18-10-2019, 12:46 PM
కాని వీటి గురించి సైఫుల్లా అబ్బాసి కి బాగా తెలుసు ....... RDX, semetex,
C4 లాంటి స్పోటకవస్తువులూ, AK-47, uzi మెషిన్ గన్లు, గ్రెనేడ్స్ HE, mk-3, mk57, mk62లు కంఠపాఠం
తన 12 ఏళ్ళ వయసులో ఈ జీవితం మొదలయ్యింది . మొదట PLOలో తరువాత అఫ్ఘనిస్తాన్ లో మసూద్ తో ఆ తరవాత ఇప్పుడు LeTలో సౌత్ ఏసియా కమాండర్ గా.....
1987లో....osama bin ladan
అనే సౌదీ అరేబియన్ కోటీశ్వరుని ధనసహాయంతో హఫీజ్ ముహమ్మద్ సయీద్, జపర్ ఇక్బాల్ మొదలు పెట్టిన ప్రస్థానం ఈ
లస్కర్ - ఏ- తోయిబా
వీల్ల ముఖ్యఆశయం మొత్తం కశ్మీర్ ని పాకిస్తాన్ లోవిలీనం చెయ్యడం.........
హెడ్ క్వాటర్స్..... లాహోర్ కు దగ్గర
ముర్దికె.......
ట్రేనిఁగ్ క్యాపులు నడిపేది POKలో....
MV భ్లూ స్టార్ లో చాలా పకడ్బందీగా నాలుగు కంటేనర్లు లోడ్ చెయ్యడం తనకు తెలుసు, సొమాలి లోకి శరణార్థులకు పంపే రెడ్ క్రాస్ సహయం తో పాటు అక్కడున్న జిహాది గ్రూపులకు అయుదాల సరఫర
జరుగుతుంది......
4 కంటేనర్ లలో శరణార్థులకు కావలసిన సహాయం తో పాటు
ఆయుదాలు కూడా ఉన్నవి అన్న సంగతి అబ్బాసి కి తెలుసు
ఈ అండర్ గ్రౌండ్ టెర్రరిస్టులు మద్య రహస్యాలు చాలాతక్కువ ఏదోవిదంగా
బయటకు పొక్కుతవి.
ఈ మద్య అఫ్ఘనిస్తాన్ లో తాలిభాన్ కు
ఒక పెద్ద రష్యన్ అయుదశేఖరం దొరికినట్లు పుకార్లు ఉన్నవి, ఆ ఆయుదశేఖరంలో నుండి భూరిబాగం
సొమాలియా లోకి పంపుతున్నారు
అనే వినికిడి ఉంది ...... అది నిజం అని తెలుసు ...అంతేకాదు ఈ విషయం తెలిసినప్పటి నుండి ఆ కనిసైన్ మెంట్ చేజిక్కించుకోవాలనే ఆలోచన బుర్రలో తిరుగుతుంది.....
తాలిభాన్,అల్ ఖాయిదాల ముక్కు కింద నుండి ఆ శేఖరం కొట్టెయ్యడం అంటే సింహం నోట్లో చెయ్యేసి దాని ఎఱ ను లాక్కున్నట్లే........ కాని
కొట్టేస్తే వచ్చే లాబాలు ఆలోచిస్తే......
అందుకే ఈ ఆపరేషన్ తనే లీడ్ చెయ్యాలి....
ఆఖరి క్షణం వరకు ఎవ్వరికి తెలువనియ్యకపోవడం చాలా ముఖ్యం.....
అందుకే కంటేనర్లు సొమాలియా చేరేవరకు ఆగదలచుకొన్నాడు
ముందు కంటేనర్లో ఉన్న ఆయుదాలు
హైజాక్ చెయ్యాలనే అయిడియా ఉండే
కాని ఈ భాక్స్ ........ ఈ 8×8 వుడన్ భాక్స్ గురించి వారం రోజుల ముందు వరకు తనకు తెలువదు.....
అందులో ఉన్నది ఏమిటి అనేది ఎవరికీ తెలవనంత రహస్యంగా ఉంచారంటే...
ఆ భాక్స్ అల్ ఖాయిదా నుండి పంపబడుతుంది తప్పకుండా ఎదో స్పెషల్ ఉంటుఁది అందుకే అంత జాగ్రతగా రహస్యఁగా షిప్ లోకి లోడ్ చేసారు.......
ఈ కొత్తసంభవవికాసంతో తన ప్లాన్ తాత్కాలికంగా ఆపేసాడు....... ముందు ఆ భాక్స్ లో ఉన్నదెంటో తెలుసుకోవాలి......
తొఁదరలో అందులో ఉన్నదేంటో తెలుస్తుంది ......
ఆతరువాత ప్లాన్ రెడి చెయ్యాలి.....
తన మనిషి ఆ షిప్ లో ఉన్నసంగతి ISI కుతెలవదు.....
LeTలోనే ఎవ్వరికీ తెలువదు ఇక ISI
కి తెలవడం అబ్బాసి తనలో తాను నవ్వుకొన్నాడు.
ఓ ఆరు నెలల క్రితం యదృచ్చికంగా
జరిగింది.....
తన విదవఅక్క తనతో తన 25 ఏల్లు పై బడి కుటుంభాన్ని పట్టించు కోకుండా అల్లరి చిల్లరగా తిరుగుతున్న తన కొడుకుకు ఏదైన ఒక ఉద్యోగము చూసి పెట్టమని కోరింది , మొదట వాన్ని తన తో పాటు LeT లో చేర్చాడు కాని ఒక ఆపరేషన్ లో వాడికి అయిన గాయాలు...... దాంతో వాడి అమ్మ ఏడ్పులూ, పెడబొబ్బలూ బరించలేక ఒసామాషిప్పింగ్ ఏజన్సి లో తనకు తెలిసిన వ్యక్తి ద్వారా షిప్ క్రూ గా ఉద్యోగము ఇప్పించాడు తన మేనల్లుడికి.....
ఆ షిప్పే MV Blue Star
ఒక రోజు మద్యరాత్రి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ పెర్మిషన్ లేకుండా కరాచిలో ఎంటర్ కావడం చాలా రహస్యంగా 4 కంటేనర్లు తో పాటు ఆఖరిగా ఒక వుడన్ భాక్స్ లోడ్ చెయ్యడం ......
కాప్టన్ చాలా టెన్స్ గా ఉండడం ......
ఆ రాత్రికి రాత్రి షిప్ హార్బర్ విడవడం ......
తన అల్లునికి అనుమానాస్పదంగా తోచడంతో పూర్తి వివరాలు షిప్ ఒమాన్ లో ఎంటర్ కాగానే తనకు ఫోన్లో అందించాడు.
దాంతో వాడికే చెప్పాడు ఆ భాక్స్ లో ఉన్నది ఏఁటో తెలుసుకోనే ప్రయత్నం చెయ్యమని .
ఇక షిప్ మడగాస్కర్ లో ఎంటర్ కాగానే ఏ విషయం తెలియజేస్తాను అని జవాబిచ్చాడు
సొమాలియా లో కంటేనర్ హైజాక్ చేసేకన్న ఈ బాక్స్ మయం చెయ్యడం సేఫ్ సరిగ్గా ప్లాన్ చేస్తే నడి సముద్రం లో మాయం చెయ్యొచ్చు మూడోకంటికి తెలవకుండా.......
ముందు అందులో ఉన్నది ఏంటో తెలుసు కోవాలి....
ఆ తరువాతే ఎప్పుడు, ఎక్కడా, ఎలా
కొట్టెయ్యాలో ప్లాన్ చెయ్యొచ్చు....
సొమాలియా లో మిలటరి జుంటా కు
విరోదంగా జరిగిన సివిల్ వార్లో ఎన్నో ఫాక్షన్లు పాల్గొన్నాయి అందులో ముస్లీం
గ్రూపులు ఉన్నాయి.....
ISIS అనే గ్రూపుకు తాలిభాన్, అల్ ఖాయిదాలు మద్దత్తు ఇస్తున్నాయి
LeTకూడా ఒక చిన్న గ్రూపుకు మద్దత్తు ఇస్తుంది.......
తన ప్లాన్ సక్సెస్ అయితే ఈ చిన్నగ్రూపే పెద్ద గ్రూప్ అవుతుంది....
ఆ తరువాత వచ్చే రాజకీయ సమీకరణాలలో తన మాటకు విలువ ఇవ్వక తప్పదు....
అబ్బాసి తన ఆలోచనలలో మునిగి పొయాడు.
............

mm గిరీశం