15-10-2019, 03:11 AM
విషయం ప్రధానికి చేరింది."ఏమిటిది పాక్ ప్రెసిడెంట్ కి లెటర్ పంపండి"చెప్పాడు pm.
ఇస్లామాబాద్ లో రాయబారి పాక్ ప్రెసిడెంట్ కి జరిగింది చెప్పాడు.
"మాకు ఏమి తెలియదు ఇది ఇండియా drama"చెప్పింది పాక్ గవర్నమెంట్
&&&
స్మిత మొత్తం విషయాన్ని పరిశీలించింది.
"నా అనుమానం జమ్ము లో కూడా ఏమైనా జరగచు"అంది వసుంధర తో.
"కర్ఫ్యూ పెడదాం"అంది వసుందర.అరగంట తర్వాత జమ్ము శ్రీనగర్ ,ఉద్దంపుర్ ల లో కర్ఫ్యూ మొదలు అయ్యింది.
టూరిస్ట్ లకి నరకం మొదలు అయ్యింది.
&&&&
రాత్రి నిద్ర లేకపోవడం వల్ల ప్రియ పడుకుంది.
శిరీష ఏమితోచక మామగారి రూమ్ లోకి వచ్చింది.
ఆయన టీవీ చూస్తుంటే సోఫా లో ఎదురుగా కూర్చుంది.