19-10-2019, 07:13 AM
తంబి జఫర్ భాయ్ ని ఒక వైపు కూలి పొయ్యి శిథిలావస్తలో ఉన్న ఒక బిల్డింగ్ లో తీసుకెల్లాడు.....
తంబి వెనుకాలే లోపలికి నడిచాడు ....
చీకటి .....,కీచురాళ్ళ శబ్దం.... బీచ్ పై అలల తాకిడి...... శిథిలాలు జఫర్ భాయ్ ని ఒక రకంహిప్నటైజ్ కు గురి చేసాయి ......
ఎంతగా అఁటే.....
"ఇద్ తిరు కోవిల్..... సేంట్ ఆంటొని తిరు కోవిల్ ," తన కుడిచేత్తో గుండెల మీద క్రాస్ వేసుకొంటూ చెప్పాడు
" చర్చ్ ......? జఫర్ భాయ్ కూడా తంబిలా తన గుండెలపై క్రాస్ వేసుకొంటూ అడిగాడు
"ఆమా.... సెంట్ అంటోని చర్చ్ నమ్మ ఫిషర్ మాన్ పాదుగాపు ..... సేవింగ్ ఫిషర్మాన్ "జవాబిచ్చాడు తంబీ. కాస్త ఆగి మల్లీ
"ఇప్పొ ఇంగే ఆరుమే ఇల్లంగా ..... ఈ ఊరు మొత్తం దా పేయ్ మాతిరి ..... ఇంద విలేజు... ఘోస్ట్ విలేజు...." తంబి చెప్పాడు
అర్దం అయినట్లు తల ఊపుతూ
అక్కడే ఉన్న పాత బెంచ్ పై కూర్చున్నాడు జఫర్ భాయ్
సూర్యుడు సముద్రం లోకి ఎప్పుడు మాయం అయ్యాడో ఇద్దరికీ తెలువదు
చుట్టూచీకటి కమ్ముకొంది , ఎక్కడ ఒక
లైట్ కూడాలేదు....
పైన ఆకాశం క్లియర్ గా ఉన్నది కాబట్టి
ఆ చుక్కల కాంతి మాత్రం చుట్టూ....
అలియార్ సామి వచ్చేసరికి సమయం 7:00 దాటింది...
రాగానే నేరుగా వచ్చి జఫర్ భాయ్ పక్కనే బెంచీ పై కూర్చున్నాడు
"నాన్ హింది పేస మాటై, తమిళ్ కన్నడ,తెలుగు,మలయాలం ఎన్న వేనం..... సొల్లు "అలియార్ అడిగాడు
"తెలుగులో మాట్లాడుదాం అలియార్ భాయ్" అప్పటి వరకు ఏ భాషలో మాట్లాడాలి అని బెంబేలు పడుతున్న
జఫర్ భాయ్ ఒక దీర్గనిశ్వాసం తో
" సరే తంబి సెప్పు నీకు ఏమి అవసరందా"అలియార్ సామి అడిగాడు
" భాయ్ ,మా ఒక జహాజ్ లా ఒక కన్ సైన్ మెంట్ వస్తుంది , పేపరు ఏమి లేదు, అది నాకు హైదరబాదులో అందించాలి" జఫర్ టూకీగా చెప్పూడు
" నా భాయ్ లేదు తంబీ.... సామి ..అలియార్ సామి, అందరు సామిదా పిలుస్తా ఉండారు"
అలియార్ సామి
" మంచింది సామి గారు "జఫర్ భాయ్
బెరుకుగా
, తంబీ, నాది ఏరియా మంగళూరు, మదురై ,ఇందపక్కల నాగపట్టిణం......
అదికి మీదికి నా పోవమాటై...... అదికి కింద ఎక్కడ వేనం చెప్పు పని అయితాది కాని కొత్త జాగా కు నా పోవలేదు" అలియార్ జవాబిచ్చాడు
"పర్వాలేదు భాయ్..... మంగళూరు హైవే 48 లో ఇస్తే చాలు...." ఠక్కున జవాబిచ్చాడు రోడ్లు ....హైవేలు జఫర్ భాయ్ కోట మరి
"పేపరు లేదు అని సెప్పినావు.... రొంబ తొందరవు ఉన్న వేలా, ఆనాలుం సరిచెయ్యలాం , కాని ఏమి కన్సైన్ మెంట్ సెప్పలేదు..." అలియార్ భాయ్ అడిగాడు
జఫర్ భాయ్ కాస్త తటపటాయిస్తూ
అలియార్ భాయ్ వైపు చూసాడు
ఆ మౌనం తటపటాయింపు చూసి
అలియార్ భాయ్ మల్లీ
" అంద కన్సైన్ మెంట్ డ్రగ్స్ ఉండాయా.....? అందరికీ తెలుసు
నాకు డ్రగ్స్ హరామ్ , అంద మాదిరి పని నేను చెయలేదు , నీకు పోవలాం"
అంటూ లేచాడు
" సామిగారు ,లేదు సామిగారు, లేదు డ్రగ్స్ లేదు కన్సైన్ మెంట్ మే డ్రగ్స్ లేదు" గాభరా గా జవాబిచ్చాడు.
"అప్పుడు కన్సైన్ మెంట్ లే ఏమి ఉన్నది సెప్పలేదు" అలియార్ సామి తిరిగి కూర్చుంటూ అడిగాడు
" 8×8 బాక్స్ అందులో guns ,RDX
ఉన్నది భాయ్" జవాబిచ్చాడు
" అంద పక్కల ....శ్రీలంకలదా
నబీ ఆదం వచ్చినది అని సెబుతా ఉండారు .....అందుకే దీనికి
ఆదమ్స్ బ్రిడ్జ్ అనే పేరు....
హిందుకల్ చెపుతారు వాల్ల రామనార్
కట్టిన సేతు అందుకే దీని పేరు రామసేతు.... ఇప్పొ నమ్మ కూసున్నది
పోర్చుగీసుకారన్ కట్టిన క్రిస్త్యాని కోవిల్ ఇప్పూడూ సూడు ఒరు కాలత్తు
రొంబ జోరు జోరున ఇరున్న స్థలం ఈ దనుస్కోడి చూస్తియా ఇప్పొ ఏమన్న ఇరికా..... రామనార్ మొతల్ ఇన్ను వరె సాలా పెద్ద పెద్ద రాజులు, సుల్తాన్లు వచ్చినారు ,పోర్చుగీసుకారన్, ఇంగ్లీసుకారన్ ఆరుమే ఇల్ల......
అందుకుదా సెపుతాఉండా అల్లాహుకు
బయపడనం..... ఇంద పని"ఇబిలీస్' పని నా చెయ్యమాట.....శైతాన్ కా పని హరామ్ ..... డ్రగ్స్ హరామ్ చెయ్యమాట" కాస్త ఆగి
" రేపు కయామత్ రోజు అల్లాహు ముందల నిలపడాలా మనం అందుకే
డ్రగ్స్ నేను చెయ్యమాట"
"నేను గ్యారంటీ ఇస్తున్న సామి నో డ్రగ్స్
నాకు ఆలాంటి బిజిినస్ లేదు " జఫర్ భాయ్
"ఆనా సరుకు మంగళూరు కు బయట
హైవే నం. 48 లే తీసుకోవాలి ...
సరి యా...... " అలియార్ సామి
"యస్ సామి గారు .....హైవే నం 48మే డెలివరి , సామి గారు మరి మీకి ఎంతా.....? జఫర్ భాయ్ మద్యలో ఆపాడు
" ఆ దుడ్డు ...... యస్ తంబీ దుడ్డు మాటాదుకు దా నేను వస్తిని..... కస్టంస్,కోస్ట్ గార్డ్ రొంబ తలవేదన అయితా ఉండాది తంబీ.......రొంబ జాస్తి లంచం అడుగుతా ఉండారు....
దుడ్డు పది లచ్చం..... అంద ISI దుడ్డు
నాకు ఒద్దు ఎల్లామే తిరటు పసుంగల్
దొంగ నోటు బిజిినస్ దా"
"సామి గారు చెప్పినట్లే చేస్త" జఫర్ భాయ్
"ఇండియన్ కరెన్సి..... నూరు రూప నోటు యూస్డ్ మని దా కావాలి " అలియార్ సామి
"మంచిది సామి గారు"
"భాకి డిటేయిల్స్ నా ఆలు వరుం ఏమి
ఏమి కావాలి ఏమి సెయ్యానం ఫైనల్ గా సెప్పుం ..... " అలియార్ సామి లేచి నిలబడుతూ "ఇని ఏమి కావాల్నా అంద ఆలె దా కాంటక్ట్ చెయ్యి" అలియార్ సామి
" మంచిది సామి గారు..... వేరే ఏమైనా...." జఫర్ భాయ్
"మల్ల ఒక సారి అడుగుతా ఉఁడా డ్రగ్స్
ఉండాయా......? అలియార్ సామి
అడిగాడు
" లేదు సామి గారు ...... Rdx ,ak 47 మాత్రం " జఫర్ భాయ్ జవాబిచ్చాడు
" రేపు నా మనిసి వచ్చి మట్లాడుతాడు
" అంద ఆల్ సెప్పిన మాదిరి సెయ్యి ,భాయ్
గుడ్ నైట్....." అఁటూ అలియార్ సామి చీకట్లో కి మాయం అయ్యాడు.
అలియార్ పోగానే చుట్టూ చూసాడు జఫర్ భాయ్ కటిక చీకటి ......
తంబి ఎక్కడ .....? తను వంటరిగా ...
ఎం చెయ్యాలో తోచక ఆ బెంచ్ పై అలాగే కూర్చుండి పొయాడు.....
కీచురాళ్ళ శబ్దం.... అలల తాకిడి శబ్దం
తప్ప వేరె ఏమీ లేదు..... ఈ నిశబ్దతను చీల్చుకొంటూ ఎక్కడో బోట్ స్టార్ట్ అయిన శబ్దం ....... కాసేపటికి అడుగుల శబ్దం తన వైపుకు వస్తూ.....
" అన్నే పోలామా" తఁబి గొంతు వినపడింది......
ఒక దీర్గనిశ్వాసం వదులుతూ లేచి నిలుచున్నాడు జఫర్ భాయ్ అప్పుడు
జ్ఞాపకం వచ్చింది
ఇప్పటివరకు తను తన వాచ్ వైపు చూడలేదు...... అంతే కాదు
అలియార్ సామి ముఖం వైపు కూడా చూడలేదు అనే సఁగతి.......
..............
రెండో రోజు 11 గంటలకు తంబీ అతనితో పాటు వేరే అతను వచ్చారు

mm గిరీశం