Thread Rating:
  • 3 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఈ నింగి ఈ నేల నువ్వు నేనూ...by kamalkishan
#2
ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. 1947 ఆగష్టు 15వ తేదీ.,
అప్పటిదాకా పరాయి పాలనలో ఉన్నాం.
చరిత్రలో దేశపఠం రూపురేఖలు మారిపోయ్యాయ్.
మలయా ద్వీపం, ఒకప్పటి రంగూన్, ఆఖరికి దేశాలు దాటి మన చరిత్ర ఉంది. నేడు పాకిస్తాన్ అని చెప్పుకుంటున్న దేశం కూడా మన దేశమే...........బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ ఇలా 64 దేశాలు, చప్పన్నారు అంటే 46 దేశాలు అంటారు. కానే 64 దేశాలు వాటి వేషబాషలు వేరు.,
కాశ్మీరం ఒకప్పుడు బ్రాహ్మణులు సరస్వతీ పీఠం అని చెప్పుకునేవారు. అక్కడ దేశ సంపద., కాశ్మీర్ రాజు తన సంస్థానాన్ని కలిపినప్పుడు ఒక భాండాగారం అంత అంటే వెయ్యి గజాల గది నిండా ఉన్న బంగారం, నగలు, వజ్ర వైడూర్యాలు అన్నీ ఈ దేశం లో కలిపివేయబడ్డాయి.

అలాగే గోల్కొండ గనులు అని చెప్పేచోట గుంటూరులో మనదేశానికి మానికమైన రత్నం కొహ్-యే-నూర్ లభించింది.
ఆఫ్రికాలో గనులు బయటపడక పూర్వం అంటే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మనదేశమే రత్నగర్భ.
ఇలాఎన్ని విలువయిన వజ్రాలు ఇక్కడి నుండి వేరే దేశాలకు వెళ్ళిపొయ్యాయో ఆలోచించండి.

ఇంకా కొన్ని అపప్రధలు కూడా బయలుదేరాయి. మనకు నాగరికత తెలియదు అని Indians అంటే వేటాడుతూ..., పాములు ఆడిస్తూ బ్రతుకుతారని.
అలా అంటూనే విదేశీయులు మన ఆయుర్వేదాన్ని, అందులో మూలికల సారాన్ని గ్రహించి వారివిగా చెప్పుకుంటున్నారు. పసుపు, తులసి patient రైట్స్ తీసుకోవడం వంటివి.
ఇంకా మనమీద చేసిన చెత్త ఏంటంటే. BT అనగా బయోటెక్నాలజీ.
మా అమ్మగారు వంకాయ కూర చేస్తే లొట్టలు వేసుకుని తినేవాళ్ళం.
ఇప్పుడు వంకాయ కూర అంటే పారిపోతున్నాం.
నెయ్యి కూడా మామూలు బఱ్ఱె పాలు మంచివి కానే జీన్స్ చేంజ్ చేసిన జెనిటికలీ developed అవసరం ఏంటో........?!అర్ధం కాదు.

చరిత్ర చదివినప్పుడు నాగరికతలు అన్నీ నదీలోయలోనో...నదుల ఒడ్డున పుట్టాయి. ఉదా|| గంగ ప్రవహించినచోట వారణాసి. యమునా పక్కనే మధుర.,
గోదావరి పక్కనే రాజమహేంద్రవరం., ధాన్యకటకం ఇలా నాకు తెలిసినవి. ఇంకా అనేకం ఉన్నాయి.

మనదేశానికి ఒక మహాత్ముడు అవసరం. ఆ సత్యాన్ని తెలియజేసినవాడు గాంధీమహాత్ముడు. ప్రజలను ఈ రోజున చైతన్యం చేయడానికి మేదోమధనం అంటున్నారే...?
అదే ఆ చైతన్యమే ప్రజలకు కావలసింది. అలా చైతన్యం చెందితే నువ్వే ఒక మహాత్ముడివి.
కుటుంబం అంటే 1900 శతాబ్దంలో తల్లి తండ్రి పిల్లలు.
పెద్ద కొడుకు ఇంటికి తండ్రి తరువాత స్థానం
అతను చెప్పిందే జరిగేది.
అయితే అమ్మాయిలు తండ్రి చెప్పింది వినేవారు., ఆ సమయం లో న:స్త్రీస్వాతంత్ర్యమర్హతి అని ఉవాఛ.
వ్యక్తిస్వామ్యం 1980 తరువాత మొదలయింది.
కుటుంబ పాలనలో కూతురు కూడా సమానం అయితే తండ్రి బాధ్యత కొడుక్కి ఎంతవరకూ ఉంటుంది.
ఎందుకంటే తండ్రి అందించిన వంశం, బాధ్యతని ఈ రోజున ఏ ఆడపిల్ల పాటిస్తోంది.
మిగిలిన బాధని కూడాతరువాత తెలియజేస్తాను.

సోది అని ఎలా అనుకుంటున్నానో చెప్పటం కష్టమే సుమా.
రక్షించారు., మీకు అభ్యంతరం లేదు అయినా వ్యంగ్యంగా సమకాలీన పరిస్థితులను ఒక సంభాషణలా వ్రాద్దామని అనుకుంటున్నాను. అసలు విషయం మీకు చెప్పుకుంటే కాస్త మనసు తేలిక అవుతుంది.

మన ప్రియతమ నాయకుడు.
దేశం లో నల్ల ధనం (అబ్బే మా ఆంటీ నల్ల ధనలక్ష్మి కాదండి., నల్ల దమయంతి కూడా కాదండి) తూర్పారబట్టి మంచి తెల్లధనం అమలులోకి తేవాలనినూ....., పాక స్థానం లోని వెదవలు ముద్రించే (పాకిస్తాన్ అంతే పవిత్రమైన స్థానం పాక్ ఏస్తాన్ పాకిస్తాన్) వెయ్య, 500 రద్దు చేసి ద్రవ్యోల్బణం సమం చేద్దామనుకున్నారు. సరే మంచి ఆలోచన నేను కూడా సమర్దిస్తాను.

కాకపోతే ఒకటే బాధ
అందరూ నల్ల ధనలక్ష్మిని కట్టడి చేసి సేఫ్ ల్లో దాస్తున్నారు. అలా దాచాలంటే 1000, 500 నోట్లు అయితే దాచవచ్చు అనుకోవచ్చు. కానీ 100 నోట్లు ఎవ్వడు ప్రింట్ చెయ్యమన్నాడు? కొత్తగా రంగు మార్చి 50 నోటు, 250, 200, ఇలా రంగులు మార్చి ఎవ్వరు ప్రింట్ చెయ్యమన్నారు.

మొత్తం 14.5 కోట్లు చలామణిలో ఉంటే వసూలు అయినవి 7000 కోట్లు అంటే మిగిలిన నల్లని ధనం అంతా ఛూ మంతర్., దాని గురించి బెంగలేదు.
కానీ ఎవ్వరు 12000 కోట్లు ఉత్పత్తి చెయ్యమన్నారు?
అవి కూడా వివిధ రంగుల్లో............ఏ ఏం దొబ్బుడాయ్ పాత మోడల్ లోనే 100, 50, 20, 10 ఉత్పత్తి చేస్తే నిన్ను ఎవ్వరేమన్నా అన్నారా?!

ఏదో పాపాత్ములందరూ అర్జెంటు గా మంచి వాళ్ళు అయిపోతారు అనుకుంటే....
మొన్న ఆ మహానుభావుని ఇంటి పేరు పెట్టుకున్న ఒకడు.
బంగారం దిగుమతి చేసినట్లు వాటిని అమ్మి అందరి దగ్గరా ఉన్న నోట్లు అవేనండి పాత వెయ్య, ఐదు వందలు తీసుకుని తెల్లధనం గా అంటే వైట్ చెయ్యడానికి బ్యాంకులను ఆశ్రయించి 500 కోట్లు పైనే మార్చేసుకున్నారు.
ఇప్పుడు ఇన్కమ్టాక్స్ డిపార్టుమెంటు దాన్ని బయటపెట్టింది.

అప్పుడు దాకా బ్యాంక్స్ ఏం చేస్తున్నాయ్?
పోనీలెండి గాడుదులే కాస్తాన్నాయ్. నేనుకూడా ఒప్పుకుంటాను.

కానీ ప్రతిపక్ష పార్టీ 'చేయి' వేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విషయం లో చెయ్యి కాల్చుకుంది కదా?!
ఆవేశపడి అప్పట్లో సింగు గారు అమెరికా సంయుక్తరాష్ట్రాల్లో లేవలేని కంపెనీలని ఇక్కడ యదేచ్చగా వ్యాపారం చేసుకోమని ఒబామా గారికంటే ముందే సుమా బుష్షు గారి సమయం లో అనుకుంటా విచ్చలవిడిగా లైసెన్స్ లు ఇచ్చి మన వ్యాపారుల కడుపుకొట్టారు.

ఇప్పుడు వాళ్ళు జవ జీవాలు అందుకొని ట్రంప్ గారి ట్రెండ్ చూపిస్తున్నారు.
ఈ నాకొడుకులు అబ్బే ఇంగ్లీష్ వాళ్ళూ అమెరికా వాళ్ళు నాకోడుకులెంటండి?! మన రాజకీయయదవలనే అంటున్నాను.
ఈ నా కొడుకులు ఎందుకు దేశాన్ని తాకట్టు పెడతారు? ఎందుకు విదేశీయుల దగ్గర భారతమాతని పవిట చాచి అర్ధించేలా..... కొంగు చాచి కాదండి. చేస్తారు? అర్ధం కావట్లేదు.

ఒకడోస్తాడు వచ్చి తిరుమల రెండుగా చెయ్యాలి 7 కొండల్లో ఇంకో మతం పెట్టాలి అని వాణ్ని యా మాట అన్నందుకే దేవుడు పెల్చేసాడు.
పెడబుద్ది పెద్దబుడ్డి మారరు కదా?!

మళ్ళీ ముందుగా అనుకున్న మోడ గారి దగ్గరకు వద్దాం...
అయ్యా మీరు మా తండ్రి వయసు వారు అయ్యినా తమరికి బుద్ది రాదే.
తమరు కరెంటు కష్టాలు తీర్చుతాం అన్నారు. అది దేశమంతా సోలార్ ఎనర్జీ., Non-Conventional Energy sources has to be streamlined అన్నారు. అదేమయ్యింది.
Holy Gangas అన్నారు. ఆ సమయం లోనే ఉత్తరభారతం లో వరదలు., ముంపు అయినా బుద్ది రాదే......
అయ్యా నేను అన్నది బుద్ది.., మీకు బుడ్డి లా వినపడినట్లుంది.
అసలే దేశం చెయ్యి వారు చేసిన స్కాం లతో కొట్టుకు పోతోంది.
మీరు ఒక పువ్వేసుకుని. మొట్ట మొదట చీపురు వారిని మేసలనీయకుండా చేసారు.
ఇప్పుడు ఇంకా ఏం చెయ్యబోతున్నారు.?
మీ చెత్త రూల్స్ తో దేశాన్ని వ్యాపారులకి కట్టబెట్టపోతున్నారా?

ఒక విషయం ఆంధ్రప్రదేశ్ రాత్రానికి అందరు రాజకీయనాయకులూ హామీలు ఇస్తున్నారు. మీరూ ఇచ్చారు. ఎందుకు? ఎందుకంటే హామీలు నెరవేర్చవలసిన అవసరం లేదు. వాగ్దానాలు ఎన్నయినా చెయ్యొచ్చు. రాజకీయాలు అంతే నండి అని త్రోసిపారేయోచ్చు. కానీ అదే చట్టం తెస్తే....?!చ్చచ్చినట్లు పాటించాలి. అప్పుడు ఆంద్ర ప్రజలు అవసరం తీరినతరువాత మళ్ళీ మనకు వోట్ వెయ్యకపోతే అందుకే వాళ్ళ కడుపు నిండితే మనకు ప్రమాదం కాబట్టి వాళ్ళకి హోదా ఇస్తే...............మనతో అవసరం తీరిపోయి మన ముఖం చూడరు కాబట్టి మరీ సైకిల్ వేసుకుని వచ్చి మన మిత్రుడు రోజూ చెబుతున్న విశేషం అదే కదా.................?!"వద్దు మహాప్రభో ఈ అంధులకి అన్నీ ఇచ్చేస్తే నాకు మళ్ళీ ఓటు వెయ్యరు. నా కొడుకు CM కాదు కాబట్టి................వాళ్ళు ఎప్పుడూ దేహీ అంటూ ఉండాలి" అని మన సైకిల్ ఎక్కి ఢిల్లీ వచ్చి చెప్పే మిత్రుని మాట వినాలి కదా అందుకే ప్రత్యెక హోదా ఇవ్వం. కానీ వాగ్దానం చేస్తాం. అన్నీ ఇచ్చినట్లు నటిస్తాం. గెడ్డం చాటున నవ్వుకుంటాం.....

ఆడపిల్లల గురించి, మన ఆడపడుచుల గురించి మనం మాట్లాడటం మనకే సిగ్గు చేటు.
ప్రజలు మేలుకొనే సమయం వచ్చింది.
20సంవత్సరాల నుండి నయూమ్ చేసే ఆగడాలు., కనపడిన అమ్మాయిని హింసించి, వాళ్ళ అవయవాల్లో ఇది చేసి, వాళ్ళ తల్లితండ్రులను బ్లాక్మెయిల్ చేసిచంపుకుతిన్నాడు.
మన తెలంగాణా ప్రభుత్వం చేసిన మంచి పని ఏంటంటే...........ప్రభుత్వం ఫార్మ్ చేయగానే.......నయూమ్ ని షూట్ abolish చేసింది.
అలానే....వరంగల్ లో కీ.శే. YSR; అమ్మాయిలని ఏడిపించిన వాళ్ళని acid పోసినవాళ్ళని షూట్ చేపించారు.
అంత మంచి సాహసం చేశారు.
ఇకపోతే ఇంకో విషయం.
మా ఫ్రెండ్ ఒకడు నాతో పాటూ చదువుకున్న వాడు లెక్చరర్ గా చేస్తున్నాడు. వాడికి 24లో పెళ్లయింది. మంచి గవర్నమెంట్ జాబ్. భార్య B.Tech చేసింది. జాబ్ గట్రా ఏమీ లేవు. వీడే మంచి కోర్స్ చదివించాడు. దాంతో ఉద్యోగం వచ్చింది. అది కూడా హైదరాబాద్ లో. వీడు Rajahmundry వాడు అక్కడే జాబ్ చేస్తున్నాడు.
ఈ అమ్మాయి హైదరాబాదులో….; వాడు Rajahmundry లో.
కాపురానికి రాదే.......ఇక్కడ అలవాట్లు బాగా అలవాటయ్యాయి. ఫ్రెండ్స్, ఈవెనింగ్ డేట్స్, ఇలా ఆఖరికి వాడి పరిస్థితి ఏమయ్యిందంటే నలుగురిలో వెదవ అనిపించుకోవడం మిగిలింది.

నాకు ఒక doubt మన తల్లి తండ్రుల మధ్య పెరిగిన అమ్మాయిలు బయట ప్రపంచం లోకి వెళ్ళగానే ఎందుకు ఇలా తయ్యారవుతారు.
అలాంటప్పుడు మగాడు వేరే అమ్మాయిలను చూస్తున్నాడు. మా మాట వినట్లేదు. అంటూ ఎందుకు వాగడం.
ఇంకో మాట., ప్రతి అమ్మాయి ఎంత పెడసరంగా ఉంటున్నారంటే..........వారు చెప్పింది మాత్రమే మనం వినాలి. మనం చెప్పేది ఏ స్త్రీ వినదు.
మరి మంచితనం తో మగాడు ఎందుకు ఉండాలి?

అందరూ అంటూ ఉంటారు. మంచిగా మాట్లాడితే.......చాలు., నవ్వుతూ మాట్లాడితే చాలు ఏ అమ్మయయినా ఆదరంగా మాట్లాడుతుంది అని అంటారు.

మనసుపెట్టి మాట్లాడితే భగవంతుడు మాట్లాడడా? ఇంకా ఈ భార్యా, భర్త సంబంధాలు అవసరమా? ఏమో నా అనుభవం సరిపోదేమో..........???.
మీరు ఒక మాట అడగవచ్చు. మీ అమ్మ కూడా ఆడదే కదా? అని
‘అవును’ అని నా సమాధానం.

మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. భర్త వేరే caste వాడు. ఈ అమ్మాయిని చదివించి పెద్దచేసిన కుటుంబం కష్టం లో ఉంది. కానీ ఈమే పెళ్ళిచేసుకుని US వెళ్ళిపోయింది. దాంతో తండ్రి మంచాన పడ్డాడు.
తల్లి గారు గుళ్ళో పనిచేసుకుని ప్రసాదాలు తిని వెళ్ళబుచ్చుతోంది.
తల్లికి కనీసం ధైర్యం చెప్పేదిక్కే లేదు.

ఇలాంటి అమ్మాయిలకోసం ఒక కుటుంబం లో అన్నగారు దానికి పెళ్ళిచేసి ఆమె బాగోగులు గమనించి. అన్నీ చెయ్యాలి. కళ్ళలో పెట్టుకుని చూడాలి.
వీళ్ళు మాత్రం ధనం కోసం ఇదవుతూ ఉంటారు. ఒక వేళ మొగుడు వదిలేస్తే........?! పుట్టింటిలోనే కాపురం.
అలా అని నేను వ్యతిరేకం కాదు కొంతమంది విషయం లో మాత్రమే.............
మొగాళ్ళు తక్కువ తినలేదు. పెళ్ళాం రాగానే.............కన్నతల్లిని సైతం పనిమనిషిని చేస్తున్నారు.

తరాలు మారుతున్నాయి. కుటుంబ నిర్వచనం మారుతోంది.

కాశ్మీర్ను ఈ దేశంలో రిపబ్లిక్ గా ప్రకటించిన తరువాత కలిపారు.
అప్పుడే...రాజ్యాంగబద్దంగా కాశ్మీర్ మనది. మధ్యలో మన చాచా ఎందుకు ఐక్యరాజ్యసతిని ఆశ్రయించి మంట పెట్టారో.............ఈ సెగ మనకేందుకో అర్ధం కావట్లేదు.

దేశ పౌరులందరూ...అందరూ సమానమే............కుల, మత వర్గబేదములు లేకుండా అందరూ ఒక్కటే.....

మనకు ఇష్టమయితే అర్జెంటు. కాకుంటే...............Emergency.

Even now I don't understand why 'The Emergency declared and observed in India?

Ok., let me relax.

I'm so happy these issues where not held after my birth.

Recent studies ప్రకారం ఇండియా ఒక్క అతిపెద్ద మార్కెట్. అది కూడా ప్రతి భారతీయుడు సగటున తమ ఆదాయం లో 30% నుండీ 60% విదేశీ వస్తువుల పై ఖర్చుపెడుతున్నాడు.
అదీకాక మనందరికీ తెలిసిందే..........చైనా వస్తువులు, చైనా బజార్ గూడ్స్., mobiles, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, వస్తువులు అన్నీ విరివిరిగా మనం వాడేస్తున్నాం.
ఎప్పుడో రాజీవ్ గాంధీ గారు polymers దిగుమతి చేసుకోవడానికి రిలయన్స్ వారికి అదేనండి దీరూబాయ్ అంబానీకి అనుమతి ఇచ్చారు. దాంతో వాటికి సంబంధించిన machinery దేశం లో వచ్చి విమల్ polyester తయ్యారయ్యింది.

ఇవ్వనీ ఒక ఎత్తయితే....అవినీతి.,

నాకు మొదటి మొబైల్ BSNL., ఇప్పటికి కూడా కానీ ఎంతవరకూ సిగ్నల్స్ ఉంటాయి?

ఒక ప్రభుత్వరంగసంస్థ అత్యధిక infrastructure ఉండి., ఫండ్స్ ఉండి., టెక్నికల్ స్టాఫ్ ఉండి, అత్యంత ఆదాయవనరులు ఉండి., investment ఉండి కూడా సరి అయిన network అందించలేకపోతోంది.
ఏమో ఊర్లో సంగతి నాకు తెలియదు కానీ ల్యాండ్ లైన్ disturbances., cityలో network ఉండదు.

internet ఎప్పుడూ త్వరగా connect అవ్వదు. పిచ్చోళ్ళం అయిపోతుంటాం.
మరి ఇన్నీ ఉండి ఏమిటీ ఖర్మ అంటే...............??!! సమాధానం ఉండదు.

ఒక వేళ network బాగుంటే ఆ శాఖ head కి భారీ మొత్తం లో చెల్లించి పనిచేయకుండా చేసి., వారి వారి network లో మాత్రమే ఎక్కువ subscribers ఉండేవిధంగా fraudulent activities చేస్తున్నారు.

