13-10-2019, 07:02 PM
(13-10-2019, 05:27 AM)Stalin Wrote: Enti bro post lu veyadam ledu
మరేం చేయను బ్రదర్...అసలు జీరో రెస్పాన్స్. నాకే నీరసమొస్తుంది కొనసాగించను.
800 పోస్టింగ్స్ ఇచ్చింటే ఈ thread లో...sexykrish replys మినహాయిస్తే వచ్చింది 10 లోపు కామెంట్స్. పోనీ ఈ రొటీన్ కామెంట్స్ ఎందుకులే అని రేటింగ్ తో అయినా గుర్తిస్తున్నారు లే అనుకుందామంటే అది మరి దారుణంగా 5 కూడా లేదు.
ఇంకా ఎన్నాళ్ళు ఒంటరిగా పిచ్చివాడిలా పోస్టింగ్స్ పెట్టుకుంటూ వెళ్లగలను. ఏదో కొన్ని కామెంట్లు , కొంచెం రేటింగ్ వస్తూ ఉంటే.. అరేయ్ ఈ thread కూడా కొందరికి నచ్చిందిలే అని ముందుకు వెళ్లేందుకు ఉత్సాహం వస్తుంది.
పూర్తిగా ఆపేయను గాని, నా హాబీ కోసం బుద్దిపుట్టినప్పుడు ఒకటో రెండో పెట్టుకుంటూ వెళ్తాను.ఇకపై regular గా upload చేయడం no.
Thank you...
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు