Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery కవితా శృంగారం...by masterdick
#37
పాతివ్రత్య పదవికొక అర్హ పత్రమున్నదా?
పరుల పొందుగోరిన ఇలను చిత్రమున్నదా?
పడుచుదనపు తొలితడి పనితనము పతిదేనా?
కౌమారపు పడగల తొలిబుడగలు పత్నివౌనా?

బలవంతపు పాతివ్రత్యమొక భ్రమ-లోకమే!
చేరరాని చెలులబిలిచి చెడ చెడ్డ-శాపమే!
కామకథల కల్పించి బొంకుట వ్యయకాలమే!
పైన మెరయచు లోన పులియు కదళీఫలమే!!

పతినిదక్క పరులనెరుగదని వినుతికెక్కిన వనితలారా!
పరువుకైమాత్రమే పాతివ్రత్య చెరను చిక్కిన పతితలారా!
అందముండకో,అవకాశమందకో అందర వంచింతురా?
వృద్దనారీ ....: అని సరిపెట్టుకుంటిమని చింతింతురా
Like Reply


Messages In This Thread
RE: కవితా శృంగారం...by masterdick - by Milf rider - 11-10-2019, 12:31 PM



Users browsing this thread: 2 Guest(s)