14-10-2019, 11:08 PM
(13-10-2019, 10:24 PM)Vickramarka Wrote: మంచి రచయిత యొక్క కథ ఏ జోనర్లో ఉన్న రీడర్లను ఆ కథ చదివేల చేస్తుంది
(14-10-2019, 08:29 AM)Domnic Wrote: Rachayita story manchi rasa pattu tho
Rasthe ye story ayina ye joner ayinaa
Maaku istame
(14-10-2019, 08:53 AM)Nizamvali223 Wrote: ya jonar ayina parava laydu kani katha
kathanu nadipinchatiru bagundali
alagay yavarina tapuga camants chasina
patinchukokunda katha camplet chayandi
మీకు ఏ స్వీటు ఇష్టం బాబు అంటే..మంచి బేకరీ లో మంచి చెఫ్ చేసే ఏ స్వీట్ అయినా తింటామండీ అన్నట్లు..ఏ క్యాటగిరీ ఇష్టమంటే మంచి రచయిత రాసే ఏవైనా ok అంటున్నారు..అలా ఎలా.
మనం ఎన్ని మంచి వంటకాలు తిన్నా కచితంగా మనకు బాగా ఇష్టమైనవి కొన్నే ఉంటాయి. అదేలా మనం ఎన్ని మంచి స్టోరీస్ చదువుతూ ఉన్నా కొన్ని రకాల స్టోరీస్ మనకు బాగా కనెక్ట్ అవుతాయి.
అవేంటో ఇక్కడ షేర్ చేసుకుంటే మీలాగే ఆ type స్టోరీస్ ఇష్టపడేవాళ్ళు ఎందరు అని ఇక్కడ మీకూ తెలుస్తుంది..దేనికి ఎంతమంది like చేస్తున్నారు అని అందరికి తెలుస్తుంది.
It will help writers in some limit...
Thats why i started poll... please do vote..
(కొందరికి ఒకటి కంటే ఎక్కువ నచ్చతాయి..అందుకే మధ్యస్తంగా గరిష్టంగా 3 choose చేసుకునే limit set చేసాను)
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు