: banghead.gif] [Image: banghead.gif] [Image: banghead.gif] [Image: banghead.gif] [Image: banghead.gif]

ఏమీ అర్ధం కాలేదు. ఏమిటో ఈ బాధ

______________________________
సంఘ క్షేమం కోరుకోవడం మంచిదే కానీ స్వ క్షేమం కూడా ముఖ్యమే..

మిత్రులారా సెక్స్ చేసేటప్పుడు జాగ్రత్త
చాలామంది స్త్రీ రొమ్ముల ముచ్చికలను చూషిస్తూ ఉంటారు.
అలానే కొంతమంది కామకీలను కూడా చూషిస్తారు.
ఈ రెండు భాగాలు చాలా సున్నితమైనవి.
మనసు కూడా సున్నితమైనది కాదనలేని సత్యం అనుకోండి. ఈ

ముచ్చికలను
యోని గొల్లిని లేదా కామకీల లేదా clitoris
మనసులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ముచ్చికలను కొరికితే అవి వైరల్ infectionకి గురిఅవుతాయి.
యోని శీర్షం లేదా గొల్లిని కొరికితే yeast infection వస్తుంది.

ఎంత antibiotics వాడాలంటే..............

మళ్ళీ పొరపాటున infection వస్తే.....
ఈ antibiotics ఎందుకూ పనిచేయవు.

తరువాత మొద్దు బారిపోతాయి.

మనం సుఖాన్ని ఇవ్వడం మాని లేని కష్టాన్ని వాళ్లకి కలిగిస్తాం.

నేను ఒక పుస్తకం లో చదివాను ఒక అమ్మాయి అంటూ ఉంటుంది.
సెక్స్ అంటే "Piercing something sharp object into woman organs, I don't think murdering some one like this means sex and its far to the enjoyment".


We are forever lovers. lets share the enjoyment together and forever.

______________________________
Like Reply


Messages In This Thread
RE: ఈ నింగి ఈ నేల నువ్వు నేనూ...by kamalkishan - by Milf rider - 19-10-2019, 06:49 PM



Users browsing this thread: 1 Guest(s)