Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనసు లోని మర్మము...by sarasulu
#8
ఇప్పుడు ఏమి రాయాలి అని తెగ ఆలోచించాల్సిన పని తప్పింది. ఎందుకంటే ఈ మధ్య, అంటే చాల ఈ మధ్యే మా వూరు వెళ్ళినప్పుడు ఈ పోస్ట్ కి కావలిసిన ముడి సరుకు తెగ దొరికేసింది. మామూలుగా మాకు బట్టలు కుట్టిన్చుకోవటానికి ఇద్దరు అలవాటు అయిన టైలర్లు ఉన్నారు. ఒకావిడ మా అమ్మ వయసు ఆవిడే, చాల ఏళ్ళుగా ఇంట్లో అందరికీ కుడుతుంది. కాని మోడరన్ డ్రెస్లు కుట్టదు కాబట్టి ఆవిడ దగ్గర నేను చీరకు ఫాల్స్, జాకెట్ల వరకు కుట్టిన్చుకుంటాను. అప్పుడప్పుడు అంత కాస్ట్లీ కాని డ్రెస్లు ఒకటి రెండు కట్టించుకుంటాను. డ్రెస్లు అంటే చుడిదార్, సల్వార్ కమీజ్ లాంటివి ఇంకొక ఆవిడ దగ్గర కుట్టిన్చుకుంటాను. సర్లెండి మీకు ఇవి అన్నీ అనవసరం. అందులోను మగ పాఠకులకు బోర్ ఏమో. విషయం వచ్చి వీళ్ళు ఇద్దరు కాకుండా మూడో టైలర్ గురించి. ఇది కాస్త స్పైసిగా ఉండటానికి కారణాలు రెండు. ఒకటే - ఆ టైలర్ మగ వాడు. రెండు - మీరే చూస్తారు [Image: tongue.gif]

ఇది వరకు ఒక సారి వీడి దగ్గర కుట్టించుకున్నా మళ్ళీ వెల్ల లేదు. కారణం చెప్పాలి అంటే అప్పట్లో చిరాకు, ఒక రకమైన బెరుకు వచ్చింది అనచ్చు. ఈ మధ్య మా కజిన్ ఒక అమ్మాయి ఇంచు మించు అన్ని అక్కడే కుట్టించుకుంటోంది. అది కాక అంతకు ముందు రోజే కలిసిన నా ఫ్రెండ్ ఒకతి బట్టలు టైలర్ నుంచి తీసుకు వెళ్తూ నువ్వు వచ్చావు అని చూదాము అని వచ్చా అంది. ఆ డ్రెస్ చూసి బాగుందే ఎక్కడ కుట్టిన్చావు అంటే వాడి పేరు చెప్పింది. ఆ ఇద్దరి రికమండేషన్ మాత్రమె కాకుండా ఈ ఆర్టికల్ రాస్తున్న విషయం గుర్తు వచ్చి, నేను కూడా మళ్ళీ ఒక సారి ట్రై చేదాం అని డిసైడ్ అయ్యాను.

నా కజిన్ తో మాట్లాడిన దానిని బట్టి అర్ధం అయ్యింది ఏంటంటే దానికి అన్నిటి కంటే వాడు కుట్టే ఫిట్టింగ్ నచ్చింది అని. ఆ విషయం కరెక్టే. ఎందుకంటే దాని డ్రెస్లు దాని కొలతలను సరిగ్గా ఎలివేట్ చేస్తూ మామూలు కంటే మంచి స్ట్రక్చర్ ప్రెసెంట్ చేస్తున్నాయి. సరే అని దానిని తర్వాతి రోజు రమ్మని ఇద్దరం కలిసి వెళ్ళాము.

వాడు నన్ను వెంటనే గుర్తు పట్టలేదు కానీ నా కజిన్ రెగ్యులర్ కస్టమర్ కాబట్టి పని ఆపేసి వెంటనే వచాడు. నా కజిన్ గుర్తు చేసింది నన్ను అప్పట్లో డ్రెస్లు కుట్టావు అని. మెటీరియల్ ఇచ్చాము. కొలతలకి డ్రెస్ లు ఇస్తే మా టైలర్ లు ఇద్దరు దానిని బట్టి చిన్న మార్పులు చేసి కుట్టేస్తారు. అదే అలవాటుతో కొలతలకి అని ఒక డ్రెస్ ఇచ్చాను. వాడు వద్దు అండీ అన్నాడు. నా కజిన్ ఇంతలో చెప్ప్పింది. వాడు వేరే డ్రెస్ నుంచి కుట్టడు, ఎప్పటికి అప్పుడు కొలతలు తీసుకుంటాడు అని. ఇంతలో మళ్ళీ వచ్చి చెప్పాడు. వేరే టైలర్లు కుట్టిన దానిని బట్టి కష్టం మేడం. అందుకే నేను మళ్ళీ కొలతలు తీసుకుంటాను అని.

సరే అని అన్నాక మొదలు పెట్టాడు. చేతులు, భుజాలు అయ్యాక నడుము దగ్గరికి వచాడు. అపుడు మొదలు అయింది వాడి మార్క్ తేడా. నడుము దగ్గర ఈ (నేను వేసుకుని ఉన్న) డ్రెస్ సైజు ఉన్చనా కొంచం టైట్ చేయనా అని అడిగాడు. ఏది అయిన పర్లేదులే నువ్వే చూసి కుట్టు అన్నాను. అది కాదు మేడం, నేను ఏదో ఒక లాగ కుట్టేస్తే మిగిలిన టైలర్ కి నాకు తేడా ఉండదు. నేను సరిగా మీకు సరిపోయే టట్లు కుదతాను అనే నా దగ్గరికి ఎక్కువ వస్తారు అందరు అన్నాడు. సరే టైట్ చేస్తే ఇబ్బంది ఏమి రాదు కదా అని అడిగా. మీరు మారిడ్ కదా. నడుము దగ్గర ఇప్పటి ప్రకారం టైట్ గా కుడితే మీకు కొంచం పొట్ట పెరిగినా ఎబ్బెట్టు గా ఉంటుంది. కాని ఇక్కడ టైట్ ఫిట్టింగ్ ఉంటె పైన స్ట్రక్చర్ సరిగా ఎలేవేట్ అవుతుంది. మీరు ఇలానే మైంతైన్ చేస్తాను అంటే టైట్గా ఉంచుకోవాచు అన్నాడు. వాడు ఒక్క సారే పైన స్ట్రక్చర్ అని డైరెక్ట్ గా అనేటప్పటికి కొద్దిగా ఇబ్బంది అనిపించింది. సరేలే తెలిసే వచ్చాము కదా అయినా టైలర్ దగ్గర ఎందుకు ఇబ్బంది అని ఊరుకున్నాను. సరే అయితే కొంచం టైట్ చెయ్యి అన్నాను. వాడు టేప్ చుట్టి 4 సెంటి మీటర్లు తగ్గించి నా డ్రెస్ ని చూపించి ఇలా ఉంచుతాను అని అన్నాడు. సరే అన్నాను.

ఇక ఆ తర్వాత కొలత తీసుకొనే ముందు నా కజిన్ ని అడిగాడు మీకు లాగానే కుట్టాలా ఈవిడకి కూడా అని. ఒక నిమిషం అని నా దగ్గరికి వచ్చింది. వాడు మమ్మల్ని వదిలి వేరే చోటికి వెళ్ళాడు. అది, దాని ఫ్రెండ్స్ కాస్త కాలేజీ లైఫ్ స్టైల్ ని బట్టి కాస్త స్పైసి గా కుట్టించుకుంటారు కాబట్టి నాకు అలా కుట్టాలా లేక ట్రెడిషనల్ గా కుట్టాలా అని వాడి ఉద్దేశం అని అంది. అలా స్పెషల్ గా ఎందుకు అడిగాడు అన్నా. నువ్వు పైన స్ట్రక్చర్ అనగానే మొహం మాడ్చావు కదా వాడు ఎందుకయినా మంచిది అని అడిగి ఉంటాడు అంది. మామూలుగా అంటే వీడి దగ్గరికి ఎందుకు నీకు కుట్టినట్టే కుట్టమను అన్నా. సరే అయితే. వాడు అడిగింది నువ్వు కూడా డైరెక్ట్గా చెప్పేయి. వాడు నాతో కాని ఫ్రెండ్స్ తో కాని పిచ్చి వేషాలు వెయ్యలేదు. అడిగే ప్రశ్నలు అన్నీ డ్రెస్ సరిగా రావటానికే అడిగుతాడు అంది. ఆ విషయం చెప్పి మంచి పని చేసావు. పాయింట్ కరెక్టే. అలాగే కాని అన్నా.

ఇంతలో వాడు వచాడు. మా కజిన్ చెప్పింది మా లానే కుట్టు అని. సరే రండి అని మళ్ళీ మొదలు పెట్ట్టాడు. చేతులు పైకి ఎత్తండి అని చెప్పి టేప్ తో చంక కింద నుంచి చేతుల లెంగ్త్ కొలిచాక అసలు ఆస్తుల దగ్గరికి వచ్చాడు. [Image: wink.gif] టేప్ ను వెనక నుంచి ఒక రౌండ్ తిప్పి వాటి మీద నుంచి చుట్టూ కొలత తీసుకున్నాడు. ఇది ఏ టైలర్ అయినా కామన్. అక్కడ కొంచం టైట్ గా పెట్టి డ్రెస్లో మిగిలిన పార్ట్ బయటకు తీసి ఈ టైట్ ఓకే నా మీకు అన్నాడు. ఓకే అన్నా. అప్పుడు కామన్ కాని ఒకటి చేసాడు. వాటి కింద అర్ధ చంద్రాకారంలో ఎడమ నుంచి కుడి వరకు టేప్ పెట్టి, అంటే టేప్ మొదలు నా కుడి వైపు దానికి పక్క వైపు మధ్యలో పెట్టి ఎడమ వైపు దాని వరకు తీసుకు వెళ్లి, ఆ టేప్ తో రెండిటిని కలిపి కొద్దిగా పైకి లేపాడు. నేను ఇది ఎంటే అన్నట్లు చూసాను కజిన్ వైపు. అది ఊరుకో అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. వాడు అసలు ఏమి మాట్లాడకుండా ఏదో రాసుకున్నాడు. తర్వాత మా కజిన్ చెప్పిన దాని ప్రకారం, వాడు కుట్టిన డ్రెస్ ప్రకారం తెలిసింది యెంటంటే వాడు ఆ రెండిటికి డ్రెస్ నుంచి కూడా సపోర్ట్ ఇచ్చి కుదతాడు అని. అందుకే వాడు ఆ కొలత తీసుకున్నది.

ఆ తర్వాత కట్ ఎక్కువ ఉంచాలా తక్కువ ఉంచాలా అని అడిగాడు. మరీ డైరెక్ట్ గా ఎం చెప్తాం అని వేసుకున్న డ్రెస్ కన్నా కొంచం ఎక్కువ ఉంచు అని చెప్పా. మళ్ళీ టేప్ తో ఆ రెండిటిని కింద నుంచి కొద్దిగా ఎత్తి వాటిని చూసి వదిలేసాడు. గొంతు నుంచి టేప్ పెట్టి వాటి మధ్యలో కొంచం వరకు డ్రెస్ పైన టేప్ పెట్టి కొలత రాసుకున్నాడు. అప్పుడు చెప్పాడు. మీకు డ్రెస్ నుంచి ఎక్కువ సపోర్ట్ అక్కర్లేదు బ్రా సపోర్ట్ సరిపోతుంది, డ్రెస్ తో కొద్దిగా సపోర్ట్ ఇచ్చి ఈ కింద (నడుం పైన, వాటి కింద ప్రదేశం చూపిస్తూ) ఇంకొంచం టైట్ చేస్తాను అని అన్నాడు. ఎక్కువ టైట్ చేస్తే ఎబ్బెట్టు గా ఉంటుందేమో అన్నాను. మామూలుగా మీ ఏజ్ వాళ్ళు ఎక్కువ మందికి షేప్ సరిగా ఉండక ఇలా కుడితే ఎబ్బెట్టు గా ఉంటుంది అండీ. మీకు ఇంచు మించు మీ కజిన్ లా పెళ్లి కాని వయసు వాళ్ళ లాగే మేనేజ్ చేస్తున్నారు. అలాంటి అప్పుడు ఇలా కుడితేనే బాగుంటుంది అన్నాడు. అంత పొగడ్త వచ్చాక ఆగుతామా ఇక. :-)

మొత్తానికి ఆ డ్రెస్ చేతికి వచాక నిజంగానే నాకే తేడా అనిపించింది. నా స్ట్రక్చర్ ముందుకంటే ఈ డ్రెస్ లలో ఇంకా చాల బాగా ఎలివేట్ అయ్యింది. ఇక మా వారికి వేసుకొని చూపించాక పండగే ఆ రోజు. 
Like Reply


Messages In This Thread
RE: మనసు లోని మర్మము...by sarasulu - by Milf rider - 17-10-2019, 05:04 PM



Users browsing this thread: 1 Guest(s)