14-10-2019, 12:51 AM
మిత్రమా ఇక్కడ ఎంతోమంది స్టోరీస్ చదివి రిప్లై కూడా ఇవ్వకుండా వెళ్తుంటే నువ్వేమో కామెంట్స్ నే కాకుండా పొగడ్తలు అంటున్నావు . సరే ఒక మంచి పొగడ్త ఎన్నో విషయాలలో మార్పు తెస్తుంది . ఇంకా ఎన్నో కొత్త కథలకు శ్రీకారం అవుతుంది .
అభినందనలతో మీ kp
అభినందనలతో మీ kp