Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వెన్నెల్లో గోదావరి...by vennelloadapilla
#12
నేను మాత్రం స్మైల్ చేస్తూ� �ఇందాకనే మీవారునాకు ఫోను చేసారు� ఆ విషయం మాట్లాడదామని వచ్చాను� అన్నాను... క్షణం క్రితం వున్న బింకం ఒక్కసారిగా మంజులోమటుమాయమై... మొఖంలో ఓకింత బేలతనం గమనించాను. పట్టుకున్న తలుపు వదిలేసి ఏం విన్నాను అన్నట్టు అలానే నిలబడి పోయింది... �లోపలకి రావొచ్చా� అంటూ మంజు సమాధానం కోసం ఎదురుచూడకుండా నేను ఒక కాలు లోపలకి వేస్తుంటే నాకు దారి ఇస్తూ వెనక్కిపోయింది మంజునేను లోపలకి వస్తూనే డోర్ మూశాను... అది ఆటోమేటెడ్ లాక్డ్ డోర్ కావటంవల్ల లోపలవైపులాకైపోయింది. మంజు వైపు చూడకుండానే అక్కడవున్న ఒక కుర్చీలో కూర్చుంటూ� ఇంకో కుర్చీ తనకి చూపిస్తూ� మీరూ కూర్చోండి అనినిలబడి వున్న మంజుని అన్నాను. నా ఇంటికొచ్చినాకే మర్యాద ఇస్తున్నాడు వీడు మామూలోడు కాదన్నట్టు ఒకపక్కా, మరోవైపు అసలు నామొగుడితో ఏం మాట్లాడి వుంటాడన్న టెన్షను� మంజు మొఖంలో గమనించాను. �మీతో ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు� ఆల్రెడీఆయనకి అన్నీ చెప్పేసాను� కుర్చీలో కూర్చోకుండా నిలబడే అంది మంజు�ఆవిషయమే మీతో మాట్లాడాలని వచ్చానండి� ముందుకూర్చోండి� అన్నాను. ఇక తప్పదన్నట్టు�కుర్చీలో కూర్చుంటూ� నేను ప్రత్యేకంగా చూడకూడదన్నట్టు మంజు తొడలు, నడుము భాగాలుచున్నీతో కవరు చేస్తూ ఒక పక్కగా కూర్చుందిమంజు..మేము హాల్లోకుర్చుని ఉన్నాము. టీవీ చూస్తూకూర్చున్నట్టుంది. ఈ టీవీలో మధ్యాహ్నండైలీ సీరియల్ వస్తూవుంది. ఎలా మొదలు పెట్టాలాఅని టెన్షనుగా నా చేతి వేళ్ళతో మోబైల్ని తిప్పుతూ టీవీ చూస్తున్నాను. ఒక్క నిమిషం అలా ఏమి మాట్లాడకుండా కూర్చోవటంతో మంజులోఅసహనం పెరిగిపోయింది. �ఏదో చెప్పాలనివచ్చి అలా కూర్చుంటే ఏంటి మీ ఉద్దేశం�� గట్టిగా... కోపంగా అడిగేసింది....

�అయ్యో� ఎందుకండీ అంత కోపం� చెప్పటానికేకదా వచ్చింది� అన్నాను కూల్ గా... �అయితేచెప్పండి ఏం మాట్లాడారు మావారితో� నేనంటే భయమో� కోపమో మంజు మోఖంలో రెండూకనిపిస్తున్నాయి... �చెప్తాను ముందుమీరోకటి చెప్పాలి� అన్నాను ఊపిరి కొంచెం గట్టిగా తీసుకుంటూ... ఏంటన్నట్టు చూసింది మంజు�ఉదయం ఎందుకండీ అంత కోపంగా మాట్లాడివెళ్లారు?�అన్నాను �మీరు చేస్తున్నది ఏమన్నాబావుందా?� అలా అడుగుతున్నప్పుడు మంజు కోపంతో ముక్కుల్లో నుంచి వేగంగా శ్వాస తీస్తూకళ్ళు రెండూ పెద్దవి చేయటం గమనించాను... మొత్తానికి నామీద పీకల దాకా కోపమున్నట్టుంది� అందం టెక్కుతోపాటు పతివ్రతా లక్షణాలు ఎక్కువే ఉంటాయనిపిస్తోంది తనని చూస్తుంటే... �నేనేం చేసానండి?� అన్నాను... �మీరు అంతకు ముందులా లేరు� మావారి ఫ్రెండు, కొలీగు,ఇరుగుపొరుగు అని అనుకున్నాను� కొద్దిరోజులనుంచి మీరు కానీ, మీ చూపు కానీ ఒకపద్దతిగా లేదు� మావారికి చెపితే గొడవవుతుందని చెప్పలేదు� అలా మీకుఅలుసైపోయాను. ఇపుడు నేరుగా వచ్చి ఇలాఅడుగుతున్నారు� మీకు సిగ్గనిపించటం లేదూ� అంటూ ఆగిపోయింది... �అయితే ఇప్పుడేం చేద్దామంటారు?� అన్నాను... �ఇంతటితో వదిలేయండి� మావారికి నేనేమిచెప్పలేదు� అంది మంజు �ఇప్పుడే మీవారికి ఫోన్చేస్తాను, మాట్లాడండి� ఏం చెప్పాలనుకుంటే అదే చెప్పండి� అంటూ మంజు జవాబు కోసంఎదురు చూడకుండా నా చేతి మొబైల్ నుంచి ఫోను చేయబోతుంటే �ఏం మాట్లాడాలి?� అందికంగారుగా... �మీరు తనకి ఏం చెప్పాలనుకుంటేఅదే చెప్పండి� అంటూ డయల్ చేసిన నంబర్స్ నుంచి మంజు భర్త నంబరు నొక్కాను... ఏం జరుగుతుందో అర్థం కాలేదు మంజుకి....


ఇంతలో రింగు వెళ్లటం� మంజు భర్త లిఫ్టు చేయటంజరిగిపోయాయి... స్పీకరు ఆన్ చేసి �హలో��అన్నాను. �హా� చెప్పరా� అన్నాడు. �ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నాను, మీ ఆవిడ నీతోఏదో చెప్పాలంటుంది� అన్నాను. ఇదంతా వింటున్నమంజుకి కంగారెక్కువైపోయింది. �ఏది� ఇవ్వుతనకి� అన్నాడు. నవ్వుతూ తన చేతికి మొబైల్ఇవ్వకుండా దగ్గరగా పెట్టి మాట్లడమన్నట్టు చూసాను. మరోదారి లేక �హలో� అంది. �హా�చెప్పు, ఏంమాట్లాడాలి� అన్నాడు. �మీఫ్రెండుతూ ఇందాక మాట్లాడారా� అంది. �అవును�మాట్లాడాను, నేను లేను కదా ఎమన్నా అవసరం అనిపిస్తే తనని అడుగు� వాడేమనుకోడు�అన్నాడు. వెంటనే నేను �మీ ఆవిడ ఏదోకంప్లైంటు చేస్తున్దిరా ఏంటో అదడుగు� అన్నాను. �కంప్లయంటా� ఏం కంప్లయంటే� అన్నాడు. బిత్తరపోయింది మంజుఏం చెప్పాలోతెలియలేదు. వెంటనే �అదేం లేదండి�ఒక్కరోజే కదా ఇంతలో మీరు కూడా వస్తారు, ఇంతలో ఏం అవసరం వుంటుంది మీ ఫ్రెండునిఅడగటానికి� అంది. �నేను అన్నది కూడా అదే,ఎమన్నా అవసరమైతే అని� అన్నాడు. నా ముందుఇంకేం మాట్లాడటం ఇష్టం లేదేమో �సరే� మీఇష్టం� అని మంజు నాకేసి కోపంగా చూసి మొఖం టీవీవైపు తిప్పుకుంది. నేను మంజు భర్తతో �ఇంకేంటివిశేషాలు� బాగా ఎంజాయ్ చేస్తున్నావా?� అన్నాను..�పెళ్లి కదా ఫ్రెండ్స్ అందరం కలిసాం� ఏదో షాపింగ్ వెళ్ళాలని అంటున్నారు�మరి ఉంటాను� అన్నాడు. �ఓకే� బై� అని ఫోనుకట్ చేశాను. మంజు కేసి చూస్తే తన కళ్ళల్లోనీరు రావటం కనిపించింది... మంజు బాగా హర్టయినట్టుంది. మొఖం కిందకి దించుకుని కుర్చీలో అలానేకూర్చుండిపోయింది.
Like Reply


Messages In This Thread
RE: వెన్నెల్లో గోదావరి...by vennelloadapilla - by Milf rider - 15-10-2019, 04:32 PM



Users browsing this thread: 3 Guest(s)