Thread Rating:
  • 21 Vote(s) - 3.1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మాహి (రే) ...మరిది -1 BY Rajsunrise
#31
డోర్ తెరుచుకుంది. ఎదురుగ ఇంచుమించు శరత్ ఏజ్ ఉన్న అమ్మాయి ఎం కావలి అన్నట్టుగా చూసింది. పట్టు పరికినిలో మెరిసిపోతుంది ఆ అమ్మాయి. ఒక క్షణం కన్ను ఆర్పకుండా ఆ అమ్మాయి వైపు చూసాడు శరత్. "హలో...ఎవరు నువ్వు...ఏమి కావలి..." అంది వాడిని అనుమానంగా చూస్తూ. వాడు తత్తరపాటుతో "వో..వొదిన....ఉందా...."అన్నాడు. "వొదిన ఎవరు...ఎవరసలు నువ్వు...కరెక్ట్ అడ్రస్కె వొచ్చావా..." అంది వాడిని ఎగ దిగ చూస్తూ. కంగారు పడిపోయి ఏమనాలో అర్ధం కాలేదు వాడికి. "ఎవరోచ్చారే...." అంటూ మాహి అక్కడికి వొచ్చింది. శరత్ ని చూసి "చిన్నా....నువ్వా.....ఇక్కడే ఉన్నావేంటి ...లోపలి రా..." అంటూ దెగ్గరకు వొచ్చి వాడి చేయి పట్టుకొని లోపలి తిస్కేల్తుంటే ఆ అమ్మాయి వైపు చూసాడు శరత్. ఆ అమ్మాయి సిగ్గుతో తలదించుకుంది నాలిక కొరుక్కుంటూ. మాహి బెడ్ మీద కూర్చుంటూ వాడిని కూడా కుర్చోమంది. వాడు కూర్చున్నాడు. ఆ అమ్మాయి వొచ్చి మాహి పక్కన నిల్చుంది. వాడు ఇబ్బందిగా ఆ అమ్మాయి వైపు చూసాడు. "చెప్పడం మర్చిపోయాను ఛిన్న....ఇది సరయు ...మా మేనత్త కూతురు. అంటే నాన్న వాళ్ళ చెల్లి కూతురు. Same నీ లాగే నెక్స్ట్ టెన్త్ క్లాసు కి వెళ్తుంది" అంటూ ఆ అమ్మాయిని పరిచయం చేసింది. "సరయు....ఇతను ఛిన్న...అదే శరత్....నాకు కాబోయే మరిది..." అంటూ వాడిని ఇంట్రడ్యూస్ చేసింది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి చేతిని ముందుకు పెట్టి "hiii ..."అంది. వాడు ఆమ్మాయి చేయిపట్టుకొని "hiii ..."అన్నాడు. "సారీ..నువ్వెవరో తెలియక...డోర్ దెగ్గర ఎక్కువ మాట్లాడను..." అంది సరయు. "ఎంటే...ఎం వాగావు...ఏంటి చిన్నా ఏమైనా అందా....." అంది శరత్ వైపు చూసి మాహి. "అలాంటిది ఏమిలేదు వొదిన...జస్ట్ నేను ఎవరో తెలియదు కదా..ఎవరు అని అడిగింది అంతే...." అన్నాడు నవ్వుతు శరత్. "అవును ఛిన్న...నా పెళ్లి చీర ఎలా ఉంది ...చెప్పు...."అంటూ లేచి నిల్చుంది మాహి. అప్పటివరకు ఆ అమ్మాయి చేసిన హడావిడిలో సరిగా చూడలేదు మహి ని శరత్. ఒకసారి తెరిపార చూసి "సూపర్ వొదిన....ఐన నీకు ఏదైనా బాగుంటుంది కదా వొదిన...ఇంకా ఇప్పుడు ఈ పట్టుచిరలో మహా లక్ష్మి లా మేరసిపోతున్నావు వొదిన..." అన్నాడు శరత్ ఆనందంతో. "హ్మ్మం...థంక్ యు సో మచ్ చిన్నా......thatz మై మరిది...." అంది వాడి మీద చేయి వేసి దేగ్గరుకు లాక్కుంటూ. సరయు ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూసింది. మధ్య మధ్యలో ఓర చూపులు విసురుతుంది వాడి వైపు సరయు. వాడు కూడా observe చేసాడు. "వొదిన..అన్నయ ఈ ప్యాకెట్ ఇవ్వమన్నాడు నీకు ...." అంటూ జేబులో నుండి ప్యాకెట్ తీసి ఇచ్చాడు మాహి కి. "వావ్...అవునా....ఏముంది అందులో " అంటూ తీసుకుంది మాహి ఆనందపడిపోతూ. శంకర్ కూడా చెప్పలేదు మాహి కి అలా ప్యాకెట్ పంపిస్తున్నా అని. "ఏమో వొదిన...అడిగిన చెప్పలేదు...." అంటూ ముఖం చిన్నగా చేస్కున్నాడు శరత్. వాడు అలా ముఖం చిన్నగా చేస్కునేసరికి మాహి నవ్వుతు వాడి జుట్టు మీద వేళ్ళతో అంటూ "మీ అన్న చెప్పకపోతే ఏంటి ...మీ వొదిన నీకు అన్ని చెపుతుంది కదా...." అంటూ బెడ్ మీద వాడిని కూర్చోపెట్టుకొని ప్యాకెట్ విప్పింది. అదొక గోల్డ్ చెయిన్. ms అని అందంగా డైమండ్స్ పెండెంట్. దాన్ని చేతిలోకి తీస్కొని అపురూపంగా చూస్తూ "చాల..చాల బాగా ఉంది కదా చిన్నా...." అంటూ వాడికి చూపించింది. "హ ...అవును..వొదిన...చాల బాగుంది..." అన్నాడు వాడు ఆనందంగా. "సరయు ...నువ్వు చెప్పు ఎలా ఉంది..." అంటూ సరయు కి కూడా చూపించింది మాహి. "సూపర్....అక్క...సింప్లీ సుబర్బ్.. " అంది చేతితో తాకుతూ సరయు. మాహి ఆ చెయిన్ ని మెడలో వెస్కొని చూసుకుంది అద్దంలో, ముఖం సంతోషం తో మేరసిపోతుంది. ఆ ఆనందంలో ఇంకా అందంగా కనిపించింది మాహి శరత్ కి.





[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మాహి (రే) ...మరిది BY Rajsunrise - by LUKYYRUS - 17-11-2018, 05:22 PM



Users browsing this thread: