18-10-2019, 05:22 PM
(18-10-2019, 03:20 PM)Chiranjeevi Wrote: ప్రియాంక గతం చాలా బాగుంది బ్రదర్ ప్రియాంక తన సొంత పాప పేరు చాలా బాగా చెప్పడమేకకుండ వినయ్ సాహితీ ప్రియాంక ముగురి పేరులు కలిపి పెట్టడం చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్
ఇది నా పాత గర్ల్ ఫ్రెండ్ ఆలోచన కానీ తను కూడా దూరం అయ్యింది కాబట్టి రేపు నాకూ పుట్టబోయే పిల్లల కు ఇంకో అక్షరం పెరిగింది