14-10-2019, 10:51 AM
రాజా అమ్మ నాన్న ఇద్దరు వచ్చి సడన్ గా తనకు పెళ్లి చూపులు అని చెప్పడం తో ఒక సారిగా ఉన్న చోట భూమి కంపించిన్నటు అనిపించింది, తరువాత వాళ్ల నాన్న వైపు చూశాడు తన తండ్రి కీ మిగిలిన చివరి కోరిక తన పెళ్లి చూడటం దాంతో ఆయన తెచ్చిన బట్టలు తీసుకొని రెడీ అవ్వడానికి వెళ్లాడు కానీ రామ్ మధ్య లో ఆపి
రామ్ : రేయి ఏంటి పెళ్లి చూపులకు వెళ్లుతున్నావా
రాజా : పెళ్లి చూపులే కదా
రామ్ : అలా అని వెళ్లి పోతావా
రాజా : నేను వెళ్లి ఆ అమ్మాయిని మ్యానేజ్ చేస్తా నాకూ గర్ల్ ఫ్రెండ్ ఉంది నేను నచ్చలేదు అని చెప్పమంటా
రామ్ : మీ నాన్న గురించి నాకూ చిన్నప్పుడు నుంచి తెలుసు తను ఒక డెసిషన్ తీసుకుంటే మార్చుకొరు
రాజా : రేయి జరిగేది జరుగుతుంది అని చెప్పి వెళ్లాడు
రాజా వాళ్ల నాన్న అమ్మ ఎదురు చూస్తున్నారు దాంతో రామ్ కూడా వాళ్ల తో కలిసి బయలుదేరి వెళ్లాడు, ఇక్కడ ఇలా ఉంటే అక్కడ రమ్య పొజిషన్ వేరేగా ఉంది పొద్దునే వాళ్ల బంధువులు అంతా ఇంటికి వచ్చారు రాగానే రమ్య నీ నిద్ర లేపి తయారు చేశారు, అప్పుడు రమ్య వాళ్ల అమ్మ లక్ష్మి తో
రమ్య : అమ్మ ఏమీ జరుగుతుంది ఇక్కడ
లక్ష్మి : అయ్యో నీకు చెప్ప లేదు గా ఈ రోజు నీకు పెళ్లి చూపులు
రమ్య : అమ్మ ఏంటి నువ్వు అనేది నాకూ ఎందుకు ముందు చెప్పలేదు
లక్ష్మి : అయ్యో మరిచిపోయా నాన్న చూడు మేక్ అప్ అంతా పాడు అవుతుంది
రమ్య : తొక్కలో మేక్ అప్ పోతే పోయింది కానీ అమ్మ నీకు ఒక important విషయం చెప్పాలి ప్లీస్ కూర్చో
లక్ష్మి : ముందు చాలా పనులు ఉన్నాయి అవి చూసుకోవాలి నువ్వు రెడీ అవ్వు సాయంత్రం మాట్లాడకుందాం
రమ్య : అమ్మ అమ్మ అమ్మ అని పిలిస్తున్నా వినిపించుకోకుండా వెళ్లి పోయింది
దాంతో రాజా కీ ఫోన్ చేసింది కానీ డ్రైవింగ్ లో ఉండటం వల్ల రాజా ఫోన్ ఎత్త లేదు, మళ్లీ మళ్లీ చేసింది కానీ రాజా నుంచి ఎటువంటి స్పందన లేదు ఇంక చేసేది లేక సైలెంట్ గా రాజా నీ తీసుకొని వెళ్లారు అక్కడ రాజా వాళ్ల బంధువుల నీ చూసి షాక్ అయ్యాడు ఏంటి పెళ్లి చూపులకు ఇంత మంది వచ్చారు అనుకున్నాడు. ఆ తర్వాత తన ఫోన్ చూసి రమ్య కీ ఫోన్ చేశాడు
రమ్య : అసలు బుద్ధి ఉందా ఎక్కడ ఉన్నావ్ ఎన్ని సార్లు ఫోన్ చేయాలి
రాజా : నేను చాలా బిజీ గా ఉన్న పెద్ద ప్రాబ్లమ్ లో ఉన్న
రమ్య : ఏమైంది
రాజా : నువ్వు చెప్పు ఎమ్ అయింది
రమ్య : నువ్వే చెప్పు ఏమైంది
రాజా : నాకూ పెళ్లి చూపులు
రమ్య : నాకూ కూడా
రాజా : ఏంటి ఎప్పుడు
రమ్య : ఈ రోజే ఇప్పుడే గంటల్లో
రాజా : నాకూ ముందే ఎందుకు చెప్పలేదు
రమ్య : నాకూ పది నిమిషాల ముందే తెలిసింది
రాజా : నాకూ పొద్దున తెలిసింది
రమ్య : మరి ఏమీ చేయాలి
రాజా : నేను ఆ అమ్మాయిని ఒక ముద్దు అడిగితే వాలే తని బయటకు దోబ్బుతారు
రమ్య : నేను వాళ్ళకి కాఫీ లో కారం కలిపి ఇస్తా
రాజా : డన్ సరే ఈవినింగ్ కలుదాం
అలా ఇంట్లోకి వెళ్లిన రాజా రమ్య ఫ్యామిలీ నీ చూసి షాక్ అయ్యాడు రాజా లోపలికి రాగానే రమ్య వాళ్ల నాన్న కృష్ణ "అలియా లోపలికి రండి" అన్నాడు "అలియా నా అంకుల్ నా పేరు రాజా" అని అడిగాడు, "అయ్యో బాబు నేను అనింది అల్లుడు గారు అని మలయాళం లో" చెప్పాను అన్నాడు, దాంతో లోపలికి వెళ్లి కూర్చున్నాడు కానీ తన మనసులో మాత్రం ఏమీ జరుగుతుందో అర్థం కాక చూస్తూన్నాడు దాంతో అప్పుడే విద్య లోపలి నుంచి కాఫీ తెచ్చి ఇచ్చింది దానికి కృష్ణ" మొన్నె చేచీ వాంగు కుప్పింగాలు " అని చెప్పాడు దానికి విద్య" చేచి రెడీ ఆగీలు అచ్చన్" అని చెప్పింది కాఫీ లో కారం ఉంది అని తెలిసిన రాజా వెంటనే కాఫీ కప్పు తీసుకొని తాగ బోతున్న సమయం లో రమ్య లోపల ఫ్రీడజ్ మీద పడిన రాజా ప్రతిబింబం చూసి వెంటనే వచ్చి "కాఫీ లో చెక్కర లేదు" అని చెప్పింది దాంతో అందరూ అగ్గారు రాజా ఊపిరి పీల్చుకున్నాడు.