17-11-2018, 05:29 PM
శంకర్ వాళ్ళ ఊరికి చేరుకోనేసరికి కేటరింగ్ వాళ్ళు ఫుడ్ రెడీ చేసి తిస్కోచ్చారు. అందరు తినేసి పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే, చుట్టుపక్కల వాళ్ళు వొచ్చి చూసి, అమ్మాయి చాల బాగుంది, ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది అంటూ కామెంట్ చేస్తుంటే శంకర్ కుటుంబ సబ్యులు ఆనందపడి పోయారు. టైం దొరికిప్పుడల్లా చూపుల బాణాలు విసురుతూనే ఉంది సరయు శరత్ కి. సాయంత్రం మాహి కుటుంబం విందు కోసం శంకర్ వాళ్ళ ఇంటికి వొచ్చారు. పెద్దవాళ్ళు శంకర్ అందరు కలిసి రాత్రికి శంకర్, మాహి ల శోభనానికి డిసైడ్ చేసారు.
సాయంత్రం వరకు అంతా హడావిడిగా జరిగిపోయింది. సాయంత్రం శంకర్ రూం లో శోబనానికి ఏర్పాట్లు చేస్తున్నారు పెద్దవాళ్ళు. మాహి, సరయులను అంత వరకు శరత్ రూం లో ఉండమన్నారు. జరుగుతున్నా తంతు చూస్తూ శంకర్ మాహి ఒకరినొకరు చూసుకున్నప్పుడల్లా సిగ్గు పడుతున్నారు. మాహి కి exciting గా ఉంది. ఒక పక్క బయంగా కూడా ఉంది. మొదటి రాత్రి గురించి లలిత దెగ్గర ఇతర ఫ్రిండ్స్ దెగ్గర విన్నవి అన్ని గుర్తొచ్చి ఇది అని చెప్పలేని ఒక విదమైన టెన్షన్ గా ఉంది మాహి కి. శంకర్ కి కూడా ఇంచుమించు అలాగే ఉంది. పుర్వానుభావం ఏమి లేకపోవడం వల్ల, టెన్షన్ గా అటు ఇటు తిరుగుతున్నాడు ఏదో ఒక పని కల్పించుకుంటూ. శరత్ వాళ్ళ అమ్మ శరత్ ని పిలిచి అందరికి టీ ఇచ్చి రా అంటూ tray చేతిలో పెట్టింది. వాడు వొచ్చిన వాళ్ళందరికీ టీ ఇచ్చి శంకర్ దెగ్గరకు వొచ్చాడు. శంకర్కి టీ ఇస్తూ "ఏంటి అన్నయ్య.ఏదో టెన్షన్ గా ఉన్నావు.." అన్నాడు అన్న వైపు చూస్తూ. శంకర్ తడబడుతూ "ఏంలేదు చిన్న.. అలసిపోయినట్టుగా ఉంది." అన్నాడు వాడి బుజం మీద చేయి వేసి. "కాసేపు రెస్ట్ తీస్కో అన్నయ్య.ఏమైనా పనులు ఉంటె నేను చూసుకుంటాలే..." అన్నాడు. వాడు చెప్పింది కరెక్ట్ నే అనిపించి టీ తాగేసి డాబా పైకి వెళ్లి కాసేపు పడుకోవడం బెటర్ అని వెళ్ళిపోయాడు. టీ తీస్కొని తన రూం లో ఉన్న మాహి కి ఇవ్వడానికి వెళ్ళాడు. మంచం మీద కూర్చొని ఉన్నారు మాహి, సరయు. శరత్ ని చూసి నవ్వుతు "థాంక్స్.చిన్న..టీ తెస్కున్నందుకు.అసలే తలనొప్పిగా ఉంది." అంది శరత్ చేతిలో ఉన్న కప్ ని అందుకుంటూ మాహి. "అదేంటి నీకు కూడా తలనొప్పినా." అన్నాడు ఇంకో కప్ సరయు చేతిలో పెట్టి తను ఒక కప్ అందుకొని మంచం మీద కూర్చుంటూ. "ఇంకెవరికి .."అంది మాహి.
" ఇంకెవరికి.అన్నయ్యకే."అన్నాడు. ముసి ముసి గా నవ్వుకుంది మాహి. "అబ్బ నాకు కూడా తలనొప్పిగా ఉంది ." అంది సరయు. "నీ కేందుకే తలనొప్పి." అంది మాహి సరయు తో. "రాత్రి సరిగా నిద్ర లేదు.." అంది ఓరగా శరత్ ని చూస్తూ. వాడికి గుండెలో రాయి పడినట్టయింది. కొంపదీసి రాత్రి జరిగింది వొదిన కు చెప్పలేదు కదా,అల నుకునేసరికి కాళ్ళు వోనికాయి వాడికి. మాహి శరత్ వైపు చూసి "ఏంటి చిన్నా..సడన్ గా అలా అయిపోయావు.చెమటలు పట్టాయి.." అంది శరత్ వైపు చూసి. "ఎం.ఎం లేదు వొదిన..అందరికి వేడి వేడి టీ ఇచ్చాను కదా అందుకే నాకు చెమటలు పట్టాయి.." అన్నాడు ఏమనాలో తెలియక. శరత్ వైపు చూసి సరయు కళ్ళతో నవ్వింది. వాడు కళ్ళు తిప్పుకున్నాడు. "అన్నయ పడుకోవడానికి దాబా పైకి వెళ్ళాడు..వొదిన.మీరు కూడా కాసేపు పడుకుకోండి తలనొప్పి అంటున్నారు కదా." అన్నాడు. శరత్ చెప్పింది మాహి కి కూడా కరెక్ట్ నే అనిపించి "ఓకే.. చిన్నా..అదే బెటర్ అనిపిస్తుంది నాకు కూడా .." అంది మాహి నవ్వుతు. వాడు రూం లో నుండి బయటకు వొచ్చాడు.