16-10-2019, 10:47 AM
ప్రియాంక చనిపోయింది అని చెప్పగానే సాహితీ చాలా బాధ పడింది "అసలు ఎలా జరిగింది ఏమీ అయింది" అని అడిగింది, దాంతో సాహితీ వైపు చూసి తిరిగి రోడ్డు వైపు చూడగానే ప్రియాంక తన కూతురు తో రోడ్డు దాటుతు ఉండగా జరిగిన క్రాస్ ఫైలింగ్ లో ప్రియాంక, తన ఆరు నెలల కూతురు తో ప్రాణాలు కాపాడుకునేందుకు పడిన వేదన కళ్ల ముందు మెదిలింది దాంతో సడన్ గా బ్రేక్ వేశాడు వినయ్ దాంతో షాక్ అయిన సాహితీ "వినయ్ ఏమీ జరిగింది are you alright" అని అడిగింది తను బాగానే ఉన్నా అన్నట్లు తల ఊప్పి మళ్లీ బండి స్టార్ట్ చేశాడు అలా ఇద్దరు కలిసి మళ్లీ ప్రయాణం మొదలు పెట్టారు "సారీ నేను తప్పు గా అడిగి ఉంటే" అనింది సాహితీ "అలాంటిది ఏమీ లేదు" అని చెప్పడం మొదలు పెట్టాడు వినయ్.
ఆ రోజు రాత్రి అది అంతా జరిగిన తరువాత వినయ్ మరుసటి రోజు ఉదయం కళ్ల ఉద్దంపూర్ చేరుకున్నాడు అక్కడ కొన్న ఊపిరి లో ఉన్న హరీ నీ చూశాక తన తల్లి చనిపోయినప్పుడు కూడా రాని కన్నీరు అప్పుడు తన కంట్లో నుంచి రాళ్లాయి దాంతో అప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక అమ్మాయి శరీరం పూర్తిగా రక్తపు మాడుగుల మధ్య ఒంటి మీద బట్టలు లేకుండా దొరికింది అని తెలిసి అక్కడికి వెళ్లారు అక్కడ ఉన్న స్నేహ బాడి నీ ఎవరూ గుర్తు పట్టలేని విదం గా ఉంది కానీ తన కాలికి మాత్రం ఇంకా షూస్ ఉన్నాయి దాని బట్టి గుర్తు పట్టారు ఆ పరిస్థితి లో ఉన్న స్నేహ శవం చూసి వినయ్ యే చూడలేక పోయాడు ఈ రెండు విషయాలు వినయ్ రక్తం మరిగింది, ఒక నాలుగు రోజుల తరువాత హరీ కీ మెలుకువ వచ్చింది తనని తీసుకొని తన తండ్రి మొదలు పెట్టిన మిలిటరీ orphanage హౌస్ కీ తీసుకొని వెళ్లాడు అక్కడ హరీ నీ ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు వినయ్, ఆ తర్వాత తన స్నేహితులకు జరిగిన దానికి కోపం తో ఢిల్లీ నుంచి కాశ్మీర్ లో survilence వింగ్ కీ మారాడు అక్కడ ఒక స్పెషల్ టీం నీ తయారు చేసుకుని హరీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాద సంస్థ మీద వేట మొదలు పెట్టాడు హరీ చూసిన వాళ్లని పర్సనల్ గా చూసీ గుర్తు పెట్టుకున్న వాళ్లని పట్టుకున్న తరువాత వాళ్ళని వీడియో కాల్ లో ఎవరు ఎవరో కాన్ఫర్మ్ చేసుకొని చంపేస్తూన్నాడు.
ఇది ఇలా ఉంటే ప్రియాంక ఆ రోజు రాత్రి వినయ్ సాహితీ మధ్య జరిగిన సంఘటన చూసిన తర్వాత ప్రియాంక చాలా బాధ పడుతూ ఒక వారం వరకు రూమ్ లో తనని తాను హౌస్ అరెస్ట్ చేసుకుంది, తరువాత వినయ్ కాశ్మీర్ కీ వెళ్లాడు అని తెలుసుకున్న తరువాత తన కొత్త జాబ్ కీ వెళ్లి జాయిన్ అయ్యింది కానీ తన మనసులో మొదలు అయిన మొదటి ప్రేమ నీ మాత్రం మరిచి పోవడం లేదు, తన చేతికి ఉన్న engagement రింగ్ నీ ఎన్నో సార్లు తీసి విసిరి పడేయాలి అని చూసింది కానీ తనే దాని తన సైజ్ కీ తగ్గట్లు చేయించుకుని ఉండటం వల్ల కుదరలేదు, రాహుల్ ఆరోజు వినయ్ మీద చేసిన ఎటాక్ వల్ల court martial ఉన్నాడు అయిన కూడా ప్రియాంక నీ వదలకుండా వెంట పడుతూనే ఉన్నాడు దాంతో ప్రియాంక తన తండ్రి సహాయం తో మిలిటరీ జనరల్ నీ కలిసి రాహుల్ నీ custody లోకి తీసుకున్నారు ఆ తర్వాత ఒక రోజు ప్రియాంక కార్ లో వెళుతుండగా ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయ్యింది ఎమైంది అని వెళ్లి చూసింది అక్కడ సాహితీ కార్ లో సృహ కోల్పోయి ఉంది అయినా కూడా అలాగే వదిలేసి వెళ్లి పోతుంది కానీ చేతికి ఉన్న డాక్టర్ tattoo చూసిన ప్రియాంక తన కోపం కన్న వృత్తి ముఖ్యం అని గ్రహించి వెంటనే అక్కడ ఉన్న జనాలను పక్కకు వెళ్లమన్ని చెప్పి తను అక్కడే ఉన్న ఒక మెడికల్ షాప్ చూసి కొని మెడిసిన్ లు రాసి తెమ్మని చెప్పి సాహితీ తల్లి కాబోతోంది అని చెప్పి వెళ్లి పోయింది.
ఒక రోజు వినయ్ జహీర్ ఇండియా వస్తున్నాడు అని తెలుసుకొని వాడిని ఎలా అయిన పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో మొత్తం శ్రీనగర్ హై alret ప్రకటించి మొత్తం శ్రీనగర్ కీ వచ్చే అని రోడ్డు లు బ్లాక్ చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన లాభం లేకుండా పోయింది కానీ ఒక ట్రాక్టర్ డ్రైవర్ జహీర్ మనిషి అని ఒక సోల్జర్ గుర్తు పట్టడం తో అందరూ వాడిని పట్టుకోవడానికి ట్రై చేశారు కానీ వాడు మార్కెట్ లోకి వెళ్లి దాక్కున్నాడు, అందుకు ముందు రోజే ప్రియాంక దీపికా మిశ్రా నీ కలవడానికి శ్రీనగర్ వచ్చింది తను కూడా అదే మార్కెట్ లో ఉంది వాడు మిలిటరీ వాళ్లు రావడంతో అక్కడే పక్కన ఉన్న అమ్మాయి కీ గన్ పెట్టాడు తనే ప్రియాంక, దాంతో అందరూ గన్ లు దించారు కానీ వినయ్ తన గన్ నీ సైలెంట్ గా లోడ్ చేసుకుని వాడు చూస్తూ ఉండగా గన్ లో ఉన్న మిగిలిన బుల్లెట్ లు తీసేసి పక్కకు పడేశాడు తరువాత మెల్లగా వాడి దగ్గరికి వెళ్లడం మొదలు పెట్టాడు వాడు వినయ్ గన్ లో బుల్లెట్ లు లేవు అనే ధైర్యం తో వినయ్ వైపు గన్ తిప్పాడు కానీ వినయ్ వాడి భుజం పైన కాల్చి వాడిని కింద పడేశాడు, ఆ తర్వాత బెదిరి పోయిన ప్రియాంక వచ్చి వెంటనే వినయ్ నీ గట్టిగా hug చేసుకుంది వినయ్ మొహం అంతా ముద్దులు పెడుతు "I love you I love you I love you" అని చెప్తున్నే ఉంది దాంతో వినయ్ కూడా ప్రియాంక నీ గట్టిగా hug చేసుకొని "పెళ్లి ఢిల్లీ లో చూసుకుందామా ఇక్కడ చేసుకుందామా" అని అడిగాడు, "మా ఊరు అమృతసర్ లో చూసుకుందాం" అని చెప్పింది ప్రియాంక.