14-10-2019, 10:03 AM
(13-10-2019, 07:02 PM)Milf rider Wrote: మరేం చేయను బ్రదర్...అసలు జీరో రెస్పాన్స్. నాకే నీరసమొస్తుంది కొనసాగించను.
800 పోస్టింగ్స్ ఇచ్చింటే ఈ thread లో...sexykrish replys మినహాయిస్తే వచ్చింది 10 లోపు కామెంట్స్. పోనీ ఈ రొటీన్ కామెంట్స్ ఎందుకులే అని రేటింగ్ తో అయినా గుర్తిస్తున్నారు లే అనుకుందామంటే అది మరి దారుణంగా 5 కూడా లేదు.
ఇంకా ఎన్నాళ్ళు ఒంటరిగా పిచ్చివాడిలా పోస్టింగ్స్ పెట్టుకుంటూ వెళ్లగలను. ఏదో కొన్ని కామెంట్లు , కొంచెం రేటింగ్ వస్తూ ఉంటే.. అరేయ్ ఈ thread కూడా కొందరికి నచ్చిందిలే అని ముందుకు వెళ్లేందుకు ఉత్సాహం వస్తుంది.
పూర్తిగా ఆపేయను గాని, నా హాబీ కోసం బుద్దిపుట్టినప్పుడు ఒకటో రెండో పెట్టుకుంటూ వెళ్తాను.ఇకపై regular గా upload చేయడం no.
Thank you...
మీరు పెట్టె బొమ్మలు దానిపై మీ సంభాషణ లు చాలా బాగుంటాయి
వాటికి పచ్చిగా సమాధానం ఇవ్వాలి .కానీ ప్రసాద్ రావు గారు చెప్పినట్టు బొమ్మలు డౌన్లోడ్ తో సరిపెట్టుకుంటున్నాం.
దయచేసి కొనసాగించండి