16-10-2019, 12:39 PM
వ్రాయటం అవసరమే మిత్రమా. మన మానసిక ఉల్లాసము కొరకు ఎంతగానో అవసరము మిత్రమా. మెదడు చాలా బాగా పని చేస్తుంది వ్రాస్తున్నప్పుడు. అది ఎన్నో విషయాలలో ఉపయోగపడుతుంది మన దైనందన జీవితములో.
ఇక బూతులు ఛీత్కారాలు విషయానికొస్తే. మీరు చక్కగా వ్యాయాయం చేసి అందముగా ఆరోగ్యముగా అవుతున్నారనుకోండి అలా చెయ్యలేని కానీ ఈర్ష్య పడే మీ మిత్రులు (అనుకునే శత్రువులు) మిమ్మల్ని ఎలాగైనా నిరుత్సాహ పరచాలని లక్ష అంటారు. వాళ్ళు అలా అంటున్నారంటే మిమ్మల్ని చూసి వాళ్ళు ఈర్ష్య పడుతున్నారన్నమాట కనుక మరింత రెచ్చిపోయి వ్రాయండి. నా 13 ఏళ్ళ వ్రాత అనుభవం తో నాకు ఏర్పడిన అభిప్రాయము మిత్రమా మరియు పెద్దలు చెప్పిన చద్ది మూట ఇది.
........ ఆచార్య dippadu గారి అభిప్రాయం

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు