12-10-2019, 04:43 PM
ఓకే. ఓకే. ఒకే...నో ఎక్సప్లనేషన్ నౌ..." నా మాటలని కట్ చేసాడు సుభాష్.
"మీరిద్దరూ నాకు ఎవరికి వారే రెండు ఆసక్తికరమైన మనస్తత్వాల్లా కనిపించారు. నాకు ఉషదో పెద్ద ఇంటిమెసే లేదు కానీ వీడు నాకు బాగా తెలుసు. ఐతే ఉష గురించి నేను విన్నదీ, చూస్తున్నదీ, మాట్లాడినప్పుడు అర్ధమయిందీ అంతా కలిపి ఆలోచిస్తే-ఒక కోణంలో ఇద్దరూ మేధావులేననిపిస్తుంది. ఒక కోణంలో ఇద్దరూ మూర్ఖులే అనిపిస్తుంది. ఒక్కోసారి మీ మాటలు వింటుంటే-ఆకాశమంత ఎత్తు ఎదిగిన చైతన్య శిఖరాల్లా కనిపిస్తారు. ఒక్కోసారి మీ జీవనవిధానం, మీ చర్యలు గమనిస్తే పాతాళకూపంలో కూరుకుపోయిన పిగ్మీల్లా కనిపిస్తారు. మీ ఇద్దరినీ ఒకరికొకరిని పరిచయం చేయటంలో నా ఉద్దేశ్యం ఏమిటంటే— ఉష వలన అభినయ్ కి, అభినయ్ వలన ఉషకీ...పరస్పరం ఏదో గొప్ప ప్రయోజనం కలుగుతుందనీ, ఒక సంచలనాత్మక పరిణామానికి నాంది అవుతుందనీ, ఏదో ఒక అద్భుతం జరుగుతుందనీ. నేననుకున్నది జరగకపోయినా, ఒకరి వలన ఒకరికి ఎటువంటి నష్టం జరగదని నాకు సంపూర్ణ విశ్వాసం! నేను మీకు మనవి చేసేది ఒక్కటే! ఈ క్షణం నుంచి సుభాష్ ని మర్చిపోండి! ఏ క్షణంలోనయినా నేను గుర్తుకొస్తే అది పాజిటివ్ థాట్ అయ్యుండాలే తప్ప—నన్నెప్పుడూ తిట్టుకోకండి, శపించకండి—ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. మీ జీవితాల్లో జరిగే ఏ సన్నివేశాలకయినా, ఏ మలుపులకయినా, ఏ పర్యవసానాలకయినా—మీరే బాధ్యులు సుమా!" అన్నాడు సుభాష్ గంభీరంగా.
వాడింత గంభీరంగా ఉపన్యసించ గలడని ఆ క్షణంలోనే తెలిసింది.
వాడి సంకల్పంలోని పవిత్రత నాకెంతో నచ్చింది.
"నాకో మంచి ఫ్రెండ్ ని పరిచయం చేసినందుకు థాంక్స్..." అన్నాను వాడిని కౌగిలించుకుంటూ.
"నేను మంచి ఫ్రెండ్ నని ఎందుకనుకుంటున్నారు అభినయ్ గారు! మీకు నా గురించి ఏమీ తెలీదు కాబట్టీ అలా అనిపిస్తుంది. సుభాష్ గారి సమక్షంలో మీకు నాగురించి ఒక నిఖార్సయిన నిజం చెప్పాలనుకుంటున్నాను" అందామె.
"ఏమిటది?" అన్నాడు సుభాష్.
"అయామ్ ఎ బ్యాడ్ గర్ల్. ఉష అనే నేను చాలా చెడ్డ అమ్మాయిని తెలుసా?" అంటోందామె.
నేనూ, సుభాష్ ఏకకాలంలో పగలబడి నవ్వేసాం.
"వండ్రఫుల్! నేను బ్యాడ్ గర్ల్ నని నిజాయితీగా తనంతట తానే ఒప్పుకోవటంతోనే పాపప్రక్షాళనమైపోతుందని పెద్దలంటారు. నిజమైన బ్యాడ్ గర్ల్ కి తను బ్యాడ్ గర్ల్ అని తెలీదు, తెలిసినా ఒప్పుకోదు. కాబట్టి-ఐ సర్డిఫై...ఉషా ఈజ్ ఎ గుడ్ గర్ల్" అన్నాడు సుభాష్.
అదే క్షణంలో ఆ ఇంటి నౌకరు వచ్చాడు.
వాడి చేతిలో ఒక సూట్ కేసు, ఒక బ్రీఫ్ కేసు వున్నాయి.
"ఓరినీ! నాదెందుకు తెచ్చావురా? ఈ బ్రీఫ్ కేసొక్కటే తెమ్మన్నానుగా?" అన్నాడు సుభాష్. వాడి చేతిలోంచి నా బ్రీఫ్ కేసు అందుకుని నాకందిస్తూ.
"విష్ యు ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ" అన్నాడు.
అప్పుడన్నదామె.
