16-10-2019, 12:21 PM
ఎదో తీరిక సమయాల్లో సరదాగా రాసి పోస్ట్ చేస్తూ ఉంటె .. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కామెంట్స్ రాస్తూ ఉంటారు ..
కొందరైతే మెయిల్ చేసి మరి బూతులు తిడుతుంటే చిరాకు కోపం విసుగు వచ్చేసి రాయటం అనవసరం అనే భావన కలుగుతుంది ..
కధలు రాసి పోస్ట్ చేస్తే మాకు కలిగే లాభం ఏమి లేకపోగా సమయం వృధా తో పాటు కొందరి సభ్యుల తిట్ల దీవెనలు కొందరి చీత్కారాలు మరి కొందరి అసభ్య కామెంట్స్ ..
కధలు రాసేవాళ్ళకి ఇవన్ని అవసరం అంటారా ?
......దాదాపు అందరి రచయిత ల వ్యధ
**************????******?????*????₹₹*********

ఏనుగులు తన దారిన తను వెళుతుంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి.
అలాగని ఏనుగు (గజరాజు)రాజసానికి , దర్పానికి ఎలాంటి ఢోకా ఉండదు.
అలాగే కుక్కల్లో కరిచే కుక్కలు , మోరిగే కుక్కలు ఉంటాయి.
అలా మోరిగే కుక్కల వలన మన ఏకాగ్రతకు కొంచెం భంగం వాటిల్లుతుంది అనేది నిజం .
అలాగని మన గమ్యాన్ని విడిచి పెట్టలేము కదా . అలాగని ఆ కుక్కని తరుముకుంటూ వెళితే అది ఏ సందులోకో వెళ్ళి దాక్కుంటుంది.

....admins ఓదార్పు / రీడర్స్ ఒపీనియన్ కూడా దాదాపు
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు