19-10-2019, 09:34 AM
(19-10-2019, 09:06 AM)Milf rider Wrote: ఇక సెలవు - good bye
ఆపేస్తాను అని చెప్పి మళ్ళీ ఇన్ని పోస్టింగ్స్ ఇచ్చాదేంటి అనుకుంటున్నారా??...అవును ఆపేసిముందు మీకోసం రెడీ చేసి draft లో పెట్టుకుని ఉన్నవన్నీ post చేసేసా.ఇక రేపటి నుండి ఏమి post చేయను.నాకు తోచినపుడు ఒకటో రెండో, అంతే.
ఇంకా మీ response బాగుంటే fb , ట్విట్టర్ , insta లో నేనూ save చేసి పెట్టుకున్న 3000+ memes కూడా రోజుకు కొన్ని post చూద్దామనుకున్న. కానీ డ్రాప్ అయ్యా
ఓ చిన్న కామెంట్ లేదా రేటింగ్ ఇచ్చి encourage చేయలేనివారి కోసం ఇంత శ్రమ వృధా కదా అనిపించింది.
అందరికి నీడ కావాలి గాని చెట్లెవరు పెంచరు.అలాగే అందటికి కథలు , ఇతరాలు కావాలి గాని రచయిత ని ఎవరు encourage చేయరు.
Updates చేస్తున్నపుడు గుర్తించరు గాని , ఆపేస్తున్నా అంటే అందరూ రెస్పాన్డ్ అవుతారు.ఇదేదో ముందే రెస్పాన్డ్ అయితే ఎవరు థ్రెడ్స్ ఆపరు కదా...
Anyway ..Thanks...
ఇప్పటివరకు ప్రోత్సహించి న krish , sandy , dom లాంటి అతి కొద్దిమంది మిత్రులకు నా కృతజ్ఞతలు
.................good bye.............
Bhayya nue ila ante , Ela bhayya , ala koppadite Ela . Adagtledu ani gaali rakunda vuntunda chepu , alane nu lekunte maku breathing ye ledu bhayya, comments pettam kani , ninnu Ela prise chestamo telsa , ne talent ni , Ur already proved bro, gurtincha ledu ani feel avvoddu, nu already recognised , so please keep posted .??????