Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
చిన్ని చిన్ని ఆశ..! చిన్నదాని ఆశ..!!..by paddu
#3
రాత్రి ఏడున్నరకల్లా సరిత వాళ్ల అపార్ట్మెంట్ కి చేరుకుంది ఆశ.
పై ఫ్లోర్ కు వెళ్ళడానికి లిఫ్ట్ వైపుకు వెళ్తుండగా వాచ్-మన్ ఎల్లయ్య ఎదురయ్యి "ఆశమ్మా, మెకానిక్ మీ స్కూటీని ఇంకా రిపేర్ చేయలేదు, రేపు వొచ్చి తీసుకెళ్ళమన్నాడు" అని చెప్పాడు.
"పర్వాలేదు ఎల్లయ్య, రేపు ఎలాగూ హాలిడే, పనేమీ లేదు, రేపు తీసుకొచ్చేయ్" అని చెప్పి లిఫ్ట్ లో పై ఫ్లోర్ కు బయల్దేరింది.
కాలింగ్ బెల్ కొట్టగానే సరిత డోర్ ఓపెన్ చేస్తూ "ఇంత లేట్ ఏంటే? ఏం చేస్తున్నావ్ ఇంత సేపు? నీ కోసం సాయంత్రం నుండీ వెయిట్ చేస్తున్నా...," అంటూ ప్రశ్నల వర్షం కురిపించడం ప్రారంభించింది.
"మద్యాహ్నం వెళ్ళిన తర్వాత అలా బెడ్ పైన ఒరిగానా, బాగా నిద్ర పట్టేసిందే, అందుకే లేట్ అయ్యింది" అంటూ చెప్పుకొచ్చింది ఆశ.
లోపలికెళ్ళి ఇద్దరూ హల్లో సోఫాలో కూర్చున్నారు.
"ఇంతకీ సర్ప్రైస్ అన్నావ్, ఏంటే అది?" అని అడిగింది ఆశ.
"ఒక్క నిమిషం ఆగవే, చెప్తా" అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళి ఒక డైరీ తీసుకొచ్చింది సరిత.
ఆశాకు దాన్ని చూడగానే తెలిసిపోయింది అది ఏంటో కాదు, వారిద్దరి విష్ లిస్ట్ డైరీ / ఆశల చిట్టా అని. వారిద్దరూ కాలేజ్ లో ఉన్నప్పటి నుండీ ఈ డైరీలో వారు ఎప్పటికైనా తీర్చుకోవాలనుకుంటున్న ఆశలు లేదా కోరికలు నోట్ చేసి, వాటిలో నెరవేరిన కోరికలను రెడ్ పెన్ తో టిక్ చేస్తారు. చిన్నప్పుడైతే కాస్త చిన్న చిన్న ఆశలుండేవి, వయసు పెరుగుతున్నాకొద్దీ వారి ఆశలు కూడా పెద్దవయ్యాయి.
"ఓహో విష్ లిస్ట్ డైరీ తీసుకోస్తున్నావంటే ఈ రోజు మన అన్ ఫుల్ఫిల్డ్ విష్ ఏదో నెరవేరబోతోంది. ఏంటే అది?" అని అడిగింది ఆశ.
"విష్ నెంబర్ 99, మనం ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు నోట్ చేసాం" అని చెప్పింది సరిత.
"వావ్, విష్ నెంబర్ 99..! అది ఎలా మరిచిపోతాను, ఎలా సంపాదించావే, ఎక్కడ దొరికింది?" అంటూ చాలా ఆత్రుతగా అడిగింది ఆశ.
"లాస్ట్ వీక్ డాడీ వాళ్ళు పార్టీ చేసుకున్నారు. అప్పుడు హాఫ్ మిగిలిన ఒక బాటిల్ దాచిపెట్టా" అంటూ కప్ బోర్డ్ నుండి ఒక జానీ వాకర్ స్కాచ్ విస్కీ బాటిల్ బయటికి తీసింది సరిత.
రెండు గ్లాసులలో విస్కీ మిక్స్ చేసి టీపాయ్ పైన ఉంచి "కమాన్ ఆశ, స్టార్ట్ చెయ్" అని చెప్పింది.
ఇద్దరూ చెరో గ్లాసు తీసుకొని, చాలా సినిమాల్లో చూసిన అనుభవంతో గ్లాసుకు గ్లాసు తగిలించి ఛీర్స్ చెప్పుకొని విస్కీ టేస్ట్ చేసారు.
"ఇంత చేదుగా ఉంది, ఎలా తాగుతారే దీన్ని?" అంటూ సందేహంగా అడిగింది ఆశ.
"అలా చేదుగా ఉంటుందనే నంచుకోదడానికీ రెస్టారెంట్ నుండి చికెన్ రోస్ట్ తెప్పించా" అంటూ సమాదానం చెప్పింది సరిత.
చికెన్ రోస్ట్ తింటూ చాలా కష్టంగానే అరగంటలో ఇద్దరూ మెదటి పెగ్గు పూర్తిచేసారు. ఒక్క పెగ్గే అయినా మెదటిసారి కాబట్టి ఇద్దరికీ బాగానే కిక్కు ఎక్కేసింది. మందు తాగితే నిజాలు బయటికొస్తాయి అనే మాటను నిజం చేస్తూ, ఆశ ఇందాక సాయంత్రం నిద్రలో జరిగిన తన స్వప్న శ్రుంగారం గురించి సరితకు చెప్పడం ప్రారంభించింది. మామూలుగానైతే వారి మధ్య పెద్దగా రహస్యాలు ఏమీ ఉండవు కానీ వాళ్ళిద్దరూ ఇటువంటి హాట్ హాట్ విషయాలు ఇంత డీటేల్డ్ గా ఎపుడూ మాట్లాడుకోలేదు.
అంతా విన్న తర్వాత "ఆశా, కలలో జరిగినవన్నీ చెప్పావ్ కానీ నిజంగా జరిగినవేమీ చెప్పట్లేదేంటే" అని సరిత అనడంతో ఆశ్చర్యపోవడం ఆశ వంతయ్యింది.
"నిజంగా జరిగినవేంటే? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావ్?" అంటూ సందేహంగా అడిగింది ఆశ.
"అవే మధ్యాహ్నం ఆటోలో జరిగిన విషయాలు" అంటూ సమాదానమిచ్చింది సరిత.
"వాడికీ,నాకు తప్ప భూమిమీద ఇంకెవరికీ తెలియనంత రహస్యంగా జరిగింది అనుకున్నా..! నీకెలా తెలిసిందే?" అంటూ ఆశ్చర్యంగా అడిగింది ఆశ.
"మామూలుగానైతే నాకు కూడా తెలియకూడదు కానీ వాడికి రెండు కాళ్ళు ఉన్నాయి కదా..!" అని సరిత నవ్వుతూ సమాదానం చెప్పింది.
సరిత చెప్పిన సమాదానం ఆశకు వెంటనే అర్థం కాలేదు. కానీ అర్థం అయిన వెంటనే "అంటే.., వాడు.., కాలితో.., నీకు కూడానా..!" అంటూ నోరెళ్ళబెట్టింది ఆశ.


______________________________
Like Reply


Messages In This Thread
RE: చిన్ని చిన్ని ఆశ..! చిన్నదాని ఆశ..!!..by paddu - by Milf rider - 17-10-2019, 05:25 PM



Users browsing this thread: 2 Guest(s)