Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
శృంగార మిని నవల...by bhoothusri
#7
చాప్టర్ 2: తొలిముద్దుకు తీపి ప్రతీకారం.

చాప్టర్ 2: తొలిముద్దుకు తీపి ప్రతీకారం.
(ప్రియమైన పాఠకులారా ఇది నా మొదటి చాప్టర్ తొలిముద్దుతోలిస్పర్శ కు కంటిన్యుఎషన్. దీన్ని చదవాలనుకునే వారు మొదటి చాప్టర్ చదివితే కథను బాగా ఎంజాయ్ చెయ్యగలరు.)
శ్రీధర్ (శ్రీ) స్వగతం:
నాకు మాత్రం ఇక్కడినుండి లేవాలని అస్సలు లేదు. ఇక్కడే ఈ పూకుని కొరుక్కుతింటూ జీవితం గడిపేయవచ్చు అనిపిస్తోంది. నా జీవిత ఆఖరి మజిలీ ఇదేనేమో అనిపిస్తోంది. ఈ ముద్దు సమాప్తం కావడం నాకు సుతరామూ ఇష్టం లేదు. తన పూకును పీల్చుకుంటూ తన రసాలను జుర్రుకుంటూ ఇక్కడే సెటిల్ అయిపోవాలని అనిపిస్తోంది. తనకు ఆల్రెడి రెండు సార్లు భావప్రాప్తి అయిపోయింది. తనకు కూడా ఈ భావప్రాప్తుల పరంపర నచ్చుతుందనే అనుకుంటున్నాను. తను ఈ ట్రీట్మెంట్ ని ఎంజాయ్ చెయ్యాలి. ఎంజాయ్ చేస్తూ తను నాదయిపోవాలి. తను ఆల్రెడీ నా సొత్తు అని నాకు అనిపిస్తోంది. తను తప్పకుండా నా నాలుక చేసే విన్యాసాలు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తన మూల్గులే దానికి నిదర్శనం. నేను మొదలు పెట్టినప్పటినుండి మూల్గుల సౌండ్ పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. ఇది నాకు వచ్చిన మొదటి అవకాశం. దాని పూర్తిగా వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా తోలి ముద్దుతో తనపై నా తోలి అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవాలి. నేను ఎంతగా తనను కోరుకుంటున్నానో తనకు తెలియాలి. అఫ్ కోర్స్ నేను కూడా ఈ ప్రతిక్షణం ఎంజాయ్ చేస్తున్నాను. అంతటి అందగత్తె నాకోసం తన పూకు పరిచి ఉంచింది అంటే, అంతకంటే ఇంకేమి కావాలి?
తను నేను వచినప్పటినుంది ఎంతగా రెచ్చగొడుతూ ఉందొ నాకు తెలుసు. అబ్బా! ఆ స్కై బ్లూ కలర్ చీరలో మెత్తటి నున్నటి పరువాలతో నన్ను ఎంతగా రెచ్చగోట్టిందని అనుకుంటారు? తనకు మగవాణ్ణి రెచ్చగొట్టేది బాగా తెలుసు. నాకైతే తను ఆ సెక్సీ చీరలో ఒక కామదేవతలా కనబడింది. తన పరువాలు, నున్నగా వాక్సింగు చేసుకున్న శరీరం, ఆ వంపులు, తన ప్రతి అంగుళం కామాన్ని వేలగక్కుతోంది అనిపించింది. నాకైతే తనలోని ప్రతి అంగుళం నా బుజ్జాన్ని రెచ్చగోట్టాయి. నేను తనను ముట్టుకోకుండా అంత సేపు ఎలా ఉన్నానో నాకే తెలీదు. బుజ్జాడైతే అండర్వేర్ లో గోల పెట్టేసాడు. ఒక్క ఉదుటన బయటకు వచ్చి మీద పడిపోతాడెమో అనిపించింది. ఇన్నిరోజులుగా మా బుజ్జాడితో తనని తలుచుకొంటూ చేతికి పని చెప్పాను. గత నాలుగు రోజులు మాత్రం తనని కలుస్తాను అని గాప్ ఇచ్చాను. అందుకే పాపం వాడి గోల భరించడం కష్టమే అయింది. నేను ఇన్నిరోజులు ప్రాక్టీసు చేసిన సెల్ఫ్ కంట్రోల్ ఇప్పుడు పనికి వచ్చింది అనుకుంటా. లేకపోతే నేనేంటి అంతసేపు తనను ముట్టుకోకుండా ఉండడమేంటి?
నా ఆలోచనలు పరివిధాల పోతున్నా నా నాలుక మాత్రం తన పని తను చేసుకుపోతూ ఉంది. తన పూగోడల లోతులను తరచి చూస్తోంది. నా పై పెదవి మీద మీసాలు తన క్లిటోరిస్ ని బ్రష్ చేస్తున్నాయి. నా మీసాలు అలా తగలడం తనకు బాగా నచ్చింది అనుకుంటా. ప్రతిసారి నా మొహం అడ్డంగా ఊపినప్పుడు నా మీసాలు క్లిటోరిస్ ని బ్రష్ చెయ్యడం తన మూల్గులు ఇంకా ఎక్కువ కావడం తెలుస్తూనే ఉంది. తను ఇంకా బాగా ఎంజాయ్ చెయ్యాలి అని అనిపిస్తోంది. నేను మెల్లగా నా పంటిమధ్య తన క్లిటోరిస్ ని తీసుకొని సన్నగా కోరకసాగాను. నా పెదవులు మాత్రం తన పూకుచుట్టు ఇంకా పరుచుకొనే ఉన్నాయి. నేను పెదవులు పైకి తీస్తే ఆ ముద్దు అయిపోయినట్లే. అలా జరగకూడదు. ఆ ముద్దు మాత్రం కంటిన్యూ కావాల్సిందే అనేది నా పట్టుదల. నేను అలా ఆ క్లిటోరిస్ ని ప్రేరేపించడంతో తను ఇంకా గట్టిగా మూల్గడం మొదలు పెట్టింది. తన క్లిట్ చాలా వేడిగా ఉంది. దాన్ని అలానే పళ్ళతో పట్టుకొని బేస్ ని పళ్ళతో నొక్కాను. అంతే! శ్రీ ప్లీజ్ ..... చాలు అని గట్టిగానే అరిచింది. కానీ నాకు తెలుసు తనకు ఇంకా కావాలి అని. అందుకే దాన్ని మళ్ళీ అలా పళ్ళతో నొక్కడం కంటిన్యూ చేశాను. నా పెదవులు మాత్రం తన పూకుచుట్టు పరుచుకొని ఇంకా ఆ తోలిముద్దుని కంటిన్యూ చేస్తున్నాయి.
నేను క్లిటోరిస్ కి ఇస్తున్న యాక్షన్ తో తను పిరుదులను పైపైకి ఎత్తసాగింది. తన బాడీ మొత్తం బెడ్ మీద నిలవలేను అన్నట్లు పైపైకి ఎగురుతోంది. తను నా జుట్టును వేళ్ళతో పట్టుకొని ఇంకా దగ్గరగా లాక్కుంది. దొరికితే నా తల మొత్తం లోపలకు దోపుకునేస్తుందేమో అన్నట్లు చేస్తోంది. నా తల దగ్గరగా లాగి తన తొడలను క్రాస్ చేసి టైట్ గా కాళ్ళతో బంధించేసింది. నా మెడ తన తోడలమధ్య ఇరుక్కుపోయింది. ఓహ్ డియర్ నన్ను ఇలానే చంపేస్తావా ఏంటి? అని మనసులో అనుకున్నాను. తను మాత్రం నా తల మొత్తం లోపలకి దోపుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంది అనిపించింది. తనను అలా వదిలేస్తే నన్ను అలానే దుర్చేసుకుంటుదేమో అని అనిపించినా నేను మాత్రం నా నాలుక, పళ్ళు, పెదవులతో తన పూకు చుట్టూ నిప్పురాజేసే పని ఆపలేదు. తన మూల్గుల సౌండ్ పెరిగింది. ఒక విధంగా చెప్పాలంటే అవి మూల్గులు కాదు, కేకలు అని చెప్పాలి. అంత గట్టిగా అరుస్తోంది.
