11-10-2019, 02:54 PM
(11-10-2019, 11:06 AM)Vickyking02 Wrote: నాకూ ఉన్న కొన్ని ప్రేమ కళ్లలు ఆధారం గా ఈ కథ నీ ముందుకు తీసుకొని వెళ్లుతున్న
భయ్యా మీరు అన్నది కళలు అనా లేక కలలు అనా? కళలు అయితే మీకు ఎన్ని ప్రేమ కళలు ఉన్నయి?
తప్పుగా అనుకోవద్దు, సరదాగా అడిగాను.
మీరు నమ్ముతారో లేదో ఎందుకో తెలియదు కాని, మీరు రాస్తున్న ఈ కధ చదువుతున్నంతసేపు నా పెదవలపైన చిరునవ్వు పూస్తుంది. కధ చదవటం పూర్తి అయిన వెంటనే అది పోతుంది. ఇంకా చదవాలని మనసు ఉవ్విళ్ళూరూతూంది.
కధ అద్బుతంగా ఉంది.
Respect everyone
. Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం


My first story: ప్రేమ+పగ=జీవితం