12-10-2019, 10:12 AM
వినయ్ ఆ వీడియో చివర ఉన్న అమ్మాయిని చూసి షాక్ అయ్యి పక్కనే ఉన్న హరీ కీ ఆ వీడియో చూపించాడు అది అంత చూసిన హరీ ముందు షాక్ అయిన తర్వాత ఆ వీడియో నీ క్షుణ్ణంగా పరిశీలించి చూసాడు హరీ, అప్పుడు తనకి తెలిసింది "ఈ అమ్మాయి స్నేహ కాదు" అని చెప్పాడు "ఎలా చెప్పగలవు" అని అడిగాడు వినయ్ దాంతో హరీ ఆ వీడియో లో స్నేహ కార్ ఏక్కుతుండగ తన అర చేతి పైన "S" అని ఉన్న tattoo చూపించాడు "మిలిటరీ లో బాడి మీద tattoo ఉంటే disqualify అవుతారు కానీ తన చేతి పైన tattoo ఉంది కాబట్టి తను స్నేహ కాదు" అన్నాడు హరీ "అప్పుడు మీ సర్చింగ్ మిషన్ లో తను తప్పి పోయిన తర్వాత వేయించుకుని ఉండొచ్చు గా" అని అడిగాడు వినయ్, "తను కచ్చితంగా సాహితీ అయితే కాదు" అన్నాడు హరీ" అంత కచ్చితంగా ఎలా చెప్పగలవు "అని అడిగాడు వినయ్.దాంతో విసిగిపోయిన హరీ" ఎందుకంటే తను స్నేహ ట్విన్ సిస్టర్ స్వాతి " అని చెప్పాడు హరీ" ఏంటి నువ్వు చెప్పేది " అని అడిగాడు వినయ్.
స్నేహ మిలిటరీ లో చేరే సమయంలో స్వాతి కాశ్మీర్ లో తన తండ్రి తో కలిసి ఉండేది ఆయన రిటైర్డ్ జనరల్ మేజర్ స్వాతి ఒక ఆపిల్ బిజినెస్ మొదలు పెట్టింది అక్కడ ఒక ఆపిల్ తోట ప్రారంభించి అక్కడ పని చేస్తున్న జోయా అనే ఒక అమ్మాయి అంటే స్వాతి కీ చాలా ఇష్టం అంతే కాకుండా తనకు చదువుకోవడానికి కూడా సహాయం చేసేది స్వాతి ఆ అమ్మాయి వాళ్ల నాన్న ఒక పూల వ్యాపారి, ఒక రోజు జోయా వాళ్ల నాన్న పూల కొట్టు లో మిలిటరీ బలగాలు బాంబులు పట్టుకోని అరెస్ట్ చేశారు అది అడగడానికి వెళ్లిన జోయా నీ వాళ్ల అమ్మ నీ అక్కడే రేప్ చేశారు, ఇది అంతా తెలుసుకున్న స్వాతి తన తండ్రి తో కలిసి వాళ్ళని నిలదీశారు కానీ లాభం లేదు సరైన ఆధారాలు లేవని కేస్ నీ కోట్టేసారు దాంతో స్వాతి కీ మిలిటరీ మీద గౌరవం దేశం మీద ప్రేమ రెండు చచ్చిపోయాయి.
ఒక రోజు స్వాతి జోయా సమాది ముందు ఏడుస్తు ఉండగా తన గురించి పూర్తి గా అన్ని వివరాలు తెలుసుకున్న రంజిత్ మెల్లగ ప్రేమ పేరుతో స్వాతి కీ దగ్గర అయ్యాడు అలా మెల్లగ తన మనసులో ప్రేమ తో పాటు మన దేశం పై ద్వేషం కూడా నింపాడు అలా తొందరగా హజిర్ కూడా స్వాతి నీ ఈ మిషన్ కోసం సీక్రెట్ ఆయుధం గా దాచి ఉంచాడు తనకి మిషన్ గురించి చెప్పడానికి తనని పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని బారాములా అనే ఒక గ్రామంలో మీటింగ్ పెట్టాడు దాంతో అదే రోజు స్నేహ కూడా తన సర్చింగ్ మిషన్ లో భాగం గా తన ఫ్లయిట్ క్రాష్ అయినప్పుడు స్నేహ అక్కడే పడింది ఆ తర్వాత హజిర్ మనుషులు స్నేహ నీ ఎత్తుకొని వెళ్లారు అక్కడ స్వాతి నీ చూసి షాక్ అయింది స్నేహ, స్నేహ నీ చూసి స్వాతి కూడా అలాగే షాక్ అయింది. దాంతో హజిర్ స్వాతి చేతికి కత్తి ఇచ్చి తన అక్క నీ తనే చంపాలి అని చెప్పాడు స్వాతి ముందు సంకోచం లో ఉన్న స్నేహ ఒంటి పైన ఉన్న మిలిటరీ డ్రస్ తనలో ఆలోచన శక్తి నీ నిగ్రహం నీ కొలిపోయేలా చేసింది వెంటనే కత్తి తో స్నేహ షర్ట్ నీ కోసి "ఒక పొట్టు తో సుఖంగా ఇది చావకుడదు ఆ డ్రస్ వేసుకునందుకు క్షణం క్షణం కుమిలి చావలి అందరూ కలిసి దాని రేప్ చేసి చంపండి" అని చెప్పింది స్వాతి దాంతో అందరూ స్నేహ నీ చిత్రవధ చేసి చంపేసారు, దాంతో సంబరపడ్డ హజిర్ స్వాతి, రంజిత్ ఇద్దరిని హైదరాబాద్ పంపాడు.
ఈ విషయాలు అని దీపిక నుంచి వచ్చిన ఫోన్ కాల్ ద్వారా తెలుసుకున్నాడు వినయ్, తను వేసిన ప్లాన్ లో ఇలాంటి తప్పు ఒకటి ఎదురు అవుతుంది అని ఊహించని వినయ్ ఏమీ చేయాలో తెలియక సందిగ్ధత లో ఉండగా, సాహితీ లోపలికి పరిగెత్తుకుంటు వచ్చి "వినయ్ శ్రీ చనిపోయాడు అంటా" అని చెప్పింది సాహితీ వెంటనే ఇద్దరు కాలేజ్ దగ్గరికి వెళ్లారు అక్కడ శ్రీ నీ శవం గా చూసిన వినయ్ బాధ కోపం తో గట్టిగా పిడికిలి బిగించి పక్కన ఉన్న గోడకి కొట్టాడు, అప్పుడు శ్రీ ఫోన్ మొగ్గింది తీసుకొని ఎత్తాడు వినయ్ "ఏరా కెప్టెన్ జహీర్ నీ చంపిన అంత తేలికగా నను చంపవా, ఇప్పుడు చూడు నీ ఫ్రెండ్ చచ్చాడు" అని గట్టిగా నవ్వడం మొదలు పెట్టాడు, "రేయ్ నా కోడకా ఇప్పటి వరకు నిన్ను ఆచితూచి దెబ్ తీయాలని చూశా ఇంక నెక్స్ట్ థాట్ లేదు నీ అబ్బ 24 గంటల్లో నీ శవం కాకులు తినక పోతే ఇండియన్ నే కాదు రా "అని సవాల్ విసిరాడు వినయ్
(రేపు నేను ఉండటం లేదు అందుకే రేపు update ఉండదు మా ఇంట్లో engagement జరుగుతుంది అందుకే)