ఓహ్... శ్రీ.... చా......లు.... తన మాటలు మధ్యలోనే మింగేస్తోంది. తన శ్వాస భారీగా అయింది. నాకు అర్థం అయింది. తను తన మూడో భావప్రాప్తికి దగ్గరయింది అని. నేను మాత్రం చేస్తున్న పని ఆపలేదు. నా తొలిముద్దూ ఆపలేదు. తను ఒక్కసారిగా బాడీ అంతా గాల్లోకి ఎగిరి నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగాబోయింది. నేను మాత్రం ఎక్కడ ముద్దు అయిపొతుందో అని గట్టిగా నా మూతిని తన పూకుకి బిగించేసాను. ఓ..... హ్.... హా........ తన అరుపులే పెద్దపెద్దగా వచ్చాయి. శ్రీ నా వల్ల కాదు అంటూ గట్టిగ తన కాళ్ళను పైకి లేపింది. వాటిని ఎడంగా చేసి నా తలను పూకులోనికి లాక్కుంది. ఎక్కడ ఈ అరుపులు ఏ.సి. రూం బయట వెళ్లి పక్కింటి వాళ్ళను లేపుతాయో అని అనిపించింది. హా....... హా..........శ్రీ......శ్రీ.....ఓహ్.... మై... గాడ్..... అంటూ గట్టిగా అరిచి మాటలను మింగేసి ఒక్కసారిగా కూలిపోయింది

నేను వెంటనే ఆబగా తన రసాలను పీల్చుకోవడానికి రెడీ అయిపోయాను. ఆ తేనే చుక్కలను ఒక్క చుక్క కూడా వేస్ట్ చెయ్యదల్చుకోలేదు. తన రసాలను గుటకలు వేస్తూ తాగసాగాను. ఈ సారి రెండవసారి కంటే తక్కువ వచ్చాయి. పాపం తన రసాలు అయిపోయాయనుకుంటా. ఆ టేస్ట్ ఇంతకు ముందెన్నడూ తెలియని ఒక రకమైన టేస్ట్. నాకు మాత్రం చాలా బాగా నచ్చాయి. నాకు తెలిసి ప్రతి ఆడదానికి ఒక టేస్ట్ ఉంటుంది. ఎక్కడో చదివినట్లు గుర్తు. మిగతా ఆడవాళ్ళ సంగతేమో కానీ భావు టేస్ట్ మాత్రం నాకు ఇష్టమైన టేస్ట్ లాగా ఉంది. నా గుటకల శబ్దం నాకే వినబడుతోంది. నేను ఎంత కక్కుర్తిగా ఆ రసాలను జుర్రుకుంటూ ఉన్నానో అర్థం అయింది. తన అందం, తన ప్రవర్తన, తన సాంగత్యం, ఇప్పుడు తన రుచి. ఇలా తనలో అన్నీ నాకు నచ్చేస్తున్నాయి. ఏది ఏమైనా ఒక్క చుక్కకూడా వేస్ట్ కావడాని వీలులేదు అన్నట్లు ప్రతి చుక్క ఆస్వాదించాను. తన పూకు మొత్తం స్పాంజ్ తో కడిగినట్లు నా నాలుక కడిగేసింది. వాళ్ళాయన ఈ రసాలు రుచి చూసాడో లేదో, చూసి ఉంటె మాత్రం ఇంతటి అందాన్ని, రుచిని వదులుకొని బిజినెస్ పనులమీద ఎలా వెళ్ళగలడు? ఇలాంటి అందాన్ని, ఇలాంటి రుచిని అనుభవించడానికి పెట్టి పుట్టుండాలి. అది నా అదృష్టం. ఈ అదృష్టం నాకు ఇలానే ఉండాలి అనుకున్నాను. నెమ్మదిగా తన రసాలు రావడం ఆగిపోయాయి. తనుకూడా ఇప్పుడు నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ ఉంది. తను పూర్తిగా అలిసిపోయింది అనుకుంటా.
అది ఒక తుఫానులా వచ్చి వెలసినట్లు అయింది. నేను తన మొహంలోకి చూడాలని కళ్ళు పైకెత్తాను. తను తన తలను దిండు మీద పెట్టుకొని ఉంది. తన మొహం కనబడలేదు. తను నెమ్మదిగా స్థిమితపడుతోంది అనుకుంటా. నేను మళ్ళి నా నాలుకతో మెత్తటి స్ట్రోక్ లు ఇవ్వడం మొదలు పెట్టాను. అలా చెయ్యడం తనకు ఆ ఉప్పెన తరువాత ఒక ఒడార్పులాగా ఉంటుందని అనుకుంటాను. ఒక గంట నుండి నా నోరు చేసే అల్లరిని తట్టుకుంటూ ఉంది పాపం! తనకు ఆ మాత్రం కంఫర్ట్ కల్పించాలి. ఒక గంట అయిందా? లేక ఇంకా ఎక్కువే అయిందా? తక్కువ అయిందా? ఏమో ఆమె తోడలమధ్య నాకు సమయమే తెలీలేదు. ఒక గంట అయిఉండవచ్చు అనుకున్నాను. నాకు మాత్రం ఇంకా ఆ తొలిముద్దు ఆపాలని లేదు.
నా ముక్కు తన క్లిటోరిస్ కి తగులుతోంది. ఆ వాసన నాకు ఇంకా మత్తెక్కిస్తూనే ఉంది. ఆ వాసన నా మెదడు మీద పనిచేస్తోంది అనుకుంటా. తను పద్మిని జాతి స్త్రీకి నిర్వచానంలా ఉంది. తననుండి వచ్చే వాసనలు తన రుచి ఆ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. నా కళ్ళు తన చర్మ సౌందర్యాన్ని ప్రతి అంగుళం సర్వే చేస్తూ ఆస్వాదిస్తూ ఉన్నాయి. నా నాలుక తన పూగోడలు రుచి చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. నా ముక్కు తన క్లిటోరిస్ వాసన చూస్తూ మత్తేక్కుతోంది. నా చెవులు తన తొడలకు ఆనుకొని తన హృదయస్పందన వింటున్నవి. నా చేతులు తన పిరుదులను మర్దన చేస్తూ తన సున్నితత్వాన్ని అనుభవిస్తున్నాయి. ఇలా కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం - నా పంచేద్రియాలు తనని సుఖపెట్టడంలో, తను ఇస్తున్న సుఖాన్ని అస్వాదిచడంలో మునిగి ఉన్నాయి. అందుకే నాకు టైం తెలియండం లేదనుకుంటా! తన తనువు ఒక స్వర్గంలా అనిపిస్తోంది. తను ఒక దేవతలా నన్ను చేరింది. ఈ అదృష్టం నా జన్మకు చాలు అనుకున్నాను. అప్పుడే డిసైడ్ చేస్కున్నాను. ఏది ఏమైనా తన సాంగత్యం వదిలేది లేదు. తను నా జీవిత పరమార్థం. నా జీవిత మజిలీ! తనను ప్రేమిస్తూ తన తనువూ మనసులో కరిగిపోయేలా నా జీవితాన్ని అర్పించుకోవడానికి సిద్దం అయిపోయాను.
శ్రీ తను ముద్దుగా పిలిచింది. మ్.. నేను మొహం ఎత్తకుండా అన్నాను. ఇంక చాలు శ్రీ ఇక నా వల్ల కాదు ప్లీజ్ లాలనగా అంది. నాకు తన మనసు అర్థం అయింది. ఈ యాక్షన్ ఇక భరించడం తనవల్ల కాదు అని రూడి అయింది. శ్రీ ప్లీజ్ తను మళ్ళి నన్ను అడిగింది. ఇక నా తోలిముద్దుని చాలించాలని అనుకున్నాను. మనసులో ఇంకా ఎక్కడో ఒక మూల కంటిన్యూ చెయ్యాలనే కోరిక లేకపోలేదు. కానీ, నా రాణిని నేను బాధపెట్టగలనా? తను అంత దీనంగా అడుగుతోంది. తన పరిస్తితి నాకు అర్థం అవుతోంది. తన మనసు కావాలని అంటోంది కానీ తన శరీరం ఇక ఈ సుఖాన్ని భరించలేదు అని తెలుస్తోంది. తనని ఈ రోజే కాదు ఇంకా రెండు వారాలు అనుభవించాలి. తనకు ఆ శక్తి కావాలి. కాబట్టి నా ముద్దుని ముగించాలని అనుకున్నాను. ఒక్కసారి గట్టిగా తన పూకుని పీల్చి తన క్లిటోరిస్ ని ఒక్క లాగు లాగి మ్...చ్... అంటూ పెద్దగా చప్పుడు చేస్తూ ముద్దు ముగించి పైకి లేచాను. భావు కూడా హ్... హా... మ్.... అంటూ ఒక తియ్యటి నిట్టుర్పు విడిచింది.
నేను నా తొలిముద్దు ముగించి పైకి లేస్తూ తన కళ్ళలోకి చూసాను. తన తల దిండు మీద ఉంచి ఉంది. తన జుట్టు అంతా తలచుట్టూ పడి ఉంది, కొన్ని కురులు తన మొహం మీద పడి ఉన్నాయి. తన కళ్ళు అరమోడ్పులై ఉన్నాయి. తన మోహంలో అలసట క్లియర్ గా కనిపిస్తోంది. తను తల కొంచం పైకి ఎత్తి నా వైపు చూసి చిన్నగా నవ్వింది. తన కళ్ళలో ఒకరకమైన మెరుపు కనబడింది. తను నా యాక్షన్ పూర్తిగా ఎంజాయ్ చేసిందని తన మొహం చెప్తోంది. నాకు తెలిసి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అందమైనది భావప్రాప్తి పొందిన తరువాత సంతోషంగా ఉండే ఆడదాని మొహం మాత్రమే! మరి అలాంటిది భావన లాంటి అందగత్తె మొహం అయితే ఇక చెప్పక్కర్లేదు. అంతకంటే అందం ఇంకెక్కడా ఉండదు అని కచ్చితంగా చెప్పగలను. నేను కొంచం పైకి లేచి మోకాళ్ళ మీద నిలబడ్డాను. తను చేతులు చాచి నన్ను కౌగాలిచుకో అన్నట్లు పిలిచింది. అందుకోసమే వెయిట్ చేస్తున్నట్లు నేను తన మీదకు వెళ్ళాను. తనని నా చేతుల్లో తీసుకుంటూ తన పక్కన పడుకున్నాను.
తను నా పక్కలో చేరి గువ్వలా ఒదిగిపోయింది. నన్ను గట్టిగా కౌగిలించుకొని దగ్గరకు చేరింది. వదిలేస్తే నేను ఎక్కడ వేల్లిపోతానో అన్నట్లు గట్టిగా తన చేతులు నా చుట్టూ వేసి అల్లుకుపోయింది. మా మధ్య గాలికూడా జోరబడడం ఇష్టం లేనట్లుగా నన్ను హత్తుకుంది. నేనే తనను మెల్లగా పైకెత్తి నా చాతిమీదకు లాక్కున్నాను. తను తన మొహాన్ని నా గడ్డం కింద ఆనించి, నన్ను మరీ క్లోజ్ గా హత్తుకుంది. తన కురులు నా మొహం మీద పరుచుకున్నాయి. తను భారంగా శ్వాస పీలుస్తోంది. తన మనసులో ఏమి ఆలోచనలు పరుగెడుతున్నాయో చెప్పడం కష్టం. కానీ తనకు కాస్త టైం ఇద్దామని నేను కూడా సైలెంట్ గా తన తల మీద చేయివేసి నిమురుతూ ఉన్నాను.
కొంచంసేపు అయిన తరువాత తను మెల్లగా తల పైకెత్తి నా కళ్ళలోకి చూసి నవ్వుతు అంది ఎం.. నువ్వు ఆ పెదవులను తప్ప వేరే పెదవులను ముద్దాడవా? దాంతో తను మళ్ళి మామూలుగా ముడ్ లోకి వచ్చింది అని అర్థం అయింది. ఎందుకు ముద్దాడనూ? యువరాణి వారి ఆజ్ఞ కొసం వెయిట్ చేస్తున్నాను. అంతే! తను తన మొహాన్ని నా మొహం దగ్గరగా తెచింది. వావ్... ఆ పింక్ పెదవులు ఇక నావేనా? అనుకుంటూ తన పెదవులను అందుకున్నాను. అది నా రెండవ ముద్దు! తను ఆవేశంగా నన్ను అల్లుకుపోయింది. తన ముద్దులో తనకు నా మీద ఉన్న కోరిక, ప్రేమ అర్థం అవుతున్నాయి. మా రెండు నాలుకలు మాట్లాడుకోవడం మొదలు పెట్టాయి. ఒకరి నోరు ఒకరు ఆబగా కొరుక్కోవడం మొదలు పెట్టాము. నాకైతే తన పెదవులని కోరుక్కుతినేయ్యలని అనిపించింది. అలా ఐదు నిముషాలు గడిచాయి. అప్పుడికి కానీ మా ముద్దు దాహం తీరలేదు. తను మెల్లగా పైకి లేచి మళ్ళి తన మొహాన్ని నా గడ్డం కిందకు తీసుకెళ్ళి నన్ను గట్టిగ హత్తుకుంది. తన కళ్ళనుండి నీళ్ళు నా గొంతుమీద పడ్డాయి. నాకు తెలుసు అవి సంతోషంలో వచ్చే కన్నీళ్ళే అని. తను కాస్త స్థిమిత పడ్డానికి టైం ఇవ్వాలని అలానే తన కురులు దువ్వుతూ తనని హత్తుకున్నాను.
నేను గది ఒకసారి కలియజూసాను. వచ్చినప్పటినుంది భావు శరీరం మీదే నా కళ్ళు అతుక్కుపోయి ఉన్నాయి. అదే నేను మొదటిసారి ఆ ఇంట్లో వేరే ఏదైనా గమనించడం. బెడ్రూమ్ మొత్తం చాలా టేస్ట్ ఫుల్ గా అమర్చింది. ప్రతిఒక్క ఐటం తన టేస్ట్ ని చెప్పుచున్నాయి. ఇటువంటివి చాలా చిన్నచిన్న విషయాలు కావచ్చు, కాని అవి తన మీద నా గౌరవాన్ని ఇంకా పెంచాయి. అంతటి మంచి టేస్ట్ ఉన్న ఆడది నాకు దగ్గర కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలా మొత్తం చూస్తూ గడియారం వంక చూసాను. అప్పుడు టైం తొమ్మిది కావస్తోంది. నా ఇంజనీరింగ్ బ్రెయిన్ వెంటనే టైం లెక్కపెట్టడం మొదలు పెట్టింది. నేను తన ఇంట్లోకి ఆరు గంటలకు వచ్చాను. మేము బెడ్రూమ్ లోకి ఒక అరగంట తరువాత వచ్చి ఉంటాము. అంటే ఆరున్నరకు. అంటే నేను ఆరున్నర నుండి యాక్షన్ మొదలు పెట్టాను అన్నమాట. అంటే, సుమారు మా మొదటి ముద్దు రెండు గంటలపాటు సాగింది! తను మరి అలా అలసిపోయి డ్రై అయిపోవడంలో ఆశ్చర్యమేమి లేదు. నాకైతే అంత టైం అయింది అంటే నమ్మకశ్యం కావడం లేదు. కానీ అయింది! నాకు తెలిసి నా జీవితంలో అవి అపూర్వమైన రెండు గంటలు అనే చెప్పాలి. తనను మనస్పూర్తిగా దగ్గరకు తెసుకొని హత్తుకున్నాను. తన మీద ప్రేమ మరింత ఎక్కువైంది అనిపించింది. ప్రేమ కంటే తనతో కలిసిపోయిన ఒక దగ్గరితనం, తనకోసం ఏమైనా చెయ్యగల ఒక తెగింపు, తన సాగత్యంలో గడపాలనే వాంఛ ఇవన్ని కలిసిన ఒక తీయటి అనుభూతికి లోనయ్యాను.
మేము మెల్లగా లేచి కూర్చున్నాము. భావు నా కళ్ళలో చూస్తూ అంది
శ్రీ నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వు ఈ రోజు నాకిచ్చిన సుఖానికి నేను నీకు ఎలా రుణం తీర్చుకోగలనో తెలీదు
రుణమా? ఎవరు తీర్చమన్నారు? నువ్వు రుణమని అనుకుంటున్నావు, కాని నేనే నీ దగ్గర దోచుకున్నాను అనుకొని నేను అనుకుంటున్నాను. చెప్పాలంటే నేనే నీ రుణం తీర్చుకోవాలి. అన్నాన్నేను.
శ్రీ నిజంగానే ఇది నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి
సేం ఫీలింగ్ హియర్ అన్నాను.
సరే మాటలతో కాలక్షేపం తరువాత చెయ్యచ్చు, నాకు ఆకలేస్తోంది అన్నాన్నేను.
డోంట్ వర్రీ డియర్, మన డిన్నర్ రెడీ గా ఉంది అంటూ లేచి తను డైనింగ్ టేబుల్ వైపు నడిచింది
నేను తన వెంటే వెళ్ళాను. తను మా డిన్నర్ ఆల్రెడీ చేసేసింది అనుకుంటా. నేను తన దగ్గరగా వెళ్లి నడుం చుట్టూ చేతులు వేసి పక్కనే నడవసాగాను.
మీ ఆయన ఎన్ని రోజులవరకు ఉండడు?
రెండు వారాలు. కానీ ఒక్కవిషయం. ఈ రెండు వారాలు నువ్వు నా గెస్ట్ వి. కాబట్టి నీ మకాం ఇక్కడే! ఇంకోవిషయం, ఇంకెప్పుడు తన గురించి ప్రస్తావన మళ్ళీ తీసుకురాకు. నాకు ఈ రెండు వారాల్లో పూర్తిగా నా నూరేళ్ళ జీవితం అనుభవించాలని ఉంది. నువ్వు నేను తప్ప ఇంకెవ్వరి గురించి మనకు వద్దు
చిత్తం యువరాణి నవ్వుతూ అన్నాన్నేను.
ఇంతకూ నేను ఫ్రీ గెస్ట్ నా లేక పేయింగ్ గెస్ట్ నా? అడిగాను.
వెల్... నువ్వు పేయింగ్ గెస్ట్ వి
మరి ఏమి పే చెయ్యాలి? ఎంత పే చెయ్యాలి?
ఈ ఇంటికి ఎంత ఇవ్వవచ్చు అనుకుంటున్నావు?
అలా మాట్లాడుతూ మేము డైనింగ్ టేబుల్ వైపు నడిచాము. టేబుల్ మీద డిన్నర్ రెడీ గా ఉంది. ఆ డిన్నర్ వైపు చూస్తూ అన్నాను

అన్నాను
ఇలాంటి ఫుడ్ దొరుకుతుంది, ఇప్పటివరకు తాగిన జ్యూస్ లాంటివి రోజు దొరుకుతాయి అంటే ఎంత ఇచ్చిన సరిపోదు
తనకు వెంటనే అర్థం కాలేదు నేను ఏ జ్యూస్ ల గురించి మాట్లాడుతున్నానో. ఒక్క క్షణం తరువాత అర్థం చేసుకుంది. అర్థం అయిన వెంటనే నన్ను చాతిమీద కొట్టడం మొదలు పెట్టింది. తనకు సిగ్గు ముంచుకోచ్చేసింది అనుకుంటా.
స్టాప్ టాకింగ్ నాన్ సెన్స్! అంది కసరుతున్నట్లు. సిగ్గుతో తన మొహం ఎర్రబడింది.
హేయ్ భావు నిజంగానే చెప్తున్నాను. ఇలాంటివి రోజూ దొరుకుతాయి అంటే ఎంత ఇచ్చినా సరిపోదు అన్నాను.
అలా అయితే నువ్వు ఇక్కడ ఉండలేవు కోపం నటిస్తూ అంది.
హేయ్ ప్లీజ్ అలా అనకు. నాకు ఈ ఇల్లు బాగా నచ్చింది, ఎంత కావాలన్నా అడుగు ఇచ్చుకుంటాను
ఓకే అలా అయితే... మ్.... అంటూ ఆగింది.
తను ఎంత అడుగుతుందా అని వెయిట్ చేస్తున్నాను.
సరే ప్రస్తుతానికి వదిలేయ్, నేనే అవసరం అయినప్పుడు అడుగుతాను. కానీ అప్పుడు మాత్రం అడిగినంతా ఇచ్చెయ్యాలి సరేనా?
చిత్తం యువరాణి. ఈ స్వర్గం కొసం ఏమి ఇవ్వడానికైనా సిద్దమే!  తను అడగాలే కానీ నన్ను నేను అమ్ముకోవడాని రెడీగా ఉన్నాను. నా జీవితం మొత్తం ఊడిగం చెయ్యమన్నా నేను సిద్దమే ఇలాంటి ఇంట్లో రెండు వారాలు ఉండడానికి!
సరే, టైం వచ్చినప్పుడు నేనే అడుగుతాను కొంటెగా నవ్వుతూ అంది.
ఆ రోజు అర్ధరాత్రికి గాని అర్థం కాలేదు ఆ కొంటె నవ్వు అర్థం ఏమిటో!!!
మేదిద్దరం డిన్నర్ చెయ్యడం మొదలుపెట్టాము. తనకు వంట చాలా బాగా వచ్చనుకుంటా. పదార్ధాలు అన్నీ అద్బుతంగా ఉన్నాయి. నేను డిన్నర్ చేస్తూ ఆలోచించసాగాను. ఇంత అందమైన భార్యను, అందమైన ఇంటిని వదిలి వెళ్ళిన ఆ మూర్ఖ బిజినెస్ మేన్ ఏమి మిస్ అవుతున్నడో వాడికి తెలియదు అనుకుంటా. తనో పెద్ద స్టుపిడ్ అయిఉండాలి. కాకపోతే అలాంటి వెధవలు ఉండకపోతే నాకు ఇలాంటి అదృష్టం పట్టేది కాదు కాబట్టి నేను తనని పెద్దగా తిట్టదల్చుకోలేదు. ఈ రెండు వారాలలో నా జీవితం మొత్తానికి సరిపడ ఆనందాలను అనుభవించి చావడానికైనా నేను తయారు అనుకున్నాను. ఇటువంటి అందమైన కామదేవతతో రెండు వారాలు గడపడమే చాలు ఈ జన్మకు. అలా ఆలోచిస్తూ భోజనం చేశాను.
శ్రీ స్వీట్ ఏమి తెసుకుంటావు? అని తను అడగడంతో ఈ లోకంలోకి వచ్చాను.
మ్... ఏముంది ఇంతవరకు ఆ తీయటి జ్యూస్ లు ఇచ్చావు కదా, అవి ఉంటే చాలు కొంటెగా నవ్వుతూ అన్నాను.
యూ... అంటూ ఒక్క ఉదుటన నా మీద పడి తన చిట్టి చిట్టి పిడికిళ్ళతో నన్ను కొట్టడం మొదలు పెట్టింది. హేయ్ సారీ సారీ... డియర్... అంటూ తన కొట్టుడు తప్పించుకోసాగాను. తను వినలేదు. నా మీద పడి కొట్టసాగింది. నేను తనను గట్టిగా పట్టుకొని నా పెదవులతో తన పెదవులను అందుకున్నాను. తనుకూడా తన పెదవులతో నన్ను కోరికేస్తూ గట్టిగా అల్లుకుపోయింది. మా ముద్దు అలా ఐదు నిముషాలు సాగింది. తను నానుండి విడివడుతూ అంది
హేయ్ శ్రీ! మళ్ళి గుర్తు చెయ్యకు. అంత సేపు నేను అలానే ఎలా ఉన్నానో నాకే అర్థం కావడం లేదు తన మొహం అంతా సిగ్గుతో ఎర్రబడింది.
నీకో విషయం తెలుసా? మనం మన ఫస్ట్ ముద్దు రెండు గంటలు పెట్టుకున్నాము అన్నాను.
నిజంగా? తను నమ్మలేను అన్నట్లు నా వైపు చూసింది.
అక్షరాలా... కాకపోతే నాకు ఇంకా కొంచం సేపు ఉంటె బాగుండేది అనిపించింది. నువ్వే చాలు అని గొడవ చేసావు కంప్లైంట్ చేస్తున్నట్లు అన్నాను.
ఇంకా నయం. ఇంకా కొంచంసేపు చేసి ఉంటె నేను పూర్తిగా డిహైడ్రేట్ అయిపోయి ఉండే దాన్ని. తర్వాత నన్ను హాస్పిటల్ లో చేర్పించాల్సి వచ్చి ఉండేది. అంది నవ్వుతూ. అలానే నవ్వుతూ వచ్చి నా కౌగిట్లో వాలిపోయింది.
మేమిద్దరం అలానే ఒకరి కౌగిట్లో ఒకరు ఒదిగిపోతూ సోఫాలో కూర్చున్నాము. నా మైండ్ లో ఒకే ఆలోచన - తర్వాత ఏంటి?
[+] 1 user Likes Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: శృంగార మిని నవల...by bhoothusri - by Milf rider - 15-10-2019, 09:18 PM



Users browsing this thread: 5 Guest(s)