వీటిల్లో చాలా రకాలు అందులో ఒకటి 2G scam; 4G

ఒక విషయం నాకు అర్ధం కాదు ఆంధ్రాకు ఎక్కువ tourism అవకాశాలు ఉన్నాయ్. ఉదా|| సముద్రం లో ఆస్ట్రేలియా వాళ్ళు కట్టినట్లు ఇంటర్నల్ నగరం కట్టించమనండి tourism ఎందుకు అభివృద్ధి అవ్వదో చూద్దాం.
చాలా ఖర్చు అవుతుంది కానీ కొన్ని వందల సంవత్సరాలకు సరిపడా ఆదాయం వస్తుంది.

తిరుపతిని ఒక గొప్ప టూరిస్ట్ ప్లేస్గాఅభివృద్ధి చేసి రోప్ వే వంటి నిర్మాణాలు చెయ్యమనండి. ఇంకా మంచి ఆదాయం లభిస్తుంది. University and మెడికల్ colleges అభివృద్ధి చేయమనండి. ఎందుకంటే అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ కి అందరూ ఈవెన్ విదేశీయులూ, కర్నాటక వారు కూడా జాయిన్ అవుతున్నారు. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందటానికి అక్కడి ముఖ్యపండుగలు గవర్నమెంట్ను నిర్వహించమనండి. చరిత్రలో అదొక అధ్యాయం అవుతుంది.

అన్నిటికీ మించి....సోలార్, విండ్ మిల్, టైడల్....పవర్. ద్వారా ఎంతో సాదించవచ్చు.

ఇంకా నదీ నదాలవిషయం లో పూర్తిగా ఒక ఖచ్చితమైన ఒప్పదం చేసుకోపోతే ఆ రాష్ట్రం మళ్ళీ గర్భదారిద్ర్యం లోకి వెళ్ళిపోతుంది.

అక్కడవారిని ప్రతి ఒక్కరిని హైదరాబాద్ లో లానే...........same అలాంటి ఆఫీస్ పెట్టి ఇక్కడకు వచ్చిన ఆర్డర్స్ అన్నీ అక్కడ product manufacture చేస్తే.........కావలసినంత GST.....

అలానే వెహికల్స్, 4 wheeler; two వ్హీలెర్స్ కంట్రోల్ చేసి., చీప్ ధరలో transportation ఏర్పాటు చేస్తే like కేబుల్ కార్స్, ట్రైన్స్ -మెట్రో ట్రైన్స్ ఏర్పాటు చేస్తే..........పొల్యూషన్ కూడా కంట్రోల్ అవ్వుతుంది.

ఇంకో విశేషం:
మేము competitive exams కు prepare అయ్యేటప్పుడు జనాభా గురించి తెగ చదివేవాళ్ళం.
ఆ డిపార్టుమెంటు ఏంటో? ఎందుకు ఉందో? నాకర్ధం కాదు.
పంచవర్ష ప్రణాళికలో ఒక కుటుంబం లో 3గురు పిల్లలు ఉన్నాపర్వాలేదు అని చెప్పినప్పుడు., ముగ్గురు పిల్లలు ఉన్న కుటుంబాలను బాగుచేసే ఉద్దేశం తోనే ఆ ప్రణాలికలు అమలు చేయడానికి ఫండ్స్ ఇచ్చి ఉంటారు కదండీ.........మరి ముగ్గురు పిల్లలు ఉన్న కుటుంబాలు ఎన్ని బాగుపడ్డాయి? అంటే వీళ్ళకి లెక్కలు వెయ్యడం రాదా?

ఇంట్లో అమ్మ 5 గురుకి అన్నం వండడానికి ఇన్ని తవ్వలు, ఇన్ని పావులు వేస్తే సరిపోతుంది అని తెలిసినంత కూడా వీళ్ళకి తెలియదా?
ఏం ప్లానింగ్ రా బాబూ.............???!!! ప్లానింగ్ కమిషన్ ఒకటి.., కమీషన్ కోసం ప్లాన్ చేద్దామా?
దేవుడా కాపాడు నా దేశాన్ని.
Like Reply


Messages In This Thread
RE: ఈ నింగి ఈ నేల నువ్వు నేనూ...by kamalkishan - by Milf rider - 19-10-2019, 06:37 PM



Users browsing this thread: 1 Guest(s)