Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సతివ్రతుడు...by lavanya
#9
ఈ సతివ్రతుడు కధని అభిమానించి ఆదరిస్తున్న పాఠక దేముళ్ళన్దరికీ నా కృతజ్హ్నతలు. ఈ కధని అసలు గా రాసింది నేను. ఈ కధని తిన్నగా నా పేరుమీద ప్రచురిస్తే జనాలు ఏ రేంజ్ లో తిడతారో అని తెలుగులో రాసుకుని నా దగ్గర దాచుకున్నను.

ఇంతలో నా చెల్లెలు లావణ్య రోజూ నాతో చాట్ చేస్తుంటే తనకి ఈ కధ పంపి ఎలా వుందో చెప్పు అన్నను. తనేమో తిన్నగా ఇక్కడ పొస్ట్ చేసి మీ అందరి ఫీడ్బాక్ ని తిన్నగా నాకు చూపించి నన్ను ఆశ్చర్య పరుద్దామని అనుకున్ది.

ఐతే తనకన్నా ముందే నేను ఈ కధ ని చూసి ఇదేంటి అని చెల్లి లావణ్యని అడగడంతో తను నాతో స్నేహాన్ని కట్ చేసేసిన్ది.. కధ అటకెక్కిన్ది.

ఇంతకీ నేను ఎవరో ఇలాంటి కధలు చదివే మన పాఠకదేముళ్ళకి బాగా తెలుసు.. YES.. మీరంతా ఊహిస్తున్నది correct.. అద్దె ఇల్లు, రాగిణి, ఫర్ సేల్, కామ దేవత లాంటి కధలతో మీకు చిరపరిచేయం ఐన ఆ GOOD MEMORIES ని నేనే.. ముఖ్యంగా మన కామ దాస్ గారికి అత్యంత ఇష్టమైన రచయితని.

కొద్దిగా టైమ్ చిక్కితే ఈ "సతివ్రతుడు" మిగతా కధని పూర్తిచేసి మీ అందరికీ సంతోషాన్ని కలిగిస్తానని మాట ఇస్తున్నను.

పనిలో పనిగా నా మిగతా రచెనలమీద కూడా మీ అభిప్రాయాలని గనక తెలియచేస్టే.. ఆగిపోయిన ఆ పాత కధల్ని తిరిగి మొదలుపెట్టడానికి కావలసిన స్పూర్తి ఉత్సాహం కలుగుతుందని భావిస్తూ ..
భవదీయుడు,
మీ
గుడ్ మెమొరీస్
[/font]
Like Reply


Messages In This Thread
RE: సతివ్రతుడు...by lavanya - by Milf rider - 18-10-2019, 08:49 AM



Users browsing this thread: 1 Guest(s)