16-10-2019, 12:24 PM
ఎవరో ఎదో వాగారని మనం ఫీల్ తో మన టాలెంట్ దాచుకొవలసిన అవసరం లేదు". అలా అనుకుంటే ఈపాటికి చరిత్ర లో చాలామంది మరుగున పడిపోయేవారు. అసలు విషయం ఏమిటంటే తెలుగు(xossip)లో వేలమంది చదువుతున్న రచయితలు పట్టుమని పదిమంది లేరు. అందులో ఇద్దరు ముగ్గురు మథ్యలో అపేస్తున్నారు. అందువలన "బాగుంది' అని కామెంట్లు ఇవ్వకపోయన 'నెగిటివ్' కామెంట్లు ఇవ్వవద్దు" అని నా మనవి. తెలుగు కథలు పవర్, అందమైన మన భాషని తెలియపర్చడం కోసం మనం ఏం చేయాలో మన స్నేహితులు చెప్పండి. ఐనా టాలెంట్ లేనిది ఎవరికి అడుక్కుని తినేవాడు దగ్గర నుంచి అంభాని వరకు. సో, మన వంతు రచయతలకు ప్రోత్సాహం ఇద్దాం. తెలుగు థ్రెడ్స్ ని అభివృద్ధి చేద్దాం. ఏమని అంటారు? ఫ్రెండ్స్....
------------------------------
Mondimodda
........మొండిమొడ్డ గారి అభిప్రాయం
------------------------------
Mondimodda
........మొండిమొడ్డ గారి అభిప్రాయం


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)