Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనసు లోని మర్మము...by sarasulu
#5
ఒక రకంగా అబ్బాయిల క్రియేటివిటీని చాల మెచ్చుకోవచ్చు. ఉన్న ఆ రెండిటికి ఎన్ని రకాల పేర్లు పెడతారో. ఎన్ని వర్ణనలు ఇస్థారొ. ఎంత అయినా ఆ టాలెంట్ అంతటికీ స్ఫూర్తి మాత్రం ఈ ప్రపంచంలో అత్యంత అపురూపమైన సృష్టి అని చెప్పదగ్గ ఆ రెండు నిండు కుండలే అని మాత్రం గర్వంగా చెప్పగలను.

ఇక పేర్ల విషయంకి వస్తే వాటికి ఎక్కువగా నేను విన్న పేర్లలో పాల ఫ్యాక్టరీ అనేది వెంటనే గుర్తు వచ్చింది. డిగ్రీలో ఉన్నప్పుడు అయితే ఒక ఫ్రెండ్ నిక్ నేమే పాల ఫ్యాక్టరీ అని పెట్టేసారు కొంత మంది తుంటరి కుర్రాళ్ళు. దానివి నిజంగానే బాగా పెద్దగా ఉండేవి. మొదట్లో తెలియదు కాని అప్పుడప్పుడు దానిని PF అని పిలుస్తారు అని విన్నాము. సెకండ్ ఇయర్కి వచ్చాక అబ్బాయిల మాటల్లో ఒకటి రెండు సార్లు తన ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ళు అలవాటు ప్రకారం PF అనేసారు. అంటే ఏంటి అని అడిగితే మాట మార్చారు. కొన్ని రోజుల తర్వాత కాని తెలియలేదు విషయం. [Image: smile.gif]

ఆ పదం చాల సార్లు కుర్రాళ్ళ నోటి నుంచి వినిపించేది ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నప్పుడు. ఒకొక్క సారి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుకుంటున్నారో తెలిసేది కాదు. పాపం ఎవర్ని ఉద్దేశించి వాళ్ళు మాట్లాడినా మా గ్రూప్లో మాత్రం చివరికి దానికే అంతగాట్టేసే వారు.

నా పెళ్లి అయిన కొత్తలో ఒక సారి మా వారిని పెళ్లి చూపుల్లో నాలో బాగా ఏమి నచ్చింది అని అడిగాను ఆయన మరీ అలా చెప్తారు అని తెలియక. అంతా నచ్చావు కాని వచ్చాక చాల రోజులు నీ పాల ఫ్యాక్టరీలు మాత్రం మర్చిపోలేక పోయాను అన్నారు. అప్పటికి ఇంకా కొత్త కాబట్టి ఏమో వెంటనే చాల సిగ్గు వేసింది. పెళ్లి చూపులు అని బాగా తయారు అవ్వడం నిజమే కాని ఏ మాత్రం ఎక్స్పోజింగ్ చెయ్యలేదు ఆ రోజు నెను. అయినా అంత అబ్సర్వ్ చేసారా అనుకున్నా. మా వాడు పుట్టాక కొన్ని సార్లు కొంటెగా అడిగే వారు ఫ్యాక్టరీలో స్టాక్ ఎమన్నా ఉందా అయిపోయిందా అని. మొదటి సారి కొన్ని క్షణాలు పట్టింది అర్ధం కావటానికి. ఆ తర్వాత మాత్రం ఆయన భుజం మీద చరచటానికి ఒక్క క్షణం కూడా పట్టేది కాదు. [Image: smile.gif]

ఇలా రక రకాల పేర్లు ఉండేవి మిల్క్ ట్యాంక్ అని, హెచ్ ఎం టి అని ఇలా కొన్ని తెలిసేవి మాకు కాని అన్ని కూడా తెలిసేవి కాదు. మీకు ఎమన్నా ఇలాంటి చిలిపి పేరులు తెల్సినా ఇక్కడ రాయచ్చు.
Like Reply


Messages In This Thread
RE: మనసు లోని మర్మము...by sarasulu - by Milf rider - 17-10-2019, 04:58 PM



Users browsing this thread: 1 Guest(s)