19-10-2019, 11:24 AM
అమ్మమ్మ వాళ్ళది కాకినాడ దగ్గర పల్లెటూరు అమ్మమ్మ కి ఆరుగురు అమ్మయిలు ఇద్దరు అబ్బాయిలు అబ్బాయిలకోసం చూస్తూ ఆరుగురుని కనేసింది అమ్మమ్మ ఒకడు పుట్టాకా ఇంకొకడు కావలని మళ్ళి ఆగిందంట ఎంత ఓపికోఓఓ అమ్మమ్మకి.
పెదమ్మ పేరు లక్ష్మి
అమ్మ పేరు సరోజ
పెద్ద పిన్ని పేరు నిర్మళ
రెండో పిన్ని పేరు సీత
మూడో పిన్ని పేరు శ్రీదేవి
నలుగో పిన్ని పేరు రాధ
అమ్మమ్మ వాళ్ళకి ఆస్తి బాగనే ఉంది అమ్మమ్మ మెడలో ఎప్పుడూ దట్టంగా ఉన్నా రెండు పేటల బొందు రెండు పేటల నల్లపూసలు ఆరు పేటల పెద్ద గొలుసు రెండు చేతులకి కలిపి ఎనిమిది వంకీ బంగారు గాజులు నాలుగు రాళ్ళ గాజులు ఉంటాయి. ఇంక ఎక్కడకన్న బయటకి వెళితే వెళ్ళే సందర్బాన్ని బట్టి వంటిమీద నగలు దిగేసుకుంటుంది. అమ్మమ్మ నీటిగా రడీ ఐతే ఏడుగురు అక్కా చెళ్ళిళ్ళలా ఉంటారు.
అమ్మమ్మ పేరు సుబ్బాయమ్మ. ఇంక మావయ్యలు కాడకి వస్తే పెద్దమామ పేరు సురేష్ చిన్నమామ పేరు నరేష్
అమ్మమ్మ వాళ్ళది ఒక అందమైన కుటుంబం పక్కా పల్లెటూరు అవడంతో ఊరిలో అందరితో కలుపుకోలుగా అందరిని ఉపయోగించుకుంటూ వీళ్ళు అందరికి ఉపయోగపడుతూ ఉండేవారు. అమ్మమ్మ వాళ్ళ ఊరిలో గోదావరి ఉంది ఊరి చుట్టూ రకరకాల తోటలతో బలే ఉంటుంది నాకు ఉహ తెలిసేటైంకే ఇలా ఉందంటే అమ్మ వాళ్ళ చిన్నప్పుడూ ఇంకెంత అందంగా ఉండేదో??

మా అమ్మమ్మ యావరేజ్ కానీ మా అమ్మ అక్క చెళ్ళేళ్ళు మాత్రం కెవ్వ్వ్వ్వ్వ్..... కేక అంత అందాన్ని అమ్మమ్మ ఎక్కడనుండీ తెచ్చిందో కానీ అదిరిపోతారనుకోండి చూసిన కొద్దీ చూడలనిపించే అందం మా అమ్మ అక్క చెళ్ళిళ్లకే సొంతం. ఒకళ్ళని మించిన అందం ఒకళ్లది అచ్చ తెలుగు ఆడపడుచుల్లా బాపుగారి బొమ్మల్లా అజంతా ఎల్లోరా శిల్పాల్లా బలే ఉంటారు
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు