16-10-2019, 10:33 AM
అప్డేట్ బాగున్నది పులి గారు....ముందు ఫ్యామిలీ ప్రాబ్లం సెట్ చేయండి....ఈ కధలు ఎప్పుడైనా రాసుకోవచ్చు....మీ ఇంట్లో ఏం జరిగిందో తెలియదు....కాని బంధాలను తొందరపడి మాట తూలి తెంచుకోవద్దు....ప్రశాంతంగా అలోచించి నిర్ణయాలు తీసుకోండి....జనరల్‍గా బావలకు బావమరిది అంటే కొంచెం చులకన భావం ఉంటుంది....కాబట్టి మీరు తొందరపడకుండా ఏమి జరిగిందో తెలుసుకుని నిర్ణయం తీసుకోండి....చొరవ తీసుకుని సలహా చెప్పినందుకు ఏమీ అనుకోవద్దు.....
![[Image: Vidya-Balan-Alcoholic.jpg]](https://starsunfolded.com/wp-content/uploads/2017/11/Vidya-Balan-Alcoholic.jpg)
![[Image: Vidya-Balan-Alcoholic.jpg]](https://starsunfolded.com/wp-content/uploads/2017/11/Vidya-Balan-Alcoholic.jpg)
![[Image: g.jpg]](https://1.bp.blogspot.com/-gXKUrqwyzj0/V9vqpPZpUvI/AAAAAAAADQ0/Rkpzd-UReJcoBzNoAituZNDrt2A9rq2lgCLcB/s640/g.jpg)