14-10-2019, 11:32 AM
(11-10-2019, 09:33 PM)Raki Wrote: మళ్ళీ ఎన్ని రోజులకు ఇస్తారో
తొందరగానే ఇస్తాను రాకీ గారు...కామెంట్ పెట్టడానికే చాలా మంది అటూ ఇటూ చూసుకుని పెడుతున్నారు....అలాంటిది ఎవరు చూడకుండా అప్డేట్ రాసి పెట్టాలంటే ఒక్కసారి ఆలోచించు బ్రో....మామూలు కధ రాయాలంటే ఫీల్ ఉంటే సరిపోతుంది...కాని సెక్స్ కధ రాయాలంతే ఫీల్, ప్రైవసీ ఉండాలి...ఏదో చెప్పాలనిపించింది...చెప్పాను అంటే...లైట్ తీసుకో బ్రో....




