Thread Rating:
  • 14 Vote(s) - 3.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మాహి (రే) ...మరిది -1 BY Rajsunrise
#32
"ఏంటి చిన్నా అలా చూస్తున్నావు...." అంది వాడి వైపు తిరిగి. "ఏ..ఏమిలేదు వొదిన.." అంటూ కళ్ళు పక్కకు తిప్పుకున్నాడు వాడు. "అక్క..నేను ఒకసారి వెస్కొని చూస్తాను..." అంది సరయు మాహి తో. మాహి నవ్వుతు చెయిన్ తీసి సరయు కి ఇచ్చింది. సరయు మెడలో వేస్కుంది. లైట్ కాంతి డైమండ్స్ మీద పడి శరత్ కళ్ళలో ఫ్లాష్ లా కొట్టేసరికి వాడు కళ్ళు నలుపుకున్నాడు. అది చూసి సరయు "ఏంటి ...నేను వేస్కుంటే చెయిన్ బాగోలేనా...." అంది కొంచెం ముఖం చిన్నగా చేస్కుంటూ. వాడు కావాలనే "మా వొదినకి సూట్ అయినట్టుగా ఎవరికీ కాదులే..." అన్నాడు గర్వంగా. సరయు ముఖం చిన్నగా చేస్కునేసరికి "లేదు చిన్నా...దానికి కూడా బాగానే ఉంది..సరిగా చూడు...." అంది నవ్వుతు. అపుడు చూసాడు వాడు ఆ అమ్మాయి వైపు, వాడి కళ్ళు మెరిసాయి. చాల బాగుంది ఆ చెయిన్ వేస్కుంటే సరయు. సరయు చెయిన్ లాకెట్ పట్టుకొని "..ms .....మాహి సరయు...." అంటూ మాహి ని పట్టుకుంది వాడి వైపు చూసి కల్లెగరేస్తూ. వాడు ఉడుక్కొని "అదేమీ కాదు...ms అంతే ....మాహి శంకర్....అంటె మా వొదిన అన్నయ్య...." అన్నాడు. సరయు లాకెట్ ని ఒకసారి పరికించి చూసి "అక్కా.....ms అంటె....మాహి శరత్ అని కూడా వొస్తుంది కదా...." అంది యాదాలాపంగా. అలా అనే సరికి మాహి, శరత్ ఒకరి ముఖాలు ఒకరు చుస్కున్నారు. వాడు సిగ్గుతో తల దించుకున్నాడు. "మరి ఏమనుకున్నావు...మా మరిది నేను ఒక్కటే ఎప్పుడు...." అంది నవ్వుతు సరయు బుగ్గని చిదుముతూ. "అబ్బ...అక్క....." అంటూ బుగ్గని రాస్కోని "భలే కలిసాయి కదా అక్కా..అందరి పేర్లు....ఈ లాకెట్ లో..." అంది మాహితో. "ఎం కాదు..నీ పేరు నా పేరు ఎక్కడ కలిసింది...వొదిన అన్న నా పేరు మాత్రమే కలిసాయి..." అన్నాడు వాడు ఏదో గ్రేట్ గా కనుకున్నట్టు. " అంత లేదు.....s .. అంటె శరత్ అనే కాదు సరయు అని కూడా వొస్తుంది..." అంది ఏటకారంగా సరయు. వాడికి ఏమనాలో అర్ధం కాలేదు. ఇద్దర్ని చూసి మాహి నవ్వుతు "పోనిలే చిన్నా...అందరి పేర్లు సరిగ్గా ఇమిడిపోయాయి...." అంది. వొదిన అలా అనేసరికి వాడుకూడా రిలాక్స్ అయి నవ్వాడు. సరయు చెయిన్ ని మాహి చేతిలో పెడ్తూ వాడిని చూసి మెల్లిగా కళ్ళు ఎగరేసింది. వాడు చప్పున కళ్ళు పక్కకు తిప్పుకున్నాడు. అపుడే మాహి వాళ్ళ అమ్మ వొచ్చింది అక్కడికి, మాహి చేతిలో ఉన్న చెయిన్ ని చూసి "అబ్బ..చాల బాగుందే....మా చిన్నల్లుడి గిఫ్ట్ నా...." అంది నవ్వుతు. "లేదు....లేదు...అన్నయ్య పంపించాడు...." అన్నాడు వాడు కంగారుగా. అందరు నవ్వారు. వాడు ముఖం చిన్నగా చేస్కున్నాడు. "బుంగ ముతిలో అమ్మాయి కంటే ఇంకా అందంగా ఉంటావు ..చిన్నా...." అంటూ మాహి శరత్ బుగ్గ గిల్లింది. వాడు సిగ్గుపడుతూ సరయు వైపు చూసాడు. ఆ అమ్మాయి మెల్లిగా నవ్వుతు వాడి కళ్ళలోకి చూసింది. "మాహి ...పూజకి టైం అయింది..." అంది మాహి వాళ్ళ అమ్మ. "వొదిన నేను కూడా వెళ్తాను.." అని అక్కడ నుండి విడిదికి వొచ్చేసాడు.

పెళ్లి ముహూర్తం దెగ్గర పడుతుంటే అందరు కళ్యాణ మండపానికి చేరుకున్నారు. మాహి కంచి పట్టు చీరలో మెరిసిపోతుంటే శంకర్ తృప్తిగా చూసుకున్నాడు. సరయు పట్టు లంగా వోని వేస్కుంది. అన్ని సామాన్లు పంపి చివరగా రా అని వాళ్ళ అమ్మ చెప్పడం చేత శరత్ విడిది లోనే ఉంది పోయాడు. సరయు కళ్ళు శరత్ కోసం కళ్యాణ మండపం మొత్తం వెదుకుతున్నాయి. చిన్న చిన్న పనులు పెద్దవాళ్ళు చెప్తుంటే అన్య మనస్కంగానే చేస్కుంటూ వాడి రాక కోసం ఎదురుచూస్తుంది. చివరకు వాడు ముహూర్తానికి 10 నిమిషాల ముందు వొచ్చాడు. మండపం దెగ్గరకు రాగానే మాహి కళ్ళతో అడిగింది ఇప్పుడే వొచ్చావా అని. అవునన్నట్టుగా తలూపాడు.




[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మాహి (రే) ...మరిది BY Rajsunrise - by LUKYYRUS - 17-11-2018, 05:22 PM



Users browsing this thread: 3 Guest(s)