Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఈ నింగి ఈ నేల నువ్వు నేనూ...by kamalkishan
#5
Today’s topic is
Corporate employee’s behavior

We all are employees.,

May be someone is an employee of Infosys, Wipro, may be of TATA or CSC may be an employee of Government or any self-employed... But we are all employees and we have a good right that’s living as our own and work as per our wish.

And one more thing we all forget about is we are Human being. We can do anything.,

And the next one is we are Male and Female. We are together forever.

The human is a social animal

The Personal Relationships at the work:

You know, we are together.

ఇంగ్లీష్ లో ఎంత చెప్పినా elaborate చేసి చెప్పాలి
సరే తెలుగులోనే చెబుదాం.
ఇంగ్లీష్ రాదని ఎడవచ్చు గా............
బాబూ గుండు బాబూ అదే ఏడుస్తున్నాం.
మనం ఏ ఒర్గనైజేషన్ లో పని చేసామని కాదండి. మనమంతా చిన్న చితక, గవర్నమెంట్, కార్పొరేట్ ఆఫీస్ లలలో పనిచేస్తున్నవాల్లమే...
అయితే మానవసంబంధాలను అందరూ ఆమోదిస్తారు.
ఇక్కడ మానవ సంబంధాలు అంటే....
ఒక సంస్థ ఉంది. అందులో పని చేసే ఒక వ్యక్తిని మా బంధువుల అమ్మాయి ప్రేమించి పెళ్ళి చేసుకుంది. ఆ పెళ్ళి కొడుకు వాళ్ళు రాజస్తానీయులు వీళ్ళ హంగూ ఆర్భాటం చూసి పెళ్ళి చేసుకుంది. సరే ఎవ్వరి తరపునా ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు. అది షరామామూలే.............
అమ్మాయి కాస్తా అమ్మ అయ్యింది. వీడి నిజస్వరూపం బయటపడింది. రోజూ కొట్టేవాడు చంపేస్తాడే అన్నట్లు రోజూ కేకలు మాది individual house ఒకోసారి మాఇంటికి పరిగెత్తుకుని వచ్చేది.
మేము వాళ్ళ ప్లాట్ దగ్గర కనుక్కునే వాళ్ళం. వివరాల్లోకి వెళితే వీడికి వేరే అమ్మాయితో illicit రేలషన్ ఉందని సమాచారం.
అది కూడా వాళ్ళు పని చేసే ఆఫీస్ లోనే.........ఇంకొకరితో లింక్ పెట్టుకున్నాడు.
ఒక రోజు స్పృహ తప్పి పోయింది. హాస్పిటల్ లో జాయిన్ చేశాం.
ఈ ఆఫీస్ సంబంధాలు ఎంతవరకూ పరిణతి చెంది ఉంటున్నాయ్?.
I don't think the relationships started from any Bus stop or office might exist forever.

Because, Male always attracts to the Beauty of woman not with her Sole.

and few months of attraction will drown to the scuff and it leaves a scare to the woman's life.


I always suggest life is valuable. you can evaluate or spend like a spendthrift until you have life.


______________________________
Like Reply


Messages In This Thread
RE: ఈ నింగి ఈ నేల నువ్వు నేనూ...by kamalkishan - by Milf rider - 19-10-2019, 06:44 PM



Users browsing this thread: 1 Guest(s)