16-10-2019, 09:28 AM
(15-10-2019, 10:34 PM)jackwithu Wrote: సొదర మిత్ర్మ డొక్టొర్ మహెశ్ ఇప్పుడె అప్డట్ చదివను సింప్లి అమజింగ్ & మ్యిండ్ బ్లొవింగ్. మ సొదరడు విిిిశు అల్్ర్రె్రె్అడ్య్ అంంత చెపసడు మలి నెను చెెెెెెెపడం బగుండదు.
నెను ఎందుకు ని రచను ఇంతగ ఇశ్ట్పడటనికి కారనం నా నిజ జివితం లొ పొందలని పొందలెని బందలు, బంధుత్వలు, అప్యయ్త్లు, అనురగలు నీ రచ్నలొ వెతుకుకుంటునను, మిత్రమ అందుకు నెను నీకు రునపడివుంటను .
మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా చాలా..................... ధన్యవాదాలు మిత్రమా జాక్.