"నన్ను పరిచయం చేసినందుకు అభినయ్ గారు థాంక్స్ చెప్పారు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో తెలుసా?"
"ఏమిటి?"
"జీవితంలో మొట్టమొదటిసారి ఒక మగాడిని చూడగానే—అతని ఛాతీమీద తలవాల్చి పడుకోవాలనిపించేంత ఇంట్రెస్టింగ్ ఇన్*స్పిరేషన్ కలిగింది ఇతన్ని చూడగానే. థాంక్స్ ఫర్ దట్" అంది.
నా గుండె అట్టడుగున హఠాత్తుగా ఏదో తలుపు తెరుచుకున్నట్లు గమ్మత్తయిన ఫీలింగ్ కలిగింది.
ఇద్దరం బైటికి వచ్చేసాం జగన్ మోహన్ దేశాయ్ గారి బంగళాలోంచి.
రాత్రి పది గంటలు దాటుతోంది.
ఒక తెల్లని మారుతీ కారు వచ్చి మా ముందు ఆగింది.
"రండి-కూర్చోండి..." బ్యాక్ డోర్ తెరిచి నన్ను లోపలకి ఎక్కమని చెప్పింది ఉష.
"ఈ కారు మీదా?" అని అడగాలనిపించింది.
అడగలేకపోయాను.
ఐతే నా మనసులోని ప్రశ్న ఆమె గ్రహించినట్లుగా కారులోకి ఎక్కిన తర్వాత, నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, జవాబు ఇచ్చింది.
"హోటల్ సావన్ కాంటినెంటల్ ఎం.డి. నాకు మూడేళ్ళుగా తెలుసు. నేను కనిపిస్తే చాలు ఐస్ అయిపోతాడు. బొంబాయి ఎప్పుడొచ్చినా సావన్ లోనే దిగుతాను. నా రూం బిల్ తీసుకోడు. ఏది కావాలంటే అది ఇస్తాడు. కారు పంపించనా అని అతనే అడుగుతాడు. అతనికి నేను కావాలని నాకు తెలుసు. కానీ నేనతనికి దొరికిపోయాననుకోండి. ఈ మర్యాదలు ఇక జరగవు, వాడుకుంటాడు. డబ్బు పడేస్తాడు. ఇంతవరకు నామీద సుమారుగా పదిహేనువేల రూపాయలు ఖర్చు చేసి వుంటాడంటే ఎవరూ నమ్మరు. ప్రతిసారీ నేనతనికి మర్నాడే లొంగిపోబోతున్నాననే భావన కలిగించి, తప్పించుకుంటూ వుంటాను. క్రితం సారి నేను రూం ఖాళీ చేస్తున్నానని చెప్పగానే, నా గదిలోకి వచ్చి, చాలా చనువుగా నా చుట్టూ చేతులు వెయ్యబోయాడు. నేనతనివైపు ఎంత క్రూరంగా చూసానో నాకింకా జ్ఞాపకం వుంది. మంత్రించినట్లు ఆగిపోయాడు. పాపం అతని మీద జాలి వేసింది. అయినా నేనతనికి లొంగలేదు. అందుకే ఈసారి మూడు నెలల తర్వాత బొంబాయికి రాగానే, అతని హోటల్ కి ఫోన్ చేసి, వస్తున్నానని చెప్పి, రాగానే అతన్ని నా గదిలోకి ఆహ్వానించి, నేనే అతన్ని గట్టిగా కౌగిలించుకుని, గట్టిగా ముద్దుపెట్టుకున్నాను..." అంటూ కిలకిల నవ్వి, "ఆ ముద్దు ప్రభావం ఏమిటో తెలుసా? నేను కనిపిస్తే చాలు నా కాళ్ళ చుట్టూ తోకాడిస్తూ తిరిగే పెంపుడు కుక్క అయిపోతున్నాడు!" అంది ఉష.
నేనామెవైపు రెప్పవాల్చకుండా చూస్తుంటే—
"నామీద అసహ్యం కలుగుతోందా? కమాన్, టేకిట్ ఈజీ..." నా తొడ మీద చెయ్యివేసి నొక్కింది.
కారు 'సావన్ కాంటినెంటల్' లోనికి ప్రవేశించింది.
మేము కిందకు దిగాం.
"మేమే సాబ్, జడేసాబ్ ఘర్ మే హై. ఆప్ కో ఫోన్ కర్నేకో బోలే..." అన్నాడు సర్దార్జీ డ్రయివర్.
అతన్ని ఎగాదిగా చూసి ముందుకి కదిలింది ఉష.
నేనామె తైతక్కలాడే పిరుదులను చూస్తూ ఫాలో ఔతున్నాను.
నేనెక్కడో చదివిన మాటలు అప్రయత్నంగా జ్ఞాపకం వచ్చాయి.
ఒక అందమైన, తెలివైన ఆడది ఎటువంటి మగాడినైనా...కీలుబొమ్మలా మార్చుకోగలదు.

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు