Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనసు లోని మర్మము...by sarasulu
#6
ఇక పిల్ల నుంచి అమ్మాయిగా మారుతున్న సమయంలో వాటి గురించి వచ్చే ఆలోచనలు, ఆందోళనలు ఇప్పుడు ఆలోచిస్తే గమ్మతుగా అనిపిస్తాయి. ఎంత నిజమో తెలియదు కాని భలే వింత పుకార్లు, సలహాలు మా అమ్మాయిల మాటల్లో దొర్లుతూ ఉండేవి. కాలేజ్ యునిఫారంలో షర్టు చాల లూజ్ గా కుట్టించే వారు అమ్మలు ఇంచు మించు అందరు అమ్మాయిలకి. అలా లూజ్ గా ఉండి ఇన్ షర్టు చేస్తే వాటి ఆకారం పెద్దగా కనిపించేది కాదు అని. అప్పటికీ యుని ఫోరం లో చున్ని ఉంటె బాగుండేది అని చాల మంది అమ్మలు సణుగుతూ ఉండే వారు. ఏమయినా అంత లూజ్ షర్టులో అసలు షేప్ తెలిసేది కాదు కాబట్టి ఇంచు మించు వాటి సైజు కూడా యునిఫోరం లాగానే అందరికీ ఒక్క లాగా ఉండేది.

ఒక సారి కాలేజీకి వచ్చి ఎవరికి నచ్చిన డ్రెస్ లు వాళ్ళు వేసుకోవటం వలన సడన్ గా ఎవరి ఆకృతి వాళ్ళది ప్రత్యేకంగా కనపడటం మొదలయ్యింది. దానితో పాటే పైన చెప్పినట్లు రక రకాల ఆలోచనలు కూడా. పెద్దగా ఉంటె ఒక బాధ. చిన్నగా ఉంటె ఒక భయం. దానికి తోడు ఒక సారి మా కాలేజీ (అన్ని లేడీస్ కాలేజీల మల్లె) బయట కాపు వేసిన కొంత మంది కుర్రాళ్ళు మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని టార్గెట్ చెయ్యటం మొదలు పెట్టారు. వరసగా 2-3 రోజులు ఏదో ఒకటి అంటున్నారు కాని ఒక రోజు తన దగ్గరికి వచ్చి నిమ్మకాయ పిల్ల అని ఇంకా ఏదో వాగాడు ఒకడు. అది లోపలి వెళ్ళాక ఒకటే ఏడుపు. ఏదో సరదాగా మెచ్చుకుంటూ వెనక పడుతే మేము కూడా ఆనందంగా తీసుకుంటాం కాని వాడు అలా చేసేటప్పటికి మాకు అందరికీ కోపం వచ్చింది. అందులో అప్పటికి ఇంకా చిన్న వయసే కాబట్టి ఏది పూర్తిగా తెలియదు. అందరం కలిసి వెళ్లి ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చేసాము ఆ అబ్బాయిలు వారం నుంచి అక్కడే సెటిల్ అయి బాగా ఏడిపిస్తున్నారు అని. మీరు ఏమి మాట్లాడకండి రేపు కూడా మామూలుగానే కాలేజీలోకి వచ్చేయండి అని చెప్పింది. ఇదేంటి ఈమె ఇలా భయపడుతుందే అనుకునున్నాము. కాని తర్వాత రోజు మేము లోపలి వచ్చాక తెలిసింది బయట మఫ్టీలో సెక్యూరిటీ అధికారి లు వచ్చారు. వాళ్ళని తీసుకు వెళ్ళారు కాని ఏమి జరిగింది తెలియదు. మళ్ళీ వాళ్ళు ఎవరు కనపడలేదు మాకు.

ఈ గొడవతో ఆ అబ్బాయిల భాధ వదిలింది కాని అంత కంటే పెద్ద భాధ మొదలయింది అన్దరికీ. ఎవరికీ వాళ్ళు తన షేప్ సరిగా ఉందో లేదు అని ఆలోచన. కొద్దిగా చిన్నవిగా ఉన్న వాళ్ళేమో తనవి కూడా ఆ పిల్ల అంతే ఉన్నాయేమో నాకు కూడా అలానే అవుతుందని భయం. ఇంకొంత మంది తమవి ఏ మాత్రం పెద్దగ అనిపించినా ఎబ్బెట్టుగా కనిపిస్తున్నాయేమో అని కవర్ చేసుకోవడానికి ట్రై చెయ్యటం. దాంతో పెద్ద గుంపులు కాదు కాని ఒకరు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఇక అదే టాపిక్ అయ్యిపోయింది. ఆ నిమ్మకాయ ఫ్రెండ్కి సలహాలు కుడా వచ్చేవి పాలు ఎక్కువ తాగితే షేప్ సరి అవుతుందంట అని, అరటి పళ్ళు తింటే అవి పెరుగుతాయి అని, వంటలో వాము వాడితే పెరుగుతాయి అని ఎవరికీ తెలిసినవి వాళ్ళు చెప్పటం మొదలు పెట్టారు. అలా వచ్చిన వాటిలో ఒక ఫ్రెండ్ చికెన్ ఎక్కువ తింటే అవి పెరుగుతాయి అని చెప్ప్పింది అప్పుడే ఇంకొక అమ్మాయి చేకెన్ తోటి హార్మోన్లు తగ్గిపోతాయి కాబట్టి అది తింటే అవి షేప్ తప్పి పోతాయి అని అంది. ఇలా ఆ డిస్కషన్ నడుస్తుంటే ఇంకా ఆ నిమ్మకాయ పిల్లకి చిరాకు వచ్చి ఇంకొక సారి ఎవరు నాకు ఏమి చెప్పద్దు. నా సంగతి నేను చూసుకుంటాను అంది. [Image: smile.gif]

వయసు పెరిగే కొద్ది తర్వాత తర్వాత అందరికీ వాటిని మేనేజ్ చెయ్యటం, కొద్దిగా అటు ఇటు వున్నా సరిగ్గా ప్రెసెంట్ చేసుకోవటం అలవాటు అయ్యింది అనుకోండి. కాని మొదట్లో జరిగిన ఇలాంటివి అమ్మాయిలూ అందరికీ గుర్తు ఉంటాయి బాగా తర్వాత నవ్వుకోతానికి
Like Reply


Messages In This Thread
RE: మనసు లోని మర్మము...by sarasulu - by Milf rider - 17-10-2019, 05:00 PM



Users browsing this thread: 1 Guest(s)