Thread Rating:
  • 3 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఈ నింగి ఈ నేల నువ్వు నేనూ...by kamalkishan
#7
తెలుగు సినిమా డిరెక్టర్లు ఒకొక్కరు ఒకో విధంగా తమ కథను ప్రెసెంట్ చేస్తారు.
1. రాఘవేంద్ర రావు
2. కోదండరామిరెడ్డి
3. సింగీతం శ్రీనివాసరావు
4. రేలంగి నరసింహారావు
5. శంకర్
6. బొమ్మరిల్లు భాస్కర్
7. కొరటాల శివ
8. రమ రాజమౌళి
9. బోయపాటి శ్రీను
10. వినాయక్
11. కృష్ణ వంశి

ఈ పైన చెప్పిన డైరెక్టర్స్ అందరిదీ ఒకో బాణీ

మన ఈ వెబ్సైటు లో తెలుగు రచయితలదీ.... ఒకోక్కరిది ఒకోబాణీ ఒకోక్కరిదీ ఒకో అనుభవం., కొందరు వేరే బాషలో ఆదరింపబడిన కథలు ఇక్కడ మనకు తెలుగులో అందిస్తున్నారు.

ఇంకొకరు స్వంతంగా కథలు వ్రాస్తున్నారు.

నిన్నటి తరం లో కథలు వ్రాసిన రచయితల కథలు ఈ రోజున ఆదరింపబడట్లేదు.

నిన్నటి తరం విచ్చలవిడితనం ఒకటే శృంగారం అనుకుంటే.... నేటి తరం శృంగారంలో రసస్పందనని వెదుకున్ని స్వీకరిస్తోంది.

పది మంది తో రా
పది మందిని దెంగి రా
పది పది పెంచుకుంటూ రా

పది మందిని, 100 మందిని దెంగితే నువ్వు మగాడివి (ముందు నువ్వు నీ పెళ్ళాన్ని సుఖపెట్టిరా)

కానీ నేటి తరం పదిమందిని చూస్తున్నారు. అందులో ఒక్కరిని ఒకే చేసుకుంటున్నారు., ఆ ఒక్కరినే పదిసార్లు సుఖపెట్టు నువ్వూ సుఖపడు అంటోంది ఈ తరం.

శృంగారం లో నువ్వో సగం నేనో సగం అనుకుంటూ..ఇది భార్యాభర్తల మాట

వ్యక్తిత్వానికి బాటలు వేస్తోంది. భార్య వ్యక్తిత్వాన్ని భర్త, భర్త వ్యక్తిత్వాన్ని భార్య గుర్తిస్తున్నారు.

స్త్రీ అయినా పురుషుడు అయినా శృంగారం లో సమానమే.

నాకు తెలిసిన కామ రహస్యం స్త్రీలో శరీరమంతా కామ నాడులు ఉంటాయి.

పురుషునికి శరీరమే ఒక కామ నాడిగా మగతనం నిలబడి ఉంటుంది.

అన్ని స్పందనలూ ఇచ్చి మొగాడు సుఖపడి తను కూడా సుఖపడుతున్నాడు.

ఇంకో మాట ఉంది. నువ్వూ నేనూ సగం సగం నువ్వు జిమ్ కెళ్ళి అరగంట కష్టపడు నేను కూడా అరగంట కష్టపడతా...నువ్వు అన్నం వండు, నేను కూర చేస్తా...ఇది కాదేమో వ్యక్తిత్వాన్ని గౌరవించడం అంటే....

నేను పొందిన చిన్న స్పందనని ఇక్కడ తెలియజేస్తాను.

తను దగ్గరగా ఉంటే తన వంటి సువాసన

తను దూరంగా జరిగితే తన వంపుసొంపులు

తనని కౌగిలించుకుంటే...........తన ఊపిరి

తనని హత్తుకుంటే నా గుండెకి తన గుండె లయ

తను నవ్వుతూ ఉంటే ఆనందం

కళ్ళు ఎత్తి చూస్తే పలికే వెయ్యి బావాలూ

కావాలని తను నా గుండెకి హత్తుకుని శిలాఫలకం మీద తల వాల్చినట్లు

నా ఛాతీ మీద ఆ బలం చూస్తూ...

తొడల దగ్గిరితనం
ఈ వసంతం మళ్ళీ మళ్ళీ కావాలి., ఎటువంటి అడ్డంకులు లేని ఆనందం మా సొంతమవ్వాలి అని అనిపిస్తూ ఉంటుంది.

అందరూ అందంగా రాయలేరు
అందంగా రాసేవాడు అనుభవించలేడు
అనుభవించేవాడు మాటలు చెప్పడు
మాటలు చెప్పేవాడు రచయిత కాలేడు.

వ్యక్తి వ్యక్తీకరించగలిగితే అతడు వక్త


______________________________
సంఘ క్షేమం కోరుకోవడం మంచిదే కానీ స్వ క్షేమం కూడా ముఖ్యమే..
Like Reply


Messages In This Thread
RE: ఈ నింగి ఈ నేల నువ్వు నేనూ...by kamalkishan - by Milf rider - 19-10-2019, 06:46 PM



Users browsing this thread: 1 Guest(s)