17-10-2019, 11:21 PM
వైశాలి ఢిల్లీ లో దిగి crpf ఆఫీస్ కి వెళ్తే హోమ్ డిపార్ట్మెంట్ లో స్మిత ని కలవమన్నారు.
గంట తర్వాత స్మిత రూమ్ లో ఉంది వైశాలి.
"చెప్పండి"అంది స్మిత.
"నాకు పెళ్ళి అయిన రెండో రోజు ఆయన duty అని వెళ్లారు,ఇప్పుడేమో చనిపోయాడు అంటున్నారు"అంది వైశాలి.
"మీది ఏ ఊరు ఏమి చదువుకున్న వు"అడిగింది స్మిత.
"మాది ఒక పల్లెటూరు,పదో తరగతి వరకు చదివాను"అంది వైశాలి.
"చూడు అతను సెక్యూరిటీ అధికారి అని నీకు తెలిసే చేసుకున్నావు కదా,అతన్ని టెర్రరిస్ట్ లు చంపారు. మొత్తం 40 మంది చనిపోయారు.నువ్వు ఎక్కడ ఉంటున్నావు"అడిగింది స్మిత.
"రైల్ దిగి crpf ఆఫీస్ కి వెళ్లి ఇటు వచ్చాను"అంది వైశాలి.
"గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రూమ్ ఇప్పిస్త ,ముందు రెస్ట్ తీసుకో"అంటూ కార్ లో గెస్ట్ హౌజ్ కి పంపింది వైషలిని స్మిత..