12-10-2019, 04:51 PM
(12-10-2019, 03:09 PM)Chiranjeevi Wrote: చాలా బాగుంది బ్రదర్ స్వాతి స్నేహ ట్విన్స్ సిస్టర్స్ అలాగే సొంత చెల్లి తన అక్కని కూడా ఇంత చిత్రవధ చేయడం
సాహితీ వినయ్ కి టీతన మిత్రుడు చనిపోవడం సగతి చెప్పడం అలాగే మీ అమూల్యమైన రచన విధానం చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా
మీ అందరి కృప అభిమానం నాలో కొత్త ఉత్సాహం నింపింది