Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సరస భేతాళం!...by sarasasri
#6
కథంతావిన్న విక్రమార్కుడు చిరునవ్వుతో ఇలా మొదలుపెట్టాడు "రంకునేర్చిన ఆడది బొంకితే... ఎంత అందంగా, ప్రభావితంగా, ఉంటుందో ఈ 'నెరజాణ' నిరూపించింది! అంతవరకు తప్పుచేసి ఎరుగని వరం అనుకోకుండావచ్చిన అవకాశాన్ని వరంగా భావించింది. అయినా అగంతకుడి అసలుస్వరూపం తెలిసేసరికే ఆమె అహల్య అయిపోయింది. మొగుడుకోరిన చీర, సమయానికి అందించకుండా తనను అంత ప్రమాదంలోంచి తెలియకుండానే బయటపడేసిన చంద్రమ్మమీద ప్రేమ ఎకాఎకీన పెరిగిపోయింది. అందుకే చెప్పకూడని రహస్యాన్ని ఆపుకోలేక చెప్పి, అనుకోకుండా చేతిఉంగరంతో దొరికిపోయింది. ఆ ఉంగరం తనభర్తదని గుర్తించిన చంద్రమ్మ నిజం చెప్పేసింది. నిండామునిగాక చలేంటన్న ఆలోచనతో ఆ ప్రమదంలోంచి ఎలా బయటపడాలా అని ఆలోచించి ఇక ఆచాకలితో బేరం కుదుర్చుకోవాలనీ, తాచెడ్డకోతి వనమంతా చెరచినట్టు సంపద ఆశచూపి దాన్ని తన సవతిగా ఉంటానికి తనే సాయంచేసింది. తన రహస్యం తెలిసినదాని గొంతు శాశ్వతంగా నొక్కడము, మోసపోయీ తనమీద అనుమానమున్నట్టున్న మొగుడిమనసులో గొప్ప త్యాగశీలిలా మిగిలిపోవడము, తను అనుభవించిన అద్వితీయమైన సుఖాన్ని మళ్ళీ అందుబాటులో ఉంచుకోవడమూ.... వరలక్ష్మి ఒకే దెబ్బకి కొట్టిన మూడు పిట్టలు.
ఇక చాకలి చెంద్రమ్మ విషయానికొస్తే ..... తమస్థోమత తెలిసిఉండికూడా ఒక్క రాత్రి సుఖానికే ఉంగరపు బంగారం ధార పొసేసాడంటే మొగుడెంతగా వరానికి లొంగిపోయాడో అర్థంచేసుకుంది. అమ్మగారిని తెలిసే దొంగదెబ్బతో లొంగదీసుకున్న మొగుడి మోజుని మార్చడం కూడా కష్టమనిపించింది. అందుకే ఏబెంగా లేకుండా ఆస్తికి ఆస్తీ, కొత్తదనానికి మ(స్)త్తుద(ధ)నమని సవతి పాత్రకి సయ్యంది. కాబట్టి ఈ కథలోనే కాదు చాలా సందర్భాల్లో మగవాళ్ళే 'బొర్ర ' ఉన్నోళ్ళూ-ఆడవాళ్ళే బుర్రున్నోళ్ళు! ఇక ఈ కథలో నీతి

"ఆలస్యం స్వాధికారం పరం-అవకాశం అగంతకుడి వరం"
"గ్రహచారం బాగుంటే గుడిసేటిది కుడా గుళ్ళో దేవతై కూర్చుంటుంది" అని ముగించాడు.రాజుకు ఈవిధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు హఠాత్తుగా విక్రమార్కుని గజ్జెల్లో గిలిగింతలు పెట్టి శవంతోసహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.

********************************************
చిన్నప్పుడెప్పుడో ఒక శృంగార పత్రికలో చీకట్లో మొగుడనుకొని మరొకడికి శీలాన్ని సమర్పించుకునే చిన్న కథ ఎందుకో నా మనస్సులో నాటుకుపోయింది. దాన్ని భేతాలకథగా మార్చి మీముందుంచాను. పాతరచయితల్ని అనుకరించడమూ, అనుసరించడమే వారికిచ్చే గౌరవమని భావించి నన్ను మన్నించగలరు. ఇతివృత్త ప్రధానమైన ఈ కథలో సొగసులన్నీ సొంతదారువీ-సోదంతా సరసశ్రీది! ఇక అతి త్వరలో నా సొంతకథతో మీ ముందుంటాను.
********************************************

మిత్రులకు మనవి


ఈ శీర్షికలో నేనే కథలు రాయలనికాదు. భిన్న ప్రక్రియల్లో శృంగార సాహిత్యాన్నందిచాలనుకునేవారందరికీ ఇక్కడ భేతాలకథల్లా అందించాలని వేడుకుంటున్నాను.


===============================================
మిత్రులందరికి కూడా పేరుపేరునా 2014 నూతన సంవత్సర సుఖాకాం క్షలు!
===============================================
[+] 2 users Like Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: సరస భేతాళం!...by sarasasri - by Milf rider - 18-10-2019, 10:50 AM



Users browsing this thread: 1 Guest(s)