11-10-2019, 03:37 PM
(11-10-2019, 02:43 PM)Joncena Wrote: కొత్తగా పరిచయం చెయ్యబోతున్నా అంటే ఏమిటో అనుకున్నా ఇలా పెద్ద twist ఇస్తారు అనుకోలేదు. చాల బాగుంది ఈ కధాభాగం.
ఇంతకీ ప్రియతో వినయ్ కి పెళ్ళి అయ్యిందా లేదా? ఏమి చెప్పకుండా ఈ రోజు భాగం ముగించారు.
ఈ రోజు భాగం మాత్రం అదుర్స్ with unexpected twist.
అది నెక్స్ట్ update లో మీకు తెలియజేస్తాను