11-10-2019, 03:04 PM
(This post was last modified: 22-10-2019, 11:38 AM by prasad_rao16. Edited 1 time in total. Edited 1 time in total.)
దాంతో వాళ్ళు వాళ్ల ఆసనాల్లో కూర్చుని ఆమె వైపు చూసారు.
స్వర్ణమంజరి వాళ్ల నలుగురి వైపు చూసి, “ఇప్పుడు మిమ్మల్ని పిలిపించడానికి కారణం ఏంటంటే….రాజకుటుంబం తొందరలోనే వనవిహారానికి వెళుతున్నది. ఆ వనవిహారానికి ఆదిత్యసింహుడు కూడా వస్తాడు….ఆ వనవిహారంలో మీరు ఏం చేయాలంటే…..” అంటూ తన పధకాన్ని పూర్తిగా దండనాయకులకు వివరించింది.
స్వర్ణమంజరి చెబుతున్నది విన్న దండనాయకులు ఆమె వైపు ఆశ్చర్యంగా నమ్మలేనట్టు చూసారు.
చాటు నుండి అంతా వింటున్న మంజులకు కూడా స్వర్ణమంజరి చెప్తున్నది విన్న తరువాత ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి.
మంజుల తన మనసులో, “అమ్మో…నేను రాణిగారికి చిన్న ఉపాయం చెబితే…దాన్ని ఈవిడ ఇలా తనకు అనుకూలంగా మార్చుకున్నదా…ఇక నుండి ఈమెతో చాలా జాగ్రత్తగా ఉండాలి,” అని అనుకుంటూ వాళ్ళు తనను గమనించకముందే అక్కడ నుండి వచ్చేసి తన పనుల్లో పడిపోయింది.
స్వర్ణమంజరి కూడా దండనాయకులతో, “పని చాలా జాగ్రత్తగా జరిగిపోవాలి….ఏ మాత్రం తేడా వచ్చినా….ప్రాణాలు పోవడం ఖాయం….అందుకని అందరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పని పూర్తి చేయండి….అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మీ అందరికీ పట్టాభిషేకం అయిన తరువాత మంచి పదవులు ఇస్తాను,” అని చెప్పి వాళ్లను పంపించి తన శయనమందిరంలోకి వచ్చేసింది.
మంజుల కూడా ఏమీ ఎరగనట్టే అంతఃపురంలో తన పనులు చేసుకుంటూ మనసులో మాత్రం ఎప్పుడెప్పుడు ఆదిత్యసింహుడి దగ్గరకు వెళ్ళి ఈ సమాచారాన్ని అతనికి చేరవేద్దామా అని ఆలోచిస్తున్నది.
కాని ఆమెకు తెలియని విషయం ఏంటంటే…అప్పటికే ఆదిత్యసింహుడికి ఈ సమావేశ విషయాలు అతని గూఢచారులు చేరవేసారని మంజులకు తెలియదు.
********
ఆదిత్యసింహుడు మంత్రి గారిని పంపించిన తరువాత కొద్దిసేపు తన అనుచరులతో మంతనాలు జరిపిన తరువాత వాళ్ళందరినీ పంపేసి చిన్నగా తన భవనం బయట ఉన్న తోట లోకి వచ్చి చల్లటి గాలిని ఆస్వాదిస్తున్నాడు.
అంతలో బయట ఏదో కొలాహలంగా వినిపించేసరికి తన కాపలా భటుడిని పిలిచి బయట ఏం జరుగుతుందో కనుక్కుని రమ్మన్నాడు.
దాంతో అతను కొద్దిసేపటి తరువాత ఆదిత్యసింహుడి దగ్గరకు వచ్చి అభివాదం చేసి, “ప్రభూ….మీ చిన్న అన్నగారైన వీరసింహుడు గారు దగ్గరలో ఉన్న అడవిలో వేటకు వెళుతున్నారు….దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి,” అన్నాడు.
అతను చెప్పినది విన్న తరువాత ఆదిత్యసింహుడు వెంటనే బయటకు వచ్చి చూసాడు.
అప్పుడే వీరసింహుడు తన రధంలో అడవి వైపు బయలుదేరాడు.
వీరసింహుడు రధంలో వెళ్లడం చూసి ఆదిత్యసింహుడు తన చిన్న అన్నయ్య వీరసింహుడి అంతఃపురానికి వెళ్లాడు.
ఆదిత్యసింహుడు అంతఃపురం లోకి వెళ్ళి అక్కడ ఉన్న పరిచారికతో, “లోపలికి వెళ్ళి వదిన గారికి నేను వచ్చానని చెప్పు…..” అన్నాడు.
దాంతో ఆ పరిచారిక ఆదిత్యసింహుడికి అభివాదం చేసి లోపలికి వెళ్ళి ప్రభావతితో ఆదిత్యసింహుడు వచ్చిన సంగతి చెప్పింది.
ప్రభావతి వెంటనే తల్పం మీద నుండి లేచి అద్దం ముందుకు వెళ్ళి ఒకసారి మొత్తం తన అలంకారాన్ని సరిచేసుకుని తన పరిచారిక వైపు చూసి, “ఆయన్ని లోపలికి రమ్మను,” అని చెప్పింది.
పరిచారిక వెంటనే బయటకు వెళ్ళి ఆదిత్యసింహుడిని లోపలికి రమ్మన్నారని తెలియచేయడంతో అతను లోపలికి వచ్చాడు.
ఆదిత్యసింహుడు లోపలికి రాగానే ప్రభావతి తన పరిచారికలు అందరినీ చూసి, “ఏకాంతం….” అన్నది.
దాంతో అక్కడ ఉన్న పరిచారికలు, దాసీలు అందరూ ఆ భవనాన్ని వదిలి బయటకు వెళ్ళిపోయారు.
లోపలికి వచ్చిన తరువాత ఆదిత్యసింహుడు ఆసనంలో కూర్చుంటూ తన ఎదురుగా నిల్చున ప్రభావతిని పైనుండి కింద దాకా తేరిపారా చూస్తున్నాడు.
తనవైపు కన్నార్పకుండా చూస్తున్న ఆదిత్యసింహుడి వైపు చూసి తనలో తాను నవ్వుకుంటూ అతను ఆసనంలో కూర్చోగానే ఆమెకూడా ఆదిత్యసింహుడి ఎదురుగా ఉన్న ఆసనంలో కూర్చున్నది.
ఆదిత్యసింహుడు ఇంకా తనను కన్నార్పకుండా చూస్తుండటం చూసి….
ప్రభావతి : ఏంటి….మరిది గారు…అలా కొత్తగా చూస్తున్నట్టు చూస్తున్నారు.
ఆదిత్యసింహుడు : మిమ్మల్ని ఎప్పుడు కలవడానికి వచ్చినా ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తున్నారు.
ప్రభావతి : అందువలనేనా….ప్రతి వారానికి ఒకసారి వచ్చి చూసి వెళ్తున్నారు….
ఆదిత్యసింహుడు : ఏం చెయ్యమంటారు వదిన గారు….మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాము….అంత అందంగా ఉన్నారు….
ప్రభావతి : మీరు హద్దులు దాటుతున్నారు మరిది గారు….
ఆదిత్యసింహుడు : తప్పడం లేదు వదిన గారు….మీ అందం మమ్మల్ని ఏమైనా చేయమని….ఏ హద్దుల్ని అయినా దాటమని ప్రేరేపిస్తున్నది.
ప్రభావతి : ఇవ్వాళ మరిది గారు కొత్తగా మాట్లాడుతున్నారు…మీ అన్నయ్య గారు వచ్చే వేళ అయింది….మీ మాటలు కనక ఆయన విన్నారంటే ఇక పెద్ద యుధ్ధమే జరుగుతుంది….
ఆదిత్యసింహుడు : ఒకవేళ ఆయన వచ్చినా మీరు ఆ యుద్ధాన్ని జరగనివ్వకుండా ఆపే సామర్ధ్యం మీలో ఉన్నదనుకుంటున్నాను….అయినా అన్నయ్య గారు ఏదో కార్యం మీద బయటకు వెళ్ళినట్టున్నది….
ప్రభావతి : అంటే….మరిది గారు….అన్ని వివరాలు తెలుసుకునే వచ్చారన్న మాట….
ఆదిత్యసింహుడు : మరి వదిన గారిని ఏకాంతంలో కలుసుకోవాలంటే అన్నీ తెలుసుకోవాలి కదా….అయినా మా అన్నగారు అంతఃపురంలో ఇంత అందాన్ని పట్టించుకోకుండా ఎప్పుడు చూసినా యుధ్ధాలు అంటూ దేశాలు పట్టుకుని తిరుగాడు….యుధ్ధాలు లేకపోతే….వేటలంటూ అరణ్యాలు పట్టుకుని తిరుగుతారు ఏంటి…
ప్రభావతి : ఒక్కొక్కరికి ఒక్కో విషయం మీద ఆసక్తి ఉంటుంది మరిది గారు….ఆయనకు తన శక్తిని యుధ్ధంలో ప్రదర్శన మీద….మీకు మీ శక్తి ప్రదర్శన మీద….
ఆదిత్యసింహుడు : కాని మా ఇద్దరి శక్తి ప్రదర్శనల మధ్య చాలా అంతరం ఉన్నది వదిన గారు….
ప్రభావతి : అది నాకు తెలుసు మరిది గారు…..ఆయన మగాళ్ళ మీద తన శస్త్రాలతో శక్తిని ప్రదర్శిస్తే….మీరు మీ మాటల గారడీతో ఆడవాళ్లను మీ మాయలో బంధించి మీ శక్తిని వాళ్ల మీద ప్రదర్శిస్తారు….
ఆదిత్యసింహుడు : సరె….ఆ విషయాలు అన్నీ ఎందుకు గాని….అన్నయ్య గారు ఏమంటున్నారు….
ప్రభావతి : దేని గురించి…..
ఆదిత్యసింహుడు : అదే సింహాసనం గురించి….ఎమంటున్నారు….
ప్రభావతి : ఆయనకు సింహాసనం గురించి అసలు ఆలోచనే లేదు….
ఆదిత్యసింహుడు : అదేంటి అలా అంటున్నారు….అంటే….అన్న గారికి సింహాసనం మీద మక్కువ లేదా….
ప్రభావతి : లేదు మరిది గారు….ఆయనకు సింహాసనం మీద ఆసక్తి లేదు….మీరు అయినా, మీ పెద్దన్నయ్య గారు సింహాసనం అధిష్టించినా ఆయనకు జీవితంలో యుధ్ధం అనేది ఉంటే చాలు…..
ఆదిత్యసింహుడు : మరి మీకు మహారాణి అవాలని లేదా….
ప్రభావతి : ఉండకుండా ఎందుకు ఉంటుంది మరిది గారు….కాని దానికి కావల్సిన అర్హత కావాలి కదా…..
ఆదిత్యసింహుడు : మరి మీ మనసులొ చక్రవర్తి పీఠం మీద నేను కాని, మా పెద్దన్నయ్య గారు కాని ఎవరిని చూడాలనుకుంటున్నారు….
ప్రభావతి : నేను విన్న దాని ప్రకారం అయితే మా అక్కగారు ఇప్పటికే తన ప్రయత్నాలు మొదలుపెట్టారని…..మీకు వ్యతిరేకంగా బలగాన్ని సమీకరిస్తున్నారని వార్తలు అందాయి….
ఆద్యిత్యసింహుడు : ప్రయత్నించకుండా ఎందుకు ఉంటారు వదిన గారు….మా పెద్దన్నగారిని సింహాసనం మీద కూర్చోబెట్టాలని చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు…..
ఆ మాట వినగానే ప్రభావతి తన ఆసనంలో నుండి లేచి ఆదిత్యసింహుడి దగ్గరకు వచ్చి అతని ఎదురుగా నిల్చుని కళ్లల్లోకి చూస్తూ….
ప్రభావతి : ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు వాళ్ల కన్నా నాలుగడులు ముందే ఉంటారు కదా…..
ప్రభావతి అన్న మాట విని ఆదిత్యసింహుడు చిన్నగా నవ్వుతూ తన చేతులతో ప్రభావతి సన్నటి నడుముని రెండు వైపులా పట్టుకుని దగ్గరకు లాక్కుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు.
ఊహించని పరిణామానికి ప్రభావతి ఒక్కసారిగా విస్తుపోయింది.
(To B Continued.......)
(తరువాత అప్డేట్ 61వ పేజీలో ఉన్నది....https://xossipy.com/showthread.php?tid=13338&page=61)