13-10-2019, 07:51 AM
(12-10-2019, 10:17 PM)Vikatakavi02 Wrote: Milf గారు...
ఈ కథను మరలా ఇక్కడ పోస్టు చేస్తున్నందుకు ధన్యవాదములు. మీకు అభ్యంతరం లేకపోతే నేను కొనసాగించవచ్చా? ఈ కథ కాపీ యింకా నావద్దనే వున్నది.
అలాగే, మిరు టైటిల్ లో సంధ్యావందనం బై వికటకవి అని వ్రాశారు. అలాకాకుండా ఒరిజినల్ రైటర్ పేరు (వి.ఎస్.పి. తెన్నేటి) పెట్టవలసినది అని అభ్యర్ధిస్తున్నాను.
ధన్యవాదములు
మీ thread మీరు కొనసాగిస్తా ను అంటే ఆనందమే గాని అభ్యన్తరం ఏమి ఉంటుంది భయ్యా..
Good luck... copy ఉందంటున్నారు కనుక మీరే ఇక్కడికి వేసుకుని కొనసాగించండి.
అలాగే vsp తెన్నేటి add చేయగలను. పొరపాటుకు sorrry


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)