Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఆంటీ నన్ను రేప్ చేసింది...by pussylicker
#6
కాని ఇప్పుడు మా college time కి గంట ముందే వఛి మేము వెల్లినతరువాత పని అంత కానిఛి వెల్లుతుంది..

ముందు గది ని వంట గది గా మార్చం.. రోజు college కి వెళ్ళె ముందు ప్రియాంక తో సొల్లు వేయటం, తనూ చలాకి గా మట్లడెది.. తన తొ మట్లడు తు అవకాసం వచిన్నపుడల్ల తన సళ్ళ లోయ చూస్తు ఆనందపడటం.. నా చూపులు తనకు ఏక్కడెక్కడ తాకుతున్నయొ తనకు తెలిసినా పెద్దగా తన అందాలను దాచకపోవటం.. ఇక ఆదివారం వస్తె మావల్లని ఎదోఒక పని పెట్టి నేను తన తొ ఎక్కువ సమయం గడిపేవాడిని.. మేము తయారు అయ్యే లోపు breakfast చేసి తనే వడ్డించేది.. ఆ వడ్డన లో నాకు మాత్రం కొసరి కొసరి పెట్ట్టటం, మావళ్ళు నా మీద జోకులు వేసుకోని మేము అంత నవ్వుకోవటం, నేను మురిసిపోవటం.. నేను తప్ప అంత వున్నప్పుడు పైట నిండుగా కప్పుకోవటం, ప్రియాంక నా సొత్తు అని గర్వంపడెవాడిని. ఇలా 2 .. 3 వారాలు గడిచాయి.. కాని నా మనసు కి వంటికి ఇంకా ఏదో కావలి అని సహనం కోలుపొత్తున్నయి.. అవకాసం కోసం చుస్త్తున నాకు ఆ సమయం వఛింది.. roommate ఒకడికి వాళ్ళ ఇంటిలో ఏదో function వుంటె వెళ్ళు తున్నడు పైగా 2 రోజులు college కి holidays మొతం వాడు 5 రోజుల వరకు రాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ రోజు సాయంత్రం.. ఇంకొక్కడు వాడి వూరు కి 8గంటలు ప్రయాణం.. వాడువెల్లి వారం వరకు రాడు.. ఇక నేను.. మా వూరు కి గంట ప్రయాణం.. ‘ఎ రా నువ్వు యెప్పుడు వెళ్ళుతున్నవ్???’ అదిగాడు friend. ‘ఇంటి లో అంతా వేరెవూరికి వెళ్లరా.. రేపు ఉదయం 10..11గం ల కి వస్తారు అంట.. నేను రేపు ఉదయం బయలుదేరుతను..’ అని చిన్న అభద్దం ఆడేసాను. ‘సరె రా.. నాకు train time అయ్యింది నేను వెళ్ళుతున్న.. bye అని చెప్పి వాడు కూడా వెళ్ళిపోయడు. నాకు స్వాతంత్రం వఛినట్టు.. ఏదో ‘కార్యం’ కి సిద్ధమవుతున్నట్టు ఉత్తేజం, కంగారు మొదలు అయ్యయి. నిజానికి ఒక్క రోజు వుండి నా అద్రుష్టం పరిక్షుంచుకోని వెళ్ళుదాం అని నా ప్లన్. ప్రియాంక ఉదయము,మళ్ళి సాయంత్రం 4గం ల కు వక్చి వంట చేసి వెళ్ళు తుంది. నేను, మా వాడు మట్లాడేది అంత వింటూనేవుంది. వాడు వెళ్ళి న తరువాత, ప్రియాంక దగ్గరకు వెళ్ళి ‘నేను వూరికి వెళ్లటం లేదు.. నువ్వు మాములు గానే రేపు వచేసెయ్’ అని చెప్పను.. తను ఏమి అడగక సరె అన్నట్టు తల వూపి వంట గది సద్దుతుంది. ‘ప్రియాంక.. నువ్వు వంట రుచిగా వండుతున్నవ్’ నిసబ్ధన్ని పక్కకు తోస్తు కితాబు ఇఛను. ‘సర్రిగా తినటం లేదు గా మీరు’ అన్నది.. ‘నువ్వు వడ్డించినవన్ని తింట్టున్నగా..’ అమాయకం గా చెప్పను. ‘పొనిలెండి ఇప్పటికన్న బాగుంది అని చెప్పరు’ అని అన్నది. ‘అయ్యొ అలా అని ఎం కాదు..’ అని తనకు ఒక్క అడుగు దూరం లొ దూకాను. ‘ఎం వండుత్తున్నవ్..??’ అని తన పక్కకు తాకి తాకనట్టు గిన్నే లోకి చూస్త్తు అదిగాను. ‘ మునక్కాడ’ అని జావబు ఇఛింది. ‘నాకు బాగ ఇస్టం’ అన్నను. ‘మున్నక్కడ వంటికి మంచిది అంటారు.. ఎందుకో తెలుసా??’ అని అడిగింది. ‘ఏమొ.. నీకు తెలుసా.??’ అని అడిగాను.. ప్రియాంక ఎమి మాట్లాడకుండ నవ్వుకుంటు తల అడ్డంగా ఊపి గరిటె తిప్పుత్తు వుంది.. తన పక్కనే నుంఛున్న నేను, ఈ మున్నక్కడ గోల నాకెందుకు లే అని.. తన జాకెట్టు లొ వున్న గీత లోతు అంచనా వెస్త్తున్న.. ప్రియాంక కుడి చెత్తో గరిటె తిప్పుతున్నప్పుడు తన కుడి సళ్ళు పాల పోమ్గులా యెగసి యెగసి పడుతున్నది.. వంట వేడికి చెమట బిందువులు మెరుస్త్తున్నయి.. ఆ బిందువులు అంత దరి చేరి ఒక పాయ లా రెండు సళ్ళ లోయలో దారి తిస్తున్నయి.. జీవితం లో మొదటిసారి చెమట ని కూడా చప్పరించాలి అని పిఛింది.. చెవిపక్కన వున్న వెంట్రుకలు చెమటకి తన భుజం పై అంటిపెట్టుకోని కసిగా కొరకాలి అన్నట్టు వున్నయి.. కాస్త పైకి ..తన పెదవులు పైన తడి లైటు కాంతి కి మెరుస్త్తువున్నయి.. ఇంక్కస్త పైకి వెళ్ళితె.. ట్టక్కున షాక్ కొట్టినట్టు అయింది నా పరీస్తితి.. ప్రియాంక తన కళ్ళు పెద్దవి చేసుకోని నన్నే చుస్త్తుంది.. ఒక్కసారిగా రెండు అడుగులు వెనక్కివేసి పట్టుపడినవాడిలా తల దించుకోని నుంచున్న.. 5 సెకెను ల తరువాత.. ‘ఎందుకు అలా ఉల్లిక్కి పడ్డరు??’ అని అడిగింది. నెమ్మదిగా తన ముఖం లొ కి చూసాను.. పెదవుల పైన నవ్వుని మునిపంటితో ఆపుతుంది.. మీలొ ఎవరు కోటిస్వరులు లో extra lifeline దొరికినంత ఆనందం వేసింది. అదే ధైర్యం తొ ‘నిన్ను ఒకటి అడిగేనా??’ అని అన్నను.. ‘ఏమిటదీ..అడగండి’ అన్నది.. ‘నిన్ను.. నిన్ను..మరి..’ నాంచుడు మొదలుపెట్టను ధైర్యం సరిపోక.. ‘వద్దులె’ అనేస.. ‘ఎం .. ఎందుకు..??’ అని అడిగింది.. నా చేతుల లొ చెమటలు పుట్టుకొచయి.. ‘మళ్ళి నువ్వు ఎమన్న అనుకుంటావో అని..’ అన్నను.. ‘నేను ఏమి అనుకోను.. అడగండి’ అన్నది.. ‘మరి.. నిన్ను... సరెలె.. తరువాత .. నువ్వు వెళ్ళెటప్పుడు చెప్త్తలే’ అని దాటెస.. ప్రియాంక కూడ ఇక ఏమి మట్లాడ లేదు.. వంట అయిపోయింది.. నా కాళ్ళూ కంగారు కి ఒక్క చోట నిలవటం లేదు.. అంతా ముగించుకోని తను నా వంక చూసింది.. నా కళ్ళునాకు తెలియకుండానె నేల చూపులు చూసాయి.. తను మరు మాత్లాడకుండా వెనుతిరిగింది.. ‘ప్రి..’ అని పిలవపోతున్నగా.. సుజాత ఆంటి గుమ్మం లోకి అడుగు పెట్టి.. ‘ఏన్టి.. నువ్వు ఊరు వెళ్ళ లేదు అశొక్??’ అని అడిగింది.. అసలే కంగారు వణుకు లో వున్న నాకు సుజ్జత ఆంటి entry తొ గుండె వట్టలో కి వచింది..’ఆంటి..ఆ.. రేపు.. రేపు ఉదయం వెళ్ళుదాం అని...’ ఎదో చెప్పెసా.. ‘పని అయిపోయిందా ప్రియాంక??’ అని ప్రియాంక ని అడిగింది.. ‘ఇప్పుడె అయ్యింది..బయలదేరుత్తున్న.. మీరు వఛరు.. సరె నేను వెళ్ళుత్తున్న’ అని తను వెళ్ళి పోయింది..
Like Reply


Messages In This Thread
RE: ఆంటీ నన్ను రేప్ చేసింది...by pussylicker - by Milf rider - 11-10-2019, 10:55 PM



Users browsing this thread: 1 Guest(s)