12-10-2019, 04:41 PM
భారతదేశపు నలుమూలల నుంచి ప్రత్యేకంగా ఆహ్వానింపబడిన ప్రముఖులందరితో కళకళలాడుతున్న బొంబాయి మహా నగరంలోని ఆ మూడంతస్థుల సువిశాలమైన భవనప్రాంగణం అంతా రంగురంగుల దీపాల తోరణాలతో, బారులు తీరిన ఖరీదైన వాహనసలతో, విదేశీ పరిమళాల గుభాళింపులతో, పలకరింపులతో, పరామర్శలతో, నవ్వులతో, అభినందనలతో, కేరింతలతో, కన్నుల పండుగగా వుంది.
సుభాష్ నేను ఒంటరిగా వున్నప్పుడు మాత్రమే వాడికి నాతో మాట్లాడే తీరిక.
ఇలాంటి ఫంక్షన్స్ లో వాడికెంత ప్రాముఖ్యత వుందో కళ్ళారా చూస్తున్న నాకు ఆశ్చర్యం, ఆనందం కలిగాయి.
అందరూ బిగ్ షాట్స్.
అందరినీ నాకు పరిచయం చేస్తున్నాడు.
వాళ్ళెవరూ నా మైండ్ లో రిజిష్టర్ కావటం లేదు.
అందుకు కారణం!
ఆమె!!
నేను ఆ హాల్లో వున్నాననే మాటే కానీ ఆ పరిసరాలు, వాతావరణం ఏమీ నన్ను ఆకట్టుకోవడం లేదు.
ఆమె తప్ప.
ఆమె ఎవరో తెలీదు.
నా చూపులు ఆమె మీద ఫిక్స్ ఐపోయాయి.
అందుకు ఎన్నో కారణాలున్నాయి.
ఐతే అందులో ప్రధాన కారణం మాత్రం నా ఫాంటసీ.
అంత అందమైన పొందికై ఏపైన ఉన్నతమైన వక్షశిఖరాలు వుండటం ఆమె ప్రత్యేకత.
అసలు ఆడదానికి వక్షోజాలనేవి ఓ పెద్ద ఎసెట్ అని నా అభిప్రాయం.
వాటి ప్రాముఖ్యతనీ ప్రాధాన్యతనీ ఎరిగిన ఆడదైతే వాటిని మరింత ఆకర్షణీయంగా, పొందిగ్గా, ప్రవోకింగ్ గా, ఎక్సక్లూజివ్ గా, ఎక్సప్లోజివ్ గా, ఎఫేక్టీట్ గా బంధించి ప్రాజెక్టు చెయ్యగలదు.
అటువంటి సౌందర్య శృంగార కిటుకులేవో తెలిసిన అందాల రాశి ఆమె.
ఐతే ఆమెది ఎర్రగా బంగారంలా మెరిసిపోతున్న శరీర ఛాయ కాదు.
నీలమేఘశ్యామ వర్ణం అంటే అదేనేమో.
అదో రకమైన చామనచాయ.
కానీ నున్నగా ఆరోగ్యంగా పుష్టిగా సమృద్ధిగా కనిపిస్తోంది.
ముస్తాబులో కూడా ఒక ప్రత్యేకత వుంది.
స్లీవ్ లెస్ జాకట్టు వేసుకుంది.
బొడ్డుకి జానెడు కిందకి కట్టింది చీర.
ఆ చీరకట్టు ఓ రతీంద్రియ శక్తి అని నాకనిపిస్తుంది.
ఆ కట్టుకి తోడు రసపట్టు ఎరిగిన వొయ్యారపు నడక.
గుండ్రటి ఎత్తయిన జఘన భాగం అద్వితీయంగా కదులుతోంది.
అతిధుల్లో దాదాపు అందరిచూపు ఆమె మీదే వుంది.
ఆమె టీనాదేశాయ్ కాదని కన్*ఫార్మ్*డ్ గా తెలుసు.
ఎందుకంటే, టీనా దేశాయ్ పదహారేళ్ళ పిల్లలా వుంది. తెల్లని వస్త్రాలు ధరించి చాక్లెట్ బేబీ అందాలు వొలికిస్తూ. అటువంటి లేత అందాలు నన్నేమాత్రం ఆకర్షించవు.
మరి ఈ రతీదేవి ఎవరో!
నవ్వులు కురిపిస్తూ, వొయ్యారాలు వొలికిస్తూ, గమ్మత్తుగా కులుకుతూ, మధ్యమధ్యలో ఏవో ఛలోక్తులు విసురుతూ, పక్కనున్న వారిని పగలబడి నవ్విస్తూ— నా దృష్టి అంతా ఆమె మీదే వుంది.
ఒక దశలో సుభాష్ నన్ను గమనించాడు.
"ఏమిట్రా చూస్తున్నావ్?" అన్నాడు.
"అబ్బే...ఏం లేదు___" అన్నాను కాస్త తడబడుతూ.
అదోలా నవ్వాడు సుభాష్.
"ఇన్నాళ్ళకి నీ కళ్ళల్లో మెరుపు కనిపించింది. ఎందుకబ్బా అని గమనిస్తే నీ చూపు ఎటువైపు డైవర్ట్ అయ్యిందో చూసి షాక్ అయ్యాను—" అన్నాడు సుభాష్.
"షాక్ అవ్వడానికేముంది? అందమైన ఆడది కనిపించింది. చూస్తూ వుండిపోవాలనిపించింది. చూస్తున్నాను. అంతే!" అన్నాను.
పెదవి విరిచాడు సుభాష్ వ్యంగ్యంగా.
"నీ ఖర్మ!" అన్నాడు.
"దేనికి?"
"నీ కంటికి ఎవరో అదృష్టవంతురాలు నచ్చింది కదా, పెళ్ళి విషయం మాట్లాడేద్దాం అనుకున్నాను. తీరా చూస్తే, అది!" అన్నాడు.
"ఏయ్! అది ఏమిట్రా అది! ఆడదేమైనా పశువనుకున్నావా? అదీ ఇదీ అంటున్నావు? గివ్ రెస్పెక్ట్..." అన్నాను.
"ఓరి నాయనోయ్! యు ఆర్ వెరీ పొసెసివ్! ఆమె గురించి వింటే కళ్ళు తిరిగి పడిపోతావ్?" అన్నాడు సుభాష్.
"పెళ్ళయి పోయిందా?" సింపుల్ గా అన్నాను.
"ఆవిడకు పెళ్ళెందుకు నాయినా? పెళ్ళొక్కటే కాలేదు. మిగతావన్నీ ఐపోయాయి." అన్నాడు వ్యంగ్యంగా.
"సో వ్యాట్? నీకు కాలేదా? నాకు కాలేదా? మగాడికి పెళ్ళి కాకుండా పరస్త్రీతో సంబంధం వుంటే అదేదో ఘనకార్యం! అదే ఆడదానికి వుంటే తప్పా? ఇడియాటక్! ప్రేమారిడల్. ఎక్సట్రా మారిటల్ రిలేషన్*షిప్స్ గురించి నీలాంటి చదువుకున్న వాళ్ళు కూడా ఇంత పక్షపాత ధోరణిలో ఆలోచించడం....వెరీ బ్యాడ్!" అన్నాను.
ఆశ్చర్యంగా చూశాడు సుభాష్.
"మైగాడ్! నువ్విలా కూడా ఆలోచిస్తావని నాకు తెలీదే! వండ్రఫుల్! ఐతే నీకు ఆమెను ఖచ్చితంగా పరిచయం చెయ్యాల్సిందే! ఆమె మాటలు వింటే నువ్వు ఆమె భక్తుడవైపోతావ్! మహా తెలివైన ఆడది" అంటున్నాడు సుభాష్.
అదే క్షణంలో ఎవరో వాడ్ని పలకరించారు.
టాపిక్ డైవర్ట్* అయిపోయింది.
ఆ తర్వాత కేక్ కట్ చెయ్యటం, అతిధులంతా చప్పట్లు కొట్టటం, జన్మదిన శుభాకాంక్షలు చెప్పటం, కానుకలు ఇవ్వటం ఇవన్నీ జరిగిపోయాయి.
సుభాష్ అన్నమాట ప్రకారం ఆమెను పరిచయం చేసాడు.
గమ్మత్తుగా.
"హలో మిమ్మల్నే...ఒకసారిలా వస్తారా?" అని సడెన్ గా పిలిచాడు సుభాష్ ఆమెను.
ఆమె తలతిప్పి చూసి, కళ్ళు అంతంత చేసుకుని.... "హల్లో మిస్టర్ సుభాష్. హైద్రాబాదులోనే వున్నారా?" అంటూ దగ్గరకొచ్చేసింది.
"ఆఁ...అదిసరే...మీకు ఈ పార్టీలో ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చెయ్యాలనుకుంటున్నాను."
"ఈజిట్? ఎవరబ్బా అది! మీ గర్ల్ ఫ్రెండా? ఉడ్ బీ యా?" అందామె.
నా గుండె వేగంగా కొట్టుకుంది.
కొంతమంది గొంతులు అలా వుంటాయి.
కిక్ ఇచ్చేలా.
కోయిల గొంతులా వుండదు.
ఒక రకమైన కైపు నిండి వుంటుంది.
దానికి తోడు ఆమె మాట్లాడ్తే ఉచ్ఛారణా సౌందర్యం విశేషంగా ఆకట్టుకుంటోంది.
చక్కటి హావభావాలు.
వాయిస్ ఫ్రీక్వెన్సీ.
స్టయిల్ గెస్చర్స్ పంచ్.
నా చూపులు ఆమె గుండెల మీదకి అప్పటికే పది పన్నెండుసార్లు పాకి తప్పుకున్నాయి.
"నా గర్ల్ ఫ్రెండ్ ని మీకెందుకు పరిచయం చేస్తాను? మీకు ఇంట్రెస్టింగ్ గా వుండే బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తాను..." అని నా వైపు తిరిగి...
"ఒరేయ్! ఇలారా?" అని పిలిచాడు.
ఆమె నావైపే చూస్తోంది.
రెప్ప వాల్చకుండా.
అదో గొప్ప కళ.
చూపులతో మనసుని ఉరితీయటం తెలిసిన కళ్ళకు మాత్రమే సాధ్యమైన హంటింగ్ అండ్ హాంటింగ్ ట్రెండ్.
"దిసీజ్ మై ఫ్రెండ్ అభినయ్"
"హాయ్__" అన్నాను.
"షీ ఈజ్ ఉషా...ది అదర్ నేమ్ ఫర్ నిషా!" నవ్వుతూ అన్నాడు సుభాష్.
"యూ సిల్లీ షటప్..." అంది మూతిని సున్నాలా చుట్టి, చిరుకోపంతో. అప్పటికే ఆమె మొహంలో సవాలక్ష భావప్రకటనలు.
అంతలో "హలో మిస్టర్ సుభాష్ కై సే హై" ఎవరో అరిచారు.
"హల్లో" అని చెయ్యి వూపి—ఉష వైపు దిరిగి__
"మీకు మా వాడినెందుకు పరిచయం చేస్తున్నానో తెలుసా? ఒంటరితనం శాపం కాదు వరం అని భావించే మూర్ఖత్వం నుంచి వాడిని బైటకి పడేయగల శక్తి మీకుందని__" అంటూ నవ్వి—
"ఆల్ ద బెస్ట్ అభి..." కొంటెగా నవ్వుతూ అన్నాడు నాతో.
"అరే. మీరెక్కడికెళ్ళిపోతున్నారు..." కంగారుగా అరిచింది ఉష.
అప్పటికే సుభాష్ పార్టీ కలకలంలో కలిసిపోయాడు.
"అయాం సారీ. వాడు లేకుండా ఇక్కడ మీకుండడానికి ఇబ్బందైతే__మనం తర్వాత కలుసులుందాం లెండి" అన్నాను.
ఆమె భృకుటి ముడిపడింది.
"అదేం లేదు లెండి. మొక్కుబడి తీర్చుకున్నట్టు మనని కలిపేసి జారుకుంటుంటే కలవరపడ్డానంతే" అందామె.
నేనేమీ మాట్లాడలేదు.
"రండి అలా సోఫాలో కూర్చుందాం." అందామె వెంటనే.

"నాకు ఈ పార్టీ వాతావరణం బాగా డిస్టర్బ్ చేస్తోంది. బయట లాన్ లో కాస్త ప్రశాంతంగా వుంటుందేమో."
"పార్టీ డిస్టర్బ్ చేస్తోందా? ఓ చిన్న సలహా ఇవ్వనా?" అందామె కనుబొమ్మలు గమ్మత్తుగా పైకెత్తి.
ఆమె దగ్గరనుంచి చూస్తుంటే ఇంతకు ముందు ఆమెలో కనిపించని మరెన్నో ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి.
మంచి వర్ఛస్సు వున్న మొహం.
"చెప్పండి___" అన్నాను.
"అదిగో ఒక లార్జ్ బ్రాందీ అందుకోండి. పెగ్ లోపలికి వెళ్ళగానే ఈ కోలాహలం ఇన్*స్పిరేషన్ కలిగిస్తుంది."
"మందొద్దులెండి."
"ఏం మీరు తాగరా?"
"ఐడోంట్ ఎంజాయ్ ఆల్కహాల్."
"అన్న ప్రాశన రోజు ఆవకాయ పెట్టారనుకోండి. ఎంజాయ్ చేస్తారా? అంతే. దేనికైనా సమయం, సందర్భం, నియమం, స్టయిల్ వుండాలి. నా కంపెనీలో ఒక్క పెగ్ తీసుకోండి. యువిల్ లవ్ ఆల్కహాల్."
"నోనో___"
ఆమె భుజాలెగరేసింది.
"మీ ఇష్టం అభినయ్ గారూ. మీరు ఆల్కహాల్ ని ఎంజాయ్ చెయ్యలేదు అంటే మీకు ఎంజాయ్ చేసే విధానం తెలీదనుకోవాలిగానీ, తప్ప ఆల్కహాల్ ది కాదు. అసలు జీవితంలో ఏదైనా మనం ఎంజాయ్ చెయ్యలేకపోతున్నాం అంటే తప్పు మనలోనే వుంటుంది." ఉష మాట్లాడుతోంది.
నేను పూర్తిగా ఆమె మాటల మీద దృష్టి కేంద్రీకరించలేక పోతున్నాను.
ఆమె ముఖ కవలికలు నన్నెంతో ప్రభావితుడ్ని చేస్తున్నాయి.
ఆమె మొహంలో ఒక రకమైన గ్రేస్ వుంది.
బహుశా సెక్స్ అపీల్ అయ్యుండొచ్చు.
అందుకు కారణం ఆమె పెదవులు.
పై పెదవి కన్నా కింద పెదవి ఒకింత పెద్దది. అయినా నిండుగా చెక్కినట్లు వున్నాయి. పెదవుల చివర గమ్మత్తుగా ఒంపు తిరిగివుంది.
ఆమె నవ్వకపోయినా నవ్వినట్లు అనిపిస్తుంది.
అదీకాక ఆ పెదవుల విగింపులో రవ్వంత నిర్లక్ష్యం, కించిత్ డామినేషన్ కనిపిస్తోంది.
న్యాచురల్ షైన్ లిపిస్టిక్ అంటీ అంటనట్లు అద్దుకోవటంతో, చూపులు వేలుతో పెదవులపై సుతారంగా నిమిరి, సున్నితంగా ద్రాక్ష పండు నొక్కినట్లు నొక్కి స్లోగా నా పెదవులు ఆన్చి, చప్పరించాలని అనిపిస్తూంది.
ఐ బ్రోస్ షేప్ కూడా ఆ పెదవుల ఫార్మేషన్ కి తగినట్లు ఏదో ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నట్లు ఆర్కే షేపుల్లో వున్నాయి.
హైచీక్ బోన్స్ వలన చెంపలు యాపిల్ ఆకారాన్ని పోలివున్నాయి.
బాగా లోనెక్ జాకెట్ కావటంతో, నాకెంతో ఇష్టమైన వృత్తాకారాలు సహానికి పైగా పలుచటి చీర మాటునుంచి స్పష్టంగా బ్రిస్క్ గా కనిపిస్తున్నాయి.
"పోనీ చిన్న పిల్లల్లా ఐస్ క్రీమ్ తిందామా?" అడిగిందామె.
"ఒద్దు. బ్రాందీ తెస్తాను..." అన్నాను వెంటనే.
ఆమె విస్మయంగా చూసి "చా...!" అంది.
నేను లేవబోయాను. ఆమె నా చెయ్యి పట్టుకుని కూర్చోపెట్టి, నేనున్నానుగా అని కళ్ళతోనే ప్రకటించి, లయబద్ధంగా నృత్య గమనంతో వెళ్ళి కాక్*టెయిల్ టేబిల్ దగ్గరికి చేరుకుంది.
ఆ హాల్లో ఎవరూ ఎవరినీ గమనించే స్థితిలో లేరు.
ప్రముఖుల పరిచయాలు వాటిని పటిష్ట పరుచుకునే హిపోక్రసీలు, డిప్లమసీలు, కోలాహలం, సందడి.
"తీసుకోండి�" అంది ఉష, ఒక గ్లాసును నాకు అందిస్తూ.
"అదేమిటి మీరు థమ్స్ అప్ తీసుకుంటున్నారా?"
"ష్...ఇది రమ్...చూసేవాళ్ళకి కూల్ డ్రింక్ లా వుంటుంది. ఇందులో థమ్స్ అప్ కలిపాను. మీకు బ్రాందీలో సోడా అలవాటేగా!" అందామె ప్రక్కన కూర్చుంటూ.
ఈసారి బాగా దగ్గరికి కూర్చుంది.
"అలవాటేం లేదు జస్ట్ ఎనీథింగ్..." అంటూ దిగబోయాను.
"ఆగండాగండి. ఛీర్స్..." తన గ్లాసు నా గ్లాసుకి తగిలించింది.
"చీర్స్" అన్నాను.
"చూడండి. కొంచెం కొంచెం సిప్ చేయండి. మాట్లాడుతూ వుండండి. లేదా నేను మాట్లాడేది శ్రద్ధగా వినండి. ఆత్రంగా అందుకునేదేదయినా రుచిగా వుండదు. స్లో. స్టెప్ బై స్టెప్. డ్రాప్ బై డ్రాప్..." నవ్విందామె.
ఆమె ఎన్నో రకాలుగా నవ్వగలదని అర్ధమయ్యింది.
సిప్ చేయకముందే కిక్ ఇస్తున్నట్లుంది ఆమె నవ్వు.
సిప్ చేసాను.
"మీరేం చేస్తుంటారు?"
"ఏమీ చెయ్యను..."
"అబద్ధం! నేను చెప్పనా మీరేం చేస్తుంటారో!" అందామె.
"చెప్పండి�"
"చూపులతో అందాల పరదాలు తొలగించి, తాకకుండానే శృంగార తాండవం చేస్తుంటారు" అందామె గోముగా.
శరీరంలో అతి సున్నితమైన భాగాన్ని నాలుక కొనతో టికిల్ చేసినట్లు ఒళ్ళంతా ఝల్లుమంది.
"నా మీద నిందలేస్తున్నారు" అన్నాను.
"నిందకీ, అభినందనకీ తేడా తెలీదని అనుకుంటానని అనుకుంటున్నారా?"
నా నోట మాట రాలేదు.
"మీరూ హైద్రాబాదేనా?"
"ఆఁ�"
"మద్రాస్ వచ్చేయకూడదూ?"
"మీది మద్రాసా?"
"కాదు. ప్రస్తుతం అదీ నా అడ్రస్. ఈ క్షణం బొంబాయిలో వున్నాను. మళ్ళీ మద్రాసు వెళ్ళిపోతాను."
"మీరేం చేస్తుంటారు?"
"సినిమాల్లో నటించే భాష రాని అమ్మాయిలకి నా గొంతు అరువు ఇస్తుంటాను..."
"డబ్బింగ్ ఆర్టిస్టా?" ఆశ్చర్యపోయాను.
"ఔదామని ప్రయత్నం. చాలా కాంపిటేషన్ వుంది. చిన్న చిన్న పాత్రలకు చేస్తుంటాను..."
"అదే మీ సంపాదనా?"
"కాదు..."
"మరి?"
"మీలాంటి వాళ్ళెవరయినా నాలో ఏదో ఉందని ఆశపడితే____వాళ్ళనుంచి గిఫ్ట్ గా డబ్బు తీసుకుని, కంపెనీ ఇస్తుంటాను."
"ఇదే విషయాన్ని కాస్త మొరటుగా చెప్పండి" అన్నాను వెంటనే.
"కాల్ గర్ల్ అనుకుంటున్నారు కదూ? కాదు. నేను నా శరీరాన్ని అంత సులభంగా అందరికీ అందించను! అందినట్లు అంది, అందబోతున్నట్లు భ్రమ కలిగించి�"
"ఛీ..." అప్రయత్నంగా నా నోట ఆ పదం వెలువడింది.
అమె ఉలిక్కిపడి చూసింది నా వైపు.
నేనూ ఉలిక్కిపడ్డాను.
ఆ మాట అన్నందుకు మాత్రమే కాదు.
నా గ్లాసు అప్పుడే ఖాళీ అయిపోయినందుకు.
ఆమె గ్లాసు అందుకుంటూ చెప్పింది___
"చూసారా? నేనింగా సగమైనా ఫినిష్ చెయ్యకుండా మొత్తం లాగించేసారు. స్లో అండ్ స్టడీ అన్నానా? అంత ఆత్రం వద్దబ్బాయా" అంటూ గ్లాసుతోనే సున్నితంగా నా చేతిమీద కొట్టి లేచి నిల్చుంది.
బ్రాందీ ప్రభావమో ఏమో, ఆమె నడుస్తు వెళుతుంటే ఆ కదలికలకి ఎన్నడూ లేనంత ఉద్రిక్తత. రక్తం వేడెక్కింది.
నా మనసులో ఉష ఒక సమ్మౌహనాకృతిలా ముద్ర పడుతోంది.
ఆమెనే చూస్తున్నాను.
కాక్*టెయిల్ టేబిల్ దగ్గర ఆమె నెవరో పలకరించారు.
ఎంతో మర్యాదగా మాట్లాడి తప్పించుకుంది.
తన చేతిలో వున్న రమ్ కాస్త ఎత్తి గటగటా తాగేసి, మళ్ళీ రెండు గ్లాసులు నింపింది.
ఇటే వస్తోంది.
నాకు రాత్రిళ్ళు అప్పుడప్పుడు కలలొస్తుంటాయి.
వందలాది నగ్న స్త్రీలు తమ మహోన్నత వక్షశిఖరాలతో నా మీదకి దాడి చేస్తున్నట్లు.
రెండు చేతుల్లో రెండు గ్లాసులు పట్టుకుని ఉష వస్తూంటే____ఆమె కన్నా ముందు నన్ను చేరుకోడానికి ఆమె ఘన వక్ష ద్వయాలే పెల్లుబికి వస్తున్నట్లు కనిపిస్తోంది.
పొట్టమీద చీర పక్కకు జరిగిపోయి వుండటంతో, పలుచటి పొట్టమీద సుడి దిరిగినట్లున్న బొడ్డు సంపంగి మొగ్గలా కనిపిస్తోంది.
గ్లాసు నా చేతిలో పెట్టి, చీరని బొడ్డు మీదకి లాక్కుని____
"ఇప్పుడ్ధమయిందా మీ కళ్ళు చేసే ఘనకార్యం ఏమిటో!" అంది చిలిపిగా చూస్తూ.
"అయామ్ సారీ" అన్నాను.
"ఎందుకు సారీ? దేవుడు కళ్ళు ఇచ్చింది ఎందుకు? చూడటానికి! ఇక నేను ఈ డ్రెస్ లో వున్నది ఎందుకు? మీకో రహస్యం చెప్పనా! పెదవులకి రంగు రాసుకునేదెందుకు? ఏయ్ మగాడా? ఇవి ముద్దు పెట్టుకోవడానికి పసందయిన పెదవులు సుమా అని హెచ్చరించడానికి! స్లీవ్ లెస్ జాకెట్ వేసుకునేదెందుకో తెలుసా? జుత్తు సవరించుకోడానికి. చేతులు పైకెత్తితే, నేను మేకప్ కోసం ఎంత కేర్ చేసుకుంటానో, నా అందం మీద నా కెంత నమ్మకం వుందో, ఆ నున్నదనాన్ని బట్టీ మీరు అంచనా వేసుకోడానికి! ఇక బొడ్డుకి ఇంత క్రిందగా చీరెందుకు కట్టుకుంటానో తెలుసా? క్రీడారంగానికి బౌండ్రీ లిమిట్స్ తెలియజేయడానికి!" అంది ఉష.
"అందరూ అలాగే అనుకుంటారా?"
"అందరి విషయం నాకు తెలీదు. ఇది నా స్వవిషయం. ఇతరుల గురించి, ముఖ్యంగా ఇతర ఆడవాళ్ళ గురించి నేను కామెంట్స్ చేయను. ఎందుకో తెలుసా? నాలుగు గోడల మధ్య, చీకట్లో, పాత పట్టి మంచంమీద మొక్కుబడి చెల్లించుకునే పాదివృత్యం పట్ల నాకున్న గౌరవం! ఆర్గాశం అనే పదానికే అర్ధం తెలీని అమాయకత్వం పట్ల నాకున్న సానుభూతి" అంది ఉష.
శృంగారశాస్త్రాన్నీ కాచి వడబోసిన వాత్స్యాయనిలా గోచరిస్తోంది ఉష నా కళ్ళకి.
"మీతో ఎవరెవరుంటున్నారు?" అన్నాను వెంటనే.
"మీకులాగే ఒంటరిదాన్ని! ఐతే నేను ఒంటరితనాన్ని ఎప్పుడూ ఫీలవ్వను. ఆ ప్రపంచం అనే విశాల భవనంలో నా ఇల్లు ఒక గది అనుకుంటాను�అటువంటప్పుడు నాతో ఎవరెవరుంటారు అంటే ఏం చెప్పను? అందరూ� ఎనభై కోట్ల భారతీయులు" అందామె.
"మై గుడ్ నెస్! అంత పరిధి భరించడం కష్టం. మీ గదివరకూ ఐ మీన్ మీ ఇంటివరకూ పరిమితం కాలేరా?"
"ఆడదానికి పెళ్ళయితే ఇంటికి పరిమితం కాగలదు" గంభీరంగా చెప్పిందామె.
"చేసుకోండి."
"మీరు చేసుకుంటారా?" వెంటనే అడిగింది ఉష.
నా గుండె వేగంగా కొట్టుకుంది.
"అంత అదృష్టమా?" అన్నాను.
నిర్ఘాంతపోయి చూసిందామె నావైపు.
మరుక్షణం వ్యంగ్యంగా నవ్వింది.
"రెండో పెగ్ మహిమ. మీరింత ఇమోషనల్ అని నేనూహించలేదు. పెళ్ళంటే ఏమనుకుంటున్నారు? మాటలా?" అందామె.
"చాలా పెళ్ళిళ్ళు మాటలే, కొన్ని కేవలం కలలు. కొన్ని జస్ట్ సంఘటనలు, కొన్ని యాక్సిడెంట్లు. నా దృష్టిలో పెళ్ళంటే అదో నవజీవన బాంధవ్యం" అన్నాను సీరియస్*గా.
ఫకాలున నవ్వేసింది ఉష.
మనం నాన్సెన్స్ మాట్లాడుకుంటున్నాం కదూ!" అందామె.
"నాకలా అనిపించటం లేదు. ఐతే మందు మాత్రం నిజంగానే జీవితంలో మొట్టమొదటిసారి ఎంజాయ్ చేస్తున్నాను. ఈ శుభసందర్భములో మీకో పచ్చినిజం, నా మనసులోని మాట�ఫ్రాంక్ గా చెప్పాలనుకుంటున్నాను" అన్నాను.
"వద్దు. చెప్పొద్దు" వెంటనే అంది ఉష. నేను ప్రశ్నార్థకంగా చూసాను. ఆమె ఒక్కక్షణం నా కళ్ళల్లో ప్రతిఫలిస్తున్న భావోద్వేగాన్ని గమనించి-చిరునవ్వు నవ్వి�
"అది నిజంగా మీ మనసులో మాటైతే రేపు కూడా మీకు జ్ఞాపకం వుంటుందిగా!" అడిగింది సౌమ్యంగా.
"ష్యూర్...రేపేమిటి? జీవితాంతం గుర్తుంటుంది."
"నేను హోటల్ సావన్ కాంటినెంటల్ లో వున్నాను. రూంనెంబర్ సిక్స్ జీరో జీరో. రేపు ఉదయం ఫోన్ లోనయినా ఫర్వాలేదు, చెప్పండి- ఇప్పుడొద్దు ప్లీజ్" అంది.
"ఆ రూంలో ఎవరెవరుంటున్నారు?" అన్నాను.
ఆమె అదోలా చూసింది.
"మీకు అభ్యంతరం లేకపోతే నేనూ అదే హోటల్లో మరో రూమ్ తీసుకుందామనీ�" అన్నాను.
ఆమె చెయ్యి నా చేతిమీద పడింది.
"మరో రూం ఎందుకు? నా గదిలోనే ఇండొచ్చు. కానీ మీఫ్రెండ్ అదే సుభాష్ గారు�" అర్ధోక్తిలో ఆగిపోయింది.
"వాడికి ఇదే ఊళ్ళో సవాలక్ష పనులున్నాయి. బోలెడన్ని అడ్రస్ లున్నాయి. వాడిని మళ్ళీ హైద్రాబాద్ లోనే కలుసుకుంటాను____" అన్నాను.
ఆమె నా చెయ్యి నొక్కి వదిలింది. ఇద్దరం ఒకరి కళ్ళలోకి ఒకరు తదేకంగా చూసుకున్నాం. ఏమాత్రం ఛాన్స్ దొరికినా ఆమె బ్రెస్ట్ లైన్ వైపే చూస్తున్నాను.
"రండి. అందరూ ఫుడ్ మీద దాడి చేస్తున్నారు. లెట్స్ జాయిన్ దెమ్" అంది ఉష.
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు