18-10-2019, 10:51 AM
"గులాభీ-పూ-భంగం"
పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టువద్దకు వెళ్ళి, శవాన్ని దింపి భుజానవేసుకొని, ఎప్పటిలాగే శ్మశానంకేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు "రాజా! ఒక వ్యక్తి నీలా ఇన్ని శ్రమలకోర్చే కార్యదీక్ష తన కత్యంత ప్రియమైనవారికోసం, తప్ప తలపెట్టడని నా విశ్వాసం. కానీ అది విచక్షణతోలేనిదైనప్పుడు దుష్టరక్షణా, శిష్టశిక్షణాగా పరిణమించవచ్చు. ఇందుకు ఉదాహరణగా మకర దేశాధీశుడు మలయకేతు యొక్క "గులాభీపూభంగం" అనే కథ చెబుతాను, శ్రమతెలియకుండా విను" అంటూ మొదలుపెట్టాడు....!
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు