16-10-2019, 12:43 PM
(This post was last modified: 16-10-2019, 12:53 PM by Milf rider. Edited 1 time in total. Edited 1 time in total.)
మిత్రులందరికి నమస్కారాలు
2016 మొదటి అర్ద సంవత్సరం వరకు నేను మాములు పాఠకున్నే. మామూలు అనడం కుడా సబబు కాదేమో ఎందుకంటే, ఈ ఫోరం కు వచ్చి ఏవో నచ్చిన కథలు చదివి వెళ్ళే వాన్ని , కనీసం లాగిన్ కూడా అయ్యే వాన్ని కాదు, ( పేరు మాత్రం ఒకటి తాయారు చేసి అప్పుడప్పుడూ ఏవైనా డౌన్ లోడ్ చేసుకోవడానికి ఉపయోగించే వాన్ని).
ఎందుకో ఓ సారి అనిపించింది నేను కుడా ఓ కథ రాస్తే ఎలా ఉంటుంది అని. రాసే ముందే అనుకొన్నా
1. నాలాగా ఎందరో చుపా రుస్తుం లు ఉంటారు , కొందరు నచ్చితే కామెంట్ పెడతారు , లేకుంటే లేదు( అంతవరకూ నేనూ ఆలాంటి కోవకు చెందుతాను కదా). కాబట్టి కామెంట్స్ కోసం చూడకుండా మనకు రాయాలి అనుకొన్నది రాస్తూ పోవడమే.
2. చాలా మంచి కథలు బోలెడన్ని అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని చుస్తే ఓ వైపు రచయిత మీద కోపం , ఇంకో వైపు ఏమో రచయిత ఎ సందర్బం లో ఈ కథ అపుచేసాడో అనే విశ్లేషణ.
3. నేను ఏదైనా మొదలు పెడితే ఆరు నూరైనా , అగ్రహారం పాడైనా ( ఇది మా ఊరు సామెత లెండి ) ఆపకూడదు. ఆగిపోయిన కథలు గురించి నేను ఎంత బాధ పడ్డానో నా కథ చదివే పాఠకులు ఆ ఇబ్బంది పడకూడదని.
4. ఇక ఎవరైనా కథ గురించి విమర్శిస్తే దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి అని ( కానీ నేను కుడా సాదారణ మానిసినే అందుకే మద్యలో ఓ సుందరితో గొడవపడ్డా తన భావం సరిగా అర్తం చేసుకోలేక, ఆ తరువాత అది సద్దుమనిగింది ).
అలా మొదలు పెట్టిన కథ , ఈ పోరం లో తెలుగు విభాగంలో నాకో చిన్న గుర్తింపు నిచ్చింది. ఎందరో నాలాగా కామెంట్స్ పెట్టని వారు కుడా ( ఒకటో రెండో ) మీ కథ చదివి మొదటి సారి కామెంట్ పెట్టాం అని నా త్రేడ్ లో అంటుంటే అదో రకమైన ఆనందం. ( అది అనుభవించిన వారికి మాత్రమె తెలుస్తుంది. ఎందుకంటే ఈ మేటిరియల్ ప్రపంచం లో చిన్న చిన్న ఎమోషన్స్ కు రియాక్ట్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ)
నన్ను కుడా మీలో కలుపుకోండి.
కూటి కోసం కోటి విద్యలు అన్నట్లు , బ్రతకడానికి ఎదో ఒకటి చేయాలిగా కాబట్టి నా ఉద్యోగ ధర్మం లో బిజీ గా ఉండి ఎప్పుడైనా సరియైన సమయానికి నేను రిప్లై ఇవ్వక పొతే తప్పుగా అర్తం చేసుకోకండె నేను సదా మీ వెన్నంటే.
.......The great శివారెడ్డి voice (now అడ్మిన్)

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు