15-10-2019, 02:45 PM
అబ్బా అసలు ఇంత బాగా ఎలా???
మహి మహేష్ ల చిలిపి సరసాలు మొత్తం హైలైట్ అనే చెప్పాలి
అలాగే మహి ఫౌండేషన్ కార్యక్రమాలు
పిల్లలకు తోటలోని పండ్లు పంచడం మాత్రం సూపర్ .
ప్రతీ పాత్రను కథలో భాగంగా రాసి చెప్పడంలో మీ తరువాతే ఎవరైనా
వారాంతపు వ్యవసాయం అయితే మంచి ఆలోచన ఇలాంటి శృంగార ప్రధానమైన కథల
మీరు సామాజిక బాధ్యత కోణంలో రాయడం మీకే చెల్లింది మహానుభావా
తల్లితో తొందరలోనే మాకు మంచి విందు అందింస్తున్నారు అన్నమాట
మీ కథలకు అద్భుతం అని చెప్పడం కూడా చాలా చిన్న పదమే అవుతుందేమో