Thread Rating:
  • 14 Vote(s) - 3.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మాహి (రే) ...మరిది -1 BY Rajsunrise
#38
పెద్దవాళ్ళు శంకర్ రూం ని పూలతో decorate చేసారు. ఇంకా 8 గంటలకే అందరికి బోజనాలు పెట్టారు. ముక్యమైన వాళ్ళు తప్ప అందరు వెళ్ళిపోయారు. శంకర్ మాహి లు రెడీ అయ్యాక, శంకర్ వల్ల అమ్మ మాహి దెగ్గరకు వొచ్చి "మాహి, మేమందరం సెకండ్ షో సినిమాకు వెళ్తున్నాము..బయట తాళం వెస్కొని .." అంది. సరే అత్తయా అన్నట్టుగా చూసింది మాహి శంకర్ అమ్మ వైపు. ఇద్దర్నే వొదిలి అందరు సెకండ్ షో సినిమా చూడడానికి వెళ్లారు వాళ్ళకి ప్రైవసీ కల్పిస్తూ.

మాహి శొబనమ్ గదిలో ఎదురుచూస్తుంది శంకర్ కోసం. 10 నిమిషాల నిరీక్షణ అనంతరం శంకర్ శొబనమ్ గదిలోకి వొచ్చాడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు అన్నట్టుగా చూసింది మాహి. ఒక చిరు నవ్వు నవ్వి వొచ్చి మాహి పక్కన కూర్చున్నాడు శంకర్. ఇల్లంతా నిశబ్దం. ఎలా మాటలు స్టార్ట్ చేయాలో ఇద్దరికీ అర్ధం కాలేదు. కొంచెం సేపు మౌనం తర్వాత శంకర్ "ఎలా ఉంది మా ఇల్లు.." అన్నాడు ఎం మాట్లాడాలో తెలియక. " చాల బాగుంది.అత్తయ్య బాగా నీట్ గా పెడతారు అనుకుంటా ఇంటికి ఎపుడు.." అంది నవ్వుతు. "హ.అమ్మ ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటుంది." అన్నాడు నవ్వుతు శంకర్. "నేను , నాన్న ఇద్దరం బిజినెస్ హడావుడిలో పడి..ఎపుడు తిరుగుతూనే ఉంటాము కదా..చిన్నా, అమ్మ నే అన్ని సర్దుతారు నీట్ గా." అన్నాడు శంకర్. "ఐతే నీ కంటే చిన్నా నే బెటర్ ఏమో.ఇంట్లో వాళ్ళని పట్టించుకోవడంలో.." అంది మాహి. "వాడు నెక్స్ట్ టెన్త్ క్లాసు కదా నువ్వే వాడిని గైడ్ చేయి.." అన్నాడు శంకర్. "హ..నా మరిదిని ఇప్పటినుంది నేను చుస్కున్టాలే..ఆ బయం మీకు ఏమి అవసరంలేదు." అంది మాహి. థాంక్స్ అన్నట్టుగా చూసాడు మాహి చేయిని పట్టుకుంటూ శంకర్. అలా చేయి పట్టుకునేసరికి నరాలు జువ్వున లాగాయి మాహికి. శంకర్ కళ్ళలోకి చూసి కళ్ళు దించుకుంది. మాహి ని చూస్తూ చేతిని అలాగే లేపి తన ముఖం వైపు తెచ్చుకొని చేతి మీద ముద్దు పెట్టాడు. మాహి సిగ్గుపడుతూ, తలను ఎత్తనే లేదు. "ఏంటి సిగ్గా.." అన్నాడు మెల్లిగా శంకర్. తలను ఎత్తకుండానే ముసి ముసిగా నవ్వింది. ఎంత మాటకారి ఐన కూడా, శొబనమ్ గది లోకి వొచ్చేసరికి మాటలు రావేమో ఏ ఆడవాళ్లకైన. చేతిని వొదిలి మెల్లిగా మహి సైడ్ జరిగాడు శంకర్. ఇద్దరు తొడలు తగులుతుంటే మత్తుగా ఉంది ఇద్దరికీ కూడా. మాహి చుబుకం కింద చేయి వేసి తల ఎత్తాడు మెల్లిగా శంకర్. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. మెల్లిగా వొంగి మాహి నుదిటి మీద ముద్దు పెట్టాడు శంకర్. కళ్ళు మూసుకుంది మాహి. మెల్లిగా పెదాలను కిందకి తెస్తూ రెండు కళ్ళని ఒకటి తర్వాత ఒకటి ముద్దు పెట్టాడు జెంటిల్ గా. మాహి కి నరాల్లో రక్తం వేగంగా పరిగెత్తినట్టు గా అనిపించింది. ముక్కు ని ముద్దాడాడు శంకర్. నెక్స్ట్ పెదాల దెగ్గరకు రాబోతుంటే కళ్ళు తెరిచి శంకర్ కళ్ళలోకి చూసింది. ఏంటి అన్నట్టుగా చూసాడు మాహి వైపు శంకర్. కళ్ళతో నవ్వుతు ఏమి లేదు అన్నట్టుగా చూసి కళ్ళు మూసుకుంది. మాహి వొనుకుతున్న పెదాల మీద మెల్లిగా పెదాలు పెట్టి కిస్ పెట్టాడు శంకర్. ఇద్దరి నరాల్లో సర్రున కరెంటు పాకి నట్టయింది. ఇద్దరు ఒకేసారి కళ్ళలోకి ఆరాధనగా చూసుకున్నారు. ముఖాన్ని చేతుల్లోకి తీస్కొని మెల్లిగా మాహి కింది పెదవిని తన నోట్లోకి తిస్కున్నాడు శంకర్. ఇద్దరికీ అదే తొలి ముద్దు. పెదాల నుండి , కాలి చిటికెన వేలు వరకు మత్తుగా అనిపించింది ఇద్దరికీ. తొలి ముద్దు లోని తీయదనం తెలిసొచ్చి , ప్రపంచమంతా మరిచి పోయి, ఒక కొత్త లోకం లో ఉన్నట్టుగా అనిపించింది ఇద్దరికీ. మెల్లిగా పెదాల మధ్య ఉన్న మాహి పెదవిని జుర్రుకోవడం స్టార్ట్ చేసాడు. మాహి కి శరీరం తెలిపోతుంటే, శంకర్ బుజాల మీద చేతులు వేసి గట్టిగ పట్టుకుంది. శంకర్ మాహి పెదాల మీద దాడిని ఉదృతం చేసాడు. మాహి శరీరం తన కంట్రోల్ లోలేదు. మత్తుగా, గాలిలో తెలిపోతున్నట్టుగా ఉంది. కళ్ళు తెరవలేనంతగా మైకం కమ్ముకుంది మాహికి.




[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మాహి (రే) ...మరిది BY Rajsunrise - by LUKYYRUS - 17-11-2018, 05:29 PM



Users browsing this thread: 3 Guest